Harira Moroccan Soup Ramadan Special

2014-06-11
Allrecipeshere

Harira Moroccan Soup Ramadan Special | హరిరా మొరోక్కన్ సూప్

కావలసిన పదార్థాలు

  • 450 grams of lamb, beef or chicken - ౪౫౦ గ్రా గొర్రె, గొడ్డు మాంసం లేదా చికెన్
  • 100 g dried chickpeas soaked overnight or 250 g tinned chickpeas - రాత్రంతా నానబెట్టిన ౧౦౦ గ్రా ఎండు ముడిశెనగలు (chole చోలే)
  • 2 celery stalk, finely chopped - చక్కగా కోసిన ౨ ఆకుకూరల కొమ్మ
  • 6 tomatoes, peeled, desseded, chopped - 6 టమోటాలు, ఒలిచినవి, వితులు తీసిన టమాటో, తరిగిన టమాటో
  • 1 onion, grated - ౧ తురిమిన ఉల్లిపాయ
  • 4 tbsp chopped coriander - ౪ టేబుల్ స్పూన్ తరిగిన కొత్తిమీర
  • 4 tbsp chopped parsley - ౪ టేబుల్ స్పూన్ తరిగిన పార్స్లీ
  • 100g of dried lentils - ౧౦౦ గ్రా ఎండిన పప్పులు
  • 3 tbsp rice - ౩ టేబుల్ స్పూన్లు బియ్యం
  • 3 tbsp tomato paste -౩ టేబుల్ స్పూన్లు టొమాటో పేస్ట్
  • 1 tsp each ground black pepper, salt, cinnamon, turmeric, ginger, cayenne pepper - ౧ స్పూన్ ప్రతి గ్రౌండ్ నల్ల మిరియాలు, ఉప్పు, దాల్చిన చెక్క, పసుపు, అల్లం, కారపు పొడి
  • 1 tbsp butter - ౧ టేబుల్ స్పూన్ వెన్న

తయారు చేయు విధానము

Step 1

Add 3 tbsp of vegetable oil and meat in a pan stir- fry for 5 minutes or until the meat turn brown. ఒక పాన్ లో 3 టేబుల్ స్పూన్లు కూరగాయల నూనె మరియు మాంసం జోడించండి. 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి లేదా మాంసం గోధుమ రంగు వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి.

Step 2

Now add onion paste, 2 celery stalks,chopped coriander,parsley- ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్, 2 ఆకుకూరల కాడలు, తరిగిన కొత్తిమీర, పార్స్లీ ని జోడించండి బాగా కలుపుకోండి .

Step 3

then add 1 tsp each ground black pepper, salt, cinnamon, turmeric, ginger, cayenne pepper and butter and mix it well - తరువాత ౧ స్పూన్ గ్రౌండ్ నల్ల మిరియాలు, ఉప్పు, దాల్చిన చెక్క, పసుపు, అల్లం, కారపు పొడి మరియు వెన్న వేసి బాగా కలుపుకోండి.

Step 4

add chickpeas if using dried chickpeas - ముడిశెనగలను కలపాలని అనుకుంటే ఎండబెట్టి ముడిశెనగలు ఉపయోగించ వచ్చు.

Step 5

Add 2 liters of water of beef or chicken stock - ౨ లీటర్ల నీళ్ళు కలుపండి

Step 6

In a bowl mix tomato paste with 1/2 cup of water and add it in. - ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో టొమాటో పేస్ట్ మరియు అర కప్పు నీళ్ళు కలిపి ఉడుకుతున్న దానిలో వేయండి.

Step 7

now add 6 peeled tomatoes, dried lentils in it - ఇప్పుడు అందులో 6 ఒలిచిన టమోటాలు మరియు ఎండిన కాయధాన్యాలని చేర్చండి.

Step 8

Bring it to the boiling point then simmer gently for 2 hours - బాగా వేసి అయిన తరువాత ౨ గంటల వరకు చిన్న మంటలో ఉడికించుకోవాలి.

Step 9

After 2 hours add rice and soaked chickpeas to it boil it for 10 minutes more in simmer. 2 గంటల తరువాత అందులో బియ్యం మరియు నానబెట్టిన ముడిశెనగలు( చోలే బఠానీ) ని వేసి 10 నిమిషాల పాటు సన్నని మంటమీద ఉడికించు కోవాలి.

Step 10

at last slowly add 2 beaten egg in to the soup and allow it to cook one more minutes. చివరగా గుడ్ల సొనను నెమ్మదిగా వేస్తూ కలిపి ఒక నిమిషం పాటు ఉడికించుకొని దించుకోవాలి.

Step 11

now server hot it with lemon .వడించు కున్నే ముందు నిమ్మ రసం పిండి వాదించుకోవాలి.


Harira Moroccan Soup Ramadan Special
 
Harira Moroccan Soup Ramadan Special
Author:
Recipe type: Side Dish
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • 450 grams of lamb, beef or chicken - ౪౫౦ గ్రా గొర్రె, గొడ్డు మాంసం లేదా చికెన్
  • 100 g dried chickpeas soaked overnight or 250 g tinned chickpeas - రాత్రంతా నానబెట్టిన ౧౦౦ గ్రా ఎండు ముడిశెనగలు (chole చోలే)
  • 2 celery stalk, finely chopped - చక్కగా కోసిన ౨ ఆకుకూరల కొమ్మ
  • 6 tomatoes, peeled, desseded, chopped - 6 టమోటాలు, ఒలిచినవి, వితులు తీసిన టమాటో, తరిగిన టమాటో
  • 1 onion, grated - ౧ తురిమిన ఉల్లిపాయ
  • 4 tbsp chopped coriander - ౪ టేబుల్ స్పూన్ తరిగిన కొత్తిమీర
  • 4 tbsp chopped parsley - ౪ టేబుల్ స్పూన్ తరిగిన పార్స్లీ
  • 100g of dried lentils - ౧౦౦ గ్రా ఎండిన పప్పులు
  • 3 tbsp rice - ౩ టేబుల్ స్పూన్లు బియ్యం
  • 3 tbsp tomato paste -౩ టేబుల్ స్పూన్లు టొమాటో పేస్ట్
  • 1 tsp each ground black pepper, salt, cinnamon, turmeric, ginger, cayenne pepper - ౧ స్పూన్ ప్రతి గ్రౌండ్ నల్ల మిరియాలు, ఉప్పు, దాల్చిన చెక్క, పసుపు, అల్లం, కారపు పొడి
  • 1 tbsp butter - ౧ టేబుల్ స్పూన్ వెన్న
Instructions
తయారు చేయు విధానము
  1. Add 3 tbsp of vegetable oil and meat in a pan stir- fry for 5 minutes or until the meat turn brown. ఒక పాన్ లో 3 టేబుల్ స్పూన్లు కూరగాయల నూనె మరియు మాంసం జోడించండి. 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి లేదా మాంసం గోధుమ రంగు వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి.
  2. Now add onion paste, 2 celery stalks,chopped coriander,parsley- ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్, 2 ఆకుకూరల కాడలు, తరిగిన కొత్తిమీర, పార్స్లీ ని జోడించండి బాగా కలుపుకోండి .
  3. then add 1 tsp each ground black pepper, salt, cinnamon, turmeric, ginger, cayenne pepper and butter and mix it well - తరువాత ౧ స్పూన్ గ్రౌండ్ నల్ల మిరియాలు, ఉప్పు, దాల్చిన చెక్క, పసుపు, అల్లం, కారపు పొడి మరియు వెన్న వేసి బాగా కలుపుకోండి.
  4. add chickpeas if using dried chickpeas - ముడిశెనగలను కలపాలని అనుకుంటే ఎండబెట్టి ముడిశెనగలు ఉపయోగించ వచ్చు.
  5. Add 2 liters of water of beef or chicken stock - ౨ లీటర్ల నీళ్ళు కలుపండి
  6. In a bowl mix tomato paste with ½ cup of water and add it in. -
  7. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో టొమాటో పేస్ట్ మరియు అర కప్పు నీళ్ళు కలిపి ఉడుకుతున్న దానిలో వేయండి.
  8. now add 6 peeled tomatoes, dried lentils in it - ఇప్పుడు అందులో 6 ఒలిచిన టమోటాలు మరియు ఎండిన కాయధాన్యాలని చేర్చండి.
  9. Bring it to the boiling point then simmer gently for 2 hours - బాగా వేసి అయిన తరువాత ౨ గంటల వరకు చిన్న మంటలో ఉడికించుకోవాలి.
  10. After 2 hours add rice and soaked chickpeas to it boil it for 10 minutes more in simmer. 2 గంటల తరువాత అందులో బియ్యం మరియు నానబెట్టిన ముడిశెనగలు( చోలే బఠానీ) ని వేసి 10 నిమిషాల పాటు సన్నని మంటమీద ఉడికించు కోవాలి.
  11. at last slowly add 2 beaten egg in to the soup and allow it to cook one more minutes. చివరగా గుడ్ల సొనను నెమ్మదిగా వేస్తూ కలిపి ఒక నిమిషం పాటు ఉడికించుకొని దించుకోవాలి.
  12. now server hot it with lemon .వడించు కున్నే ముందు నిమ్మ రసం పిండి వాదించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,202

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu