Jalebi

2013-11-17
Allrecipeshere

వంటపేరు : Jalebi Recipe | జిలేబి | ಜಿಲೇಬಿ | जिलीबी 

ఇందుకు కావలసినవి

  • మైదాపిండి ౨ కప్పులు - Maidapindi 2 cups
  • బియ్యంపిండి ౨ కప్పులు - 2 cups rice flour
  • పంచదార ౨ కేజీ - 2 kg of sugar
  • నెయ్యి 1½ కిలో Sugar 1½ Kg
  • వంటసోడా చిటికెడు - A pinch of cooking sode
  • పుల్లటి మజ్జిగ ౨ కప్పులు - Sour buttermilk 2 cups

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని, బియ్యం పిండిని, వంటసోడాని, పుల్లటి మజ్జిగని మరియు సరిపడినన్ని నీళ్ళను పోసి గరిటె జారే విధంగా కలుపుకోని పదకొండు గంటల వరకు నానపెట్టుకోవాలి.

Step 2

సిద్ధం చేసుకున్నా పిండి బురబురలాడుతూ వ్రేళ్ళతో పట్టుకుంటే తీగలాగా వస్తుంది.

Step 3

.ఈ లోపు మరొక గిన్నెలో నీళ్ళు మరియు చక్కర వేసుకొని పాకం తయారుచేసుకోవాలి.

Step 4

ఇప్పుడు ఒక మందంగా ఉన్న గుడ్డను తీసుకొని దానికి బెజ్జం లేదా చిల్లు పెట్టుకోవాలి

Step 5

అనంతరం పొయ్యి మీద బాండీని పెట్టి అందులో నెయ్యిని వేసి కాగనివ్వాలి.

Step 6

ముందుగా సిద్ధం చేసుకున్నా పిండిని చిల్లు వున్న గుడ్డలో గరిటెతో వేసి గుడ్డ చుట్టూర మూసి కాగుతున్న నెయ్యిలో చక్రాలుగా వుత్తుకొని ఎర్రగా కాల్చుకోవాలి.

Step 7

అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్నా చక్కర పాకంలో వేసి క్షణం ఉంచి తీసివేయాలి.


Jalebi
 
వంటపేరు : Jalebi Recipe | జిలేబి | ಜಿಲೇಬಿ | जिलीबी
Author:
Ingredients
ఇందుకు కావలసినవి
  • మైదాపిండి ౨ కప్పులు - డబల్యూ Maidapindi 2 cups
  • బియ్యంపిండి ౨ కప్పులు - 2 cups rice flour
  • పంచదార ౨ కేజీ - 2 kg of sugar
  • నెయ్యి 1½ కిలో Sugar 1½ Kg
  • వంటసోడా చిటికెడు - A pinch of cooking sode
  • పుల్లటి మజ్జిగ ౨ కప్పులు - Sour buttermilk 2 cups
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని, బియ్యం పిండిని, వంటసోడాని, పుల్లటి మజ్జిగని మరియు సరిపడినన్ని నీళ్ళను పోసి గరిటె జారే విధంగా కలుపుకోని పదకొండు గంటల వరకు నానపెట్టుకోవాలి.
  2. సిద్ధం చేసుకున్నా పిండి బురబురలాడుతూ వ్రేళ్ళతో పట్టుకుంటే తీగలాగా వస్తుంది.
  3. ఈ లోపు మరొక గిన్నెలో నీళ్ళు మరియు చక్కర వేసుకొని పాకం తయారుచేసుకోవాలి.
  4. ఇప్పుడు ఒక మందంగా ఉన్న గుడ్డను తీసుకొని దానికి బెజ్జం లేదా చిల్లు పెట్టుకోవాలి
  5. అనంతరం పొయ్యి మీద బాండీని పెట్టి అందులో నెయ్యిని వేసి కాగనివ్వాలి.
  6. ముందుగా సిద్ధం చేసుకున్నా పిండిని చిల్లు వున్న గుడ్డలో గరిటెతో వేసి గుడ్డ చుట్టూర మూసి కాగుతున్న నెయ్యిలో చక్రాలుగా వుత్తుకొని ఎర్రగా కాల్చుకోవాలి.
  7. అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్నా చక్కర పాకంలో వేసి క్షణం ఉంచి తీసివేయాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0.5 / 5)

0.5 5 2
Rate this recipe

2 people rated this recipe

1,554

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Carrot Halwa Recipe

    Carrot Halwa Recipe

  • Ugadi Pachadi Recipe In Telugu

    Ugadi Pachadi Recipe In Telugu

  • Atukula Laddu In Telugu

    Atukula Laddu In Telugu