Jantikala Vadiyalu Recipe

2014-05-09
Allrecipeshere

వడియాలు :  Jantikala Vadiyalu Recipe | జంతికల వడియాలు | 

మన దేశమునందు వివిధ ప్రాంతవాసులు రకరకాల వడియాలను పెట్టుకొందురు. ఏ వడియాలను అయిన వేసవి కాలములో పెట్టుకొనుటకు వీలగును.

తయారీలో వాడే పదార్ధాలు

  • బియ్యం పిండి ఒక కిలో
  • పచ్చిమిరపకాయలు తగినన్ని
  • సరిపడా ఉప్పు

తయారీ ఎలా

Step 1

జంతికల వడియాలను బియ్యంపు పిండి వడియాల వలె తయారుచేసుకోవచ్చు.

Step 2

ముందుగా బియ్యంను నీళ్ళలో నానపెట్టుకున్నా తరువాత ఆరబెట్టుకోవాలి.

Step 3

ఆ బియ్యాన్ని రోట్లో వేసి దంచి పిండి చేసి జల్లెడ పట్టుకోవాలి. ఆ పిండిని గట్టిగా ఉండేటట్లు ఉడకపెట్టుకోవాలి.

Step 4

ఈ లోపు మిక్సీలో సరిపడా పచ్చిమిరపకాయలను మరియు సరిపడా ఉప్పును వేసి ముద్దగా నూరుకోవాలి.

Step 5

నూరిన ముద్దను జంతికల పిండిలో కలిపి జంతికల పీటతో జంతికలను తడి బట్టపై వడియలుగా వేసుకోవలెను.

Step 6

ఇవి ఆరిన తరువాత తీసి ఎండలో ఎండబెట్టుకోవలెను. వీటిని కూడా నూనెలో వేయించుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి.


Jantikala Vadiyalu Recipe
 
వడియాలు : Jantikala Vadiyalu Recipe | జంతికల వడియాలు |
Author:
Recipe type: Snacks
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • బియ్యం పిండి ఒక కిలో
  • పచ్చిమిరపకాయలు తగినన్ని
  • సరిపడా ఉప్పు
Instructions
తయారు చేయు విధానం
  1. జంతికల వడియాలను బియ్యంపు పిండి వడియాల వలె తయారుచేసుకోవచ్చు.
  2. ముందుగా బియ్యంను నీళ్ళలో నానపెట్టుకున్నా తరువాత ఆరబెట్టుకోవాలి.
  3. ఆ బియ్యాన్ని రోట్లో వేసి దంచి పిండి చేసి జల్లెడ పట్టుకోవాలి. ఆ పిండిని గట్టిగా ఉండేటట్లు ఉడకపెట్టుకోవాలి.
  4. ఈ లోపు మిక్సీలో సరిపడా పచ్చిమిరపకాయలను మరియు సరిపడా ఉప్పును వేసి ముద్దగా నూరుకోవాలి.
  5. నూరిన ముద్దను జంతికల పిండిలో కలిపి జంతికల పీటతో జంతికలను తడి బట్టపై వడియలుగా వేసుకోవలెను.
  6. ఇవి ఆరిన తరువాత తీసి ఎండలో ఎండబెట్టుకోవలెను. వీటిని కూడా నూనెలో వేయించుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

906

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu