Homemade Noodles Recipe In Telugu

2014-05-19
Allrecipeshere

Homemade Noodles Recipe In Telugu | ఇంట్లోనే తయారు చేసుకొనే నూడుల్స్ రెసిపీ

కావలసినవి

  • 2 కప్పుల మైదా పిండి
  • 1 గుడ్డు
  • సరిపడా నూనె
  • కొన్ని అల్లం ముక్కలు
  • ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు
  • ఒక కప్పు గ్రీన్ క్యాప్సికం
  • ఒక కప్పు ఎల్లో క్యాప్సికం
  • ఒక కప్పు రెడ్ క్యాప్సికం
  • వెల్లుల్లి ముక్కలు
  • తగినంత ఉప్పు
  • ఒక కప్పు క్యారెట్
  • ఒక కప్పు క్యాబేజీ
  • ఒక కప్పు బీన్స్
  • కొంచమంత మిరియాల పొడి
  • కొంచం చిల్లిసాస్
  • సోయాసాస్
  • టమాట సాస్
  • చిటికేడు అజినమోటో
  • ఉల్లికాడలు

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి మరియు గుడ్డును వేసి చిటికెడు నీళ్ళు పోసుకొని పిండిని గట్టిగా కలుపుకొని 5 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.

Step 2

తరువాత అట్ల కర్రతో పెద్ద చపాతీలా చేసుకొని ఫోల్డ్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి.

Step 3

ఇప్పుడు మరుగుతున్నా నీటిలో ఉప్పు, నూనె , నూడుల్స్ ని వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకొని నీరు తీసి పక్కన పెట్టుకోవాలి.

Step 4

తరువాత పాన్ లో నూనెను వేడి చేసి అందులో అల్లం, వెల్లుల్లి మరియు ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. అవి వేగిన తరువాత క్యారెట్, క్యాప్సికం(గ్రీన్, రెడ్, ఎల్లో), క్యాబేజీ, మిరియాల పొడి, టమాటా సాస్, సోయా సాస్, చిల్లి సాస్, అజినమోటో వేసి కలిపిన తరువాత నూడుల్స్ మరియు ఉల్లికాడలను వేసుకొని బాగా కలుపుకుంటే నూడుల్స్ తయారైనట్లే.


Homemade Noodles Recipe In Telugu
 
Homemade Noodles Recipe In Telugu | తెలుగులో ఇంట్లో నూడుల్స్ రెసిపీ
Author:
Ingredients
కావలసినవి
  • 2 కప్పుల మైదా పిండి
  • 1 గుడ్డు
  • సరిపడా నూనె
  • కొన్ని అల్లం ముక్కలు
  • ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు
  • ఒక కప్పు గ్రీన్ క్యాప్సికం
  • ఒక కప్పు ఎల్లో క్యాప్సికం
  • ఒక కప్పు రెడ్ క్యాప్సికం
  • వెల్లుల్లి ముక్కలు
  • తగినంత ఉప్పు
  • ఒక కప్పు క్యారెట్
  • ఒక కప్పు క్యాబేజీ
  • ఒక కప్పు బీన్స్
  • కొంచమంత మిరియాల పొడి
  • కొంచం చిల్లిసాస్
  • సోయాసాస్
  • టమాట సాస్
  • చిటికేడు అజినమోటో
  • ఉల్లికాడలు
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి మరియు గుడ్డును వేసి చిటికెడు నీళ్ళు పోసుకొని పిండిని గట్టిగా కలుపుకొని 5 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
  2. తరువాత అట్ల కర్రతో పెద్ద చపాతీలా చేసుకొని ఫోల్డ్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి.
  3. ఇప్పుడు మరుగుతున్నా నీటిలో ఉప్పు, నూనె , నూడుల్స్ ని వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకొని నీరు తీసి పక్కన పెట్టుకోవాలి.
  4. తరువాత పాన్ లో నూనెను వేడి చేసి అందులో అల్లం, వెల్లుల్లి మరియు ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. అవి వేగిన తరువాత క్యారెట్, క్యాప్సికం(గ్రీన్, రెడ్, ఎల్లో), క్యాబేజీ, మిరియాల పొడి, టమాటా సాస్, సోయా సాస్, చిల్లి సాస్, అజినమోటో వేసి కలిపిన తరువాత నూడుల్స్ మరియు ఉల్లికాడలను వేసుకొని బాగా కలుపుకుంటే నూడుల్స్ తయారైనట్లే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

930

Related Recipes:
  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu