Iced Fruit Tea Recipe In Telugu

2014-04-29
Allrecipeshere

Summer Special Iced Fruit Tea Recipe In Telugu | ఐస్ డు  ఫ్రూట్ టీ రెసిపీ పానీయం 

కావలసినవి

  • 2 (౨) చిన్న చెంచాల టీ ఆకు లేదా 6 ( ౬) టీ బ్యాగులు
  • ½ కప్పు పంచదార / చెక్కర
  • 1 (౧ )కప్పు కమలారసం
  • 1 (౧ )కప్పు నిమ్మరసం
  • 4 (౪ )లిమ్క డ్రింక్ లు

తయారు చేయు విధానం

Step 1

ముందుగా టీ పొడిని ఒక కెటిల్ లోనా వేసి అందులో 4 కప్పుల మరుగుతున్నా నీళ్ళను వేసి 5 నిమిషాలు ఉంచి దించుకొని వడగట్టాలి. తరువాత అందులో పండ్ల రసాన్ని వేసుకోండి.

Step 2

ఒక జగ్గు తీసుకొని సగానికి ఐస్ ముక్కలను వేసి అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని అందులో పోసి మూత పెట్టండి.

Step 3

ఆ ఐస్ ముక్కలు కరిగిన జగ్గు అంచునుంచి ధారలా వెళ్ళి కలిసేలాగా లిమ్కాను పోయండి.

Step 4

కూల్ డ్రింక్స్ గ్లాసులలో ఈ ఫ్రూట్ టీ ని పోసి సర్వ్ చేసే ముందు 2 తాజా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి అందులో వేసుకోవాలి.


Iced Fruit Tea Recipe In Telugu
 
Iced Fruit Tea Recipe In Telugu | ఐస్ డు ఫ్రూట్ టీ రెసిపీ పానీయం
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • 2 (౨) చిన్న చెంచాల టీ ఆకు లేద 6 ( ౬) టీ బ్యాగులు
  • ½ కప్పు పంచదార / చెక్కర
  • 1 (౧ )కప్పు కమలారసం
  • 1 (౧ )కప్పు నిమ్మరసం
  • 4 (౪ )లిమ్క డ్రింక్ లు
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా టీ పొడిని ఒక కెటిల్ లోనా వేసి అందులో 4 కప్పుల మరుగుతున్నా నీళ్ళను వేసి 5 నిమిషాలు ఉంచి దించుకొని వడగట్టాలి. తరువాత అందులో పండ్ల రసాన్ని వేసుకోండి.
  2. ఒక జగ్గు తీసుకొని సగానికి ఐస్ ముక్కలను వేసి అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని అందులో పోసి మూత పెట్టండి.
  3. ఆ ఐస్ ముక్కలు కరిగిన జగ్గు అంచునుంచి ధారలా వెళ్ళి కలిసేలాగా లిమ్కాను పోయండి.
  4. కూల్ డ్రింక్స్ గ్లాసులలో ఈ ఫ్రూట్ టీ ని పోసి సర్వ్ చేసే ముందు 2 తాజా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి అందులో వేసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

646

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu