Hyderabadi Special nawab Haleem Recipe In Telugu

2014-06-07
Allrecipeshere

Hyderabadi Special Haleem Recipe In Telugu | నవాబ్ హలీమ్ | Nawab Haleem Recipe 

కావలసినవి

  • మాంసం లేదా కోడి మాంసం ౬౦ , 60, అరవై , కేజీ
  • కంది పప్పు 750, ౭౫౦ గ్రామ్స్
  • మినపప్పు 2, ౨ కేజీ
  • పెసర పప్పు 750, ౭౫౦ గ్రామ్స్
  • బాస్మతి బియ్యం 250, ౨౫౦ గ్రా
  • తోక మిరియాలు 200 , ౨౦౦ గ్రామ్స్
  • సాజీర 150 , ౧౫౦ గ్రామ్స్
  • జీలకర్ర 100 , ౧౦౦ గ్రామ్స్
  • పెద్ద యాలకులు సరిపడా
  • దాల్చిన చెక్క 200 , ౨౦౦ గ్రామ్స్
  • పాన్ కి జాల్ 50 , ౫౦ గ్రామ్స్
  • గోన్ 150 , ౧౫౦ గ్రామ్స్
  • ఖష్ కాళీ 50 , ౫౦ గ్రామ్స్ లేదా ఒక కట్ట
  • గోధుమ రవ్వ 15 , ౧౫ కేజీ
  • పచ్చిమిర్చి 2 , ౨ కేజీలు
  • డాల్డా 5 , ౫ కేజీలు
  • అల్లం వెల్లుల్లి ముద్ద 2 , ౨ కేజీలు
  • వేయించిన ఉల్లిపాయలు
  • నిమ్మ కాయలు
  • కొత్తిమీర
  • పుదీనా
  • ఎండ పెట్టిన గులాబీ రేకులు 150 , ౧౫౦ గ్రామ్స్
  • నెయ్యి 3 , ౩ కేజీలు
  • ఉప్పు 1¼ కేజీ
  • పాలు ½ అర లీటరు

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక పెద్ద బాండలిని పెట్టి అందులో నీళ్ళు మరియు 60 కేజీల మటన్ వేసి సుమారుగా 6 గంటలు ఉడికించుకోవాలి.

Step 2

ఆ తరువాత అందులో మినపప్పు , పెసరపప్పు , కందిపప్పు , బాస్మతి బియ్యం గోన్ , దాల్చిన చెక్క , తోక మిరియాలు ,సాజీర , జీలకర్ర , పెద్ద యాలకులు, పాన్ కి జాల్ మరియు ఖష్ కాళీ వేసి 45 - ౪౫ నిమిషాలు ఉడికించుకోవాలి. గమనించండి : తాడుతో కట్టిన ఖష్ కాళీ వేయాలి (విడి విడిగా వేయకూడదు ఎందుకంటే చివరిన ఖష్ కాళీని మరియు పాన్ కి జాల్ని బయటకు తీసివేస్తాం )

Step 3

గోధుమ రవ్వను నీళ్ళలో వేసి గడ్డలు కట్టకుండా కలుపుకొని అర గంటసేపు నానపెట్టుకోవాలి.

Step 4

మటన్ బాగా ఉడికిన తరువాత పచ్చిమిర్చి ముద్ద , అల్లం వెల్లుల్లి పేస్టు మరియు ముందుగా నీళ్ళలో కలుపుకున్నాగోధుమ రవ్వను వేసుకొని అర గంట పాటు కలుపుకొని నీళ్ళు అంతా ఇంకిపోయిన తరువాత ఉప్పు వేసుకోవాలి.

Step 5

దగ్గరికి అయిన 20 నిమిషాల తరువాత అందులో డాల్డా, పాలు, నెయ్యి,మరియు ఎండిన గులాబీ రెక్కలు వేసి ఒక గంట సేపు దమ్ లో పెట్టుకోవాలి.

Step 6

ఒక ప్లేటులో వేసుకొని దానిపై వేగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసి ఒక నిమ్మ ముక్కను పెట్టి సర్వ్ చేసుకోవాలి.


Hyderabadi Special nawab Haleem Recipe In Telugu
 
Hyderabadi Special Haleem Recipe In Telugu | నవాబ్ హలీమ్ | Nawab Haleem Recipe
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • మాంసం లేదా కోడి మాంసం ౬౦ , 60, అరవై , కేజీ
  • కంది పప్పు 750, ౭౫౦ గ్రామ్స్
  • మినపప్పు 2, ౨ కేజీ
  • పెసర పప్పు 750, ౭౫౦ గ్రామ్స్
  • బాస్మతి బియ్యం 250, ౨౫౦ గ్రా
  • తోక మిరియాలు 200 , ౨౦౦ గ్రామ్స్
  • సాజీర 150 , ౧౫౦ గ్రామ్స్
  • జీలకర్ర 100 , ౧౦౦ గ్రామ్స్
  • పెద్ద యాలకులు సరిపడా
  • దాల్చిన చెక్క 200 , ౨౦౦ గ్రామ్స్
  • పాన్ కి జాల్ 50 , ౫౦ గ్రామ్స్
  • గోన్ 150 , ౧౫౦ గ్రామ్స్
  • ఖష్ కాళీ 50 , ౫౦ గ్రామ్స్ లేదా ఒక కట్ట
  • గోధుమ రవ్వ 15 , ౧౫ కేజీ
  • పచ్చిమిర్చి 2 , ౨ కేజీలు
  • డాల్డా 5 , ౫ కేజీలు
  • అల్లం వెల్లుల్లి ముద్ద 2 , ౨ కేజీలు
  • వేయించిన ఉల్లిపాయలు
  • నిమ్మ కాయలు
  • కొత్తిమీర
  • పుదీనా
  • ఎండ పెట్టిన గులాబీ రేకులు 150 , ౧౫౦ గ్రామ్స్
  • నెయ్యి 3 , ౩ కేజీలు
  • ఉప్పు 1¼ కేజీ
  • పాలు ½ అర లీటరు
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక పెద్ద బాండలిని పెట్టి అందులో నీళ్ళు మరియు 60 కేజీల మటన్ వేసి సుమారుగా 6 గంటలు ఉడికించుకోవాలి.
  2. ఆ తరువాత అందులో మినపప్పు , పెసరపప్పు , కందిపప్పు , బాస్మతి బియ్యం గోన్ , దాల్చిన చెక్క , తోక మిరియాలు ,సాజీర , జీలకర్ర , పెద్ద యాలకులు, పాన్ కి జాల్ మరియు ఖష్ కాళీ వేసి 45 - ౪౫ నిమిషాలు ఉడికించుకోవాలి.
  3. గమనించండి : తాడుతో కట్టిన ఖష్ కాళీ వేయాలి (విడి విడిగా వేయకూడదు ఎందుకంటే చివరిన ఖష్ కాళీని మరియు పాన్ కి జాల్ని బయటకు తీసివేస్తాం )
  4. గోధుమ రవ్వను నీళ్ళలో వేసి గడ్డలు కట్టకుండా కలుపుకొని అర గంటసేపు నానపెట్టుకోవాలి.
  5. మటన్ బాగా ఉడికిన తరువాత పచ్చిమిర్చి ముద్ద , అల్లం వెల్లుల్లి పేస్టు మరియు ముందుగా నీళ్ళలో కలుపుకున్నాగోధుమ రవ్వను వేసుకొని అర గంట పాటు కలుపుకొని నీళ్ళు అంతా ఇంకిపోయిన తరువాత ఉప్పు వేసుకోవాలి.
  6. దగ్గరికి అయిన 20 నిమిషాల తరువాత అందులో డాల్డా, పాలు, నెయ్యి,మరియు ఎండిన గులాబీ రెక్కలు వేసి ఒక గంట సేపు దమ్ లో పెట్టుకోవాలి.
  7. ఒక ప్లేటులో వేసుకొని దానిపై వేగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసి ఒక నిమ్మ ముక్కను పెట్టి సర్వ్ చేసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(5 / 5)

5 5 1
Rate this recipe

1 people rated this recipe

1,043

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu