Indian Sweet Barfi Recipe In Telugu

2014-05-11
Allrecipeshere

Indian Sweet Barfi Recipe In Telugu | స్వీట్ బర్ఫీ బారతీయ పద్దతిలో | Sweet barfi in andhra and telangana recipes style | తీయని బర్ఫీ 

 

కావలసిన పదార్థాలు

  • ౧ , 1 , ఒక కప్పు మామిడి కాయ తురుము
  • ౧ , 1 , ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము
  • ౧ , 1 , ఒక కప్పు నెయ్యి
  • ౧ , 1 , ఒక కప్పు బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ )
  • ½ - అర కప్పు పాలు milk
  • రుచికి తగినంత పఃచదార
  • ఒక చిన్న చెంచా యాలకుల పొడి
  • ¼ - పావు కప్పు జీడి పప్పు
  • ¼ - పావు కప్పు బాదం
  • ¼ - పావు కప్పు కిస్మిస్

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక కళాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి అందులో 2, ౨, రెండు చెంచాల నెయ్యిని వేసి అది కరిగిన తరువాత అందులో ఉప్మా రవ్వ, జీడిపప్పును మరియు కిస్ మిస్ లను విడి విడిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 2

మరొక కళాయిలో ఒక చెంచా నెయ్యి వేసుకొని అందులో మామిడికాయ తురుమును వేయించి తరువాత కొబ్బరి తురుమును కూడా దోరగా వేయించుకోవాలి. ఆ తరువాత దానిలో ఉప్మా రవ్వను కలుపుకోవాలి

Step 3

5 నిమిషాల తరువాత చక్కర, పాలు మరియు యాలకుల పొడిని కూడా వేసి దగ్గర పడేవరకు సన్నని మంట పై ఉడికించుకోవాలి.

Step 4

ఇప్పుడు తయారైన మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్ళెంలోకి వేసుకొని దానిపైన బాదం, జీడి పప్పు మరియు కిస్ మిస్ లను వేసి గార్నిష్ చేసుకోవాలి.

Step 5

చిట్కా : పాలను కలుపుకున్నెటప్పుడు చిటికెడు ఆకుపచ్చ రంగుని వేసుకోవచ్చు.


Indian Sweet Barfi Recipe In Telugu
 
Indian Sweet Barfi Recipe In Telugu | స్వీట్ బర్ఫీ బారతీయ పద్దతిలో | Sweet barfi in andhra and telangana recipes style
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • ౧ , 1 , ఒక కప్పు మామిడి కాయ తురుము
  • ౧ , 1 , ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము
  • ౧ , 1 , ఒక కప్పు నెయ్యి
  • ౧ , 1 , ఒక కప్పు బొంబాయి రవ్వ
  • ½ - అర కప్పు పాలు milk
  • రుచికి తగినంత పఃచదార
  • ఒక చిన్న చెంచా యాలకుల పొడి
  • ¼ - పావు కప్పు జీడి పప్పు
  • ¼ - పావు కప్పు బాదం
  • ¼ - పావు కప్పు కిస్మిస్
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక కళాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి అందులో 2, ౨, రెండు చెంచాల నెయ్యిని వేసి అది కరిగిన తరువాత అందులో ఉప్మా రవ్వ, జీడిపప్పును మరియు కిస్ మిస్ లను విడి విడిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  2. మరొక కళాయిలో ఒక చెంచా నెయ్యి వేసుకొని అందులో మామిడికాయ తురుమును వేయించి తరువాత కొబ్బరి తురుమును కూడా దోరగా వేయించుకోవాలి. ఆ తరువాత దానిలో ఉప్మా రవ్వను కలుపుకోవాలి.
  3. నిమిషాల తరువాత చక్కర, పాలు మరియు యాలకుల పొడిని కూడా వేసి దగ్గర పడేవరకు సన్నని మంట పై ఉడికించుకోవాలి.
  4. ఇప్పుడు తయారైన మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్ళెంలోకి వేసుకొని దానిపైన బాదం, జీడి పప్పు మరియు కిస్ మిస్ లను వేసి గార్నిష్ చేసుకోవాలి.
Notes
చిట్కా : పాలను కలుపుకున్నెటప్పుడు చిటికెడు ఆకుపచ్చ రంగుని వేసుకోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,723

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu