Hyderabadi Chicken Biryani

2014-03-28
  • Prep Time : 30m
  • Cook Time : 60m
  • Ready In : 1:30 h
Allrecipeshere

Vahrehvah Hyderabadi Chicken Biryani | వహ్రెఃవాహ్ హైదరాబాద్ చికెన్ బిర్యాని రెసిపీ

కావలసిన వస్తువులు

  • మిరియాలు: ౬
  • నిమ్మ రసం 1 / ౧ పెద్ద చెంచా
  • జీలకర్ర మరియు కొత్తిమీర ½ చిన్న చెంచా
  • లవంగాలు మరియు యాలకుల 2 (౨)
  • పచ్చిమిర్చి 2 (౨)
  • వేయించిన ఉల్లిపాయలు 2 (౨) రెండు
  • నూనె లేదా (నెయ్యి) 2 - ౨ - రెండు పెద్ద చెంచా
  • మధ్యతరహా ఉల్లిపాయలు చిన్నగా తరిగినవి ౪ - 4 నాలుగు
  • రుచికి సరిపడా ఉప్పు
  • నల్ల ఏలకులు 2 - ౨ - రెండు ౨ - రెండు
  • సన్నగా కోసుకున్నా కొత్తిమీర 2 - ౨ - రెండు పెద్ద చెంచా
  • అల్లం మరియు వెల్లుల్లి 2 - ౨ - రెండు పెద్ద చెంచా
  • దాల్చిన చెక్క 2 - ౨ - రెండు సమ్మెలు
  • ఫ్లేవర్డ్ రైస్ (బాస్మతి)
  • జాపత్రి 1 - ౧ - ఒకటి చిన్న చెంచా
  • చికెన్ మధ్యస్థం ముక్కలు 800 Grams (౮౦౦ గ్రా)
  • పెరుగు ౨ - 2 రెండు కప్పు
  • రుచికి తగినంత పసుపు
  • కుంకుమ రంగు ½ చిన్న చెంచా

తయారు చేయు విధానము

Step 1

మొదటగా ఒక కళాయిలో సన్నగా కోసుకున్నా ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి.

Step 2

తరువాత ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో కోడి ముక్కలను, అల్లం వెల్లుల్లి ముద్ద, పుదీనా, పెరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాలు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాల పొడి, ముందుగా వేయించుకున్న ఉల్లిపాయముక్కలు, మరియు కొంచమంత నూనె వేసి బాగా కలుపుకోవాలి.

Step 3

వేరొక గిన్నలో నీళ్ళు వేసి మరిగినతరువాత ఉప్పు మరియు బాస్మతి బియ్యం వేసి సగము ఉడికించుకొని వార్చుకోవాలి.

Step 4

ఇప్పుడు బిర్యానీ బౌల్లో ముందుగా నానపెట్టుకున్నా కోడి ముక్కలను కొద్దిగా వేసుకొని దానిపైన మరికొద్దిగా సగం ఉడికించుకున్నా అన్నం వేసుకోవాలి దానిపైన కొద్దిగా పుదీనా ఆకులు, వేయించిన ఉల్లిపాయలు, కుంకుమ రంగు వేసుకోవాలి. ఇలా కోడ్ ముక్కలను మరియు సగం ఉడికించుకున్న అన్నముని ఒకదానిపైన ఒకటి అమార్చుకోవాలి.

Step 5

చివరిగా మూతను మూసివేసి 30 min ముప్పై నిమిషాలు ఉడికించుకోవాలి


Hyderabadi Chicken Biryani
 
Prep time
Cook time
Total time
 
Vahrehvah Hyderabadi Chicken Biryani | వహ్రెఃవాహ్ హైదరాబాద్ చికెన్ బిర్యాని రెసిపీ
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • మిరియాలు: ౬- 6
  • నిమ్మ రసం 1 / ౧ పెద్ద చెంచా
  • జీలకర్ర మరియు కొత్తిమీర ½ చిన్న చెంచా
  • లవంగాలు మరియు యాలకుల 2 (౨)
  • పచ్చిమిర్చి 2 (౨)
  • వేయించిన ఉల్లిపాయలు 2 (౨) రెండు
  • నూనె లేదా (నెయ్యి) 2 - ౨ - రెండు పెద్ద చెంచా
  • మధ్యతరహా ఉల్లిపాయలు చిన్నగా తరిగినవి ౪ - 4 నాలుగు
  • రుచికి సరిపడా ఉప్పు
  • నల్ల ఏలకులు 2 - ౨ - రెండు ౨ - రెండు
  • సన్నగా కోసుకున్నా కొత్తిమీర 2 - ౨ - రెండు పెద్ద చెంచా
  • అల్లం మరియు వెల్లుల్లి 2 - ౨ - రెండు పెద్ద చెంచా
  • దాల్చిన చెక్క 2 - ౨ - రెండు సమ్మెలు
  • ఫ్లేవర్డ్ రైస్ (బాస్మతి)
  • జాపత్రి 1 - ౧ - ఒకటి చిన్న చెంచా
  • చికెన్ మధ్యస్థం ముక్కలు 800 Grams (౮౦౦ గ్రా)
  • పెరుగు ౨ - 2 రెండు కప్పు
  • రుచికి తగినంత పసుపు
  • కుంకుమ రంగు ½ చిన్న చెంచా
Instructions
తయారు చేయు విధానము
  1. మొదటగా ఒక కళాయిలో సన్నగా కోసుకున్నా ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి.
  2. తరువాత ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో కోడి ముక్కలను, అల్లం వెల్లుల్లి ముద్ద, పుదీనా, పెరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాలు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాల పొడి, ముందుగా వేయించుకున్న ఉల్లిపాయముక్కలు, మరియు కొంచమంత నూనె వేసి బాగా కలుపుకోవాలి.
  3. వేరొక గిన్నలో నీళ్ళు వేసి మరిగినతరువాత ఉప్పు మరియు బాస్మతి బియ్యం వేసి సగము ఉడికించుకొని వార్చుకోవాలి.
  4. ఇప్పుడు బిర్యానీ బౌల్లో ముందుగా నానపెట్టుకున్నా కోడి ముక్కలను కొద్దిగా వేసుకొని దానిపైన మరికొద్దిగా సగం ఉడికించుకున్నా అన్నం వేసుకోవాలి దానిపైన కొద్దిగా పుదీనా ఆకులు, వేయించిన ఉల్లిపాయలు, కుంకుమ రంగు వేసుకోవాలి. ఇలా కోడ్ ముక్కలను మరియు సగం ఉడికించుకున్న అన్నముని ఒకదానిపైన ఒకటి అమార్చుకోవాలి.
  5. చివరిగా మూతను మూసివేసి 30 min ముప్పై నిమిషాలు ఉడికించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(2 / 5)

2 5 2
Rate this recipe

2 people rated this recipe

16,451

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu