Jeedipappu Pakam

2013-11-08
Allrecipeshere

వంటపేరు : Jeedipappu Pakam | జీడిపప్పు పాకం

కావలసిన వస్తువులు

  • జీడిపప్పు ౧ కిలో - 1 kg of cashew nuts
  • నెయ్యి ౮ చెంచాలు - Ghee 8 Spoons
  • బెల్లం ౧ కే‌జి - Jaggery 1 kg

తయారు చేయు విధానము

Step 1

ఒక గిన్నేని పొయ్యి మీద పెట్టి అందులో తగినన్ని నీళ్ళు మరియు తురుముకున్న బెల్లం వేసి ముదురు పాకాన్ని తయాతు చేసుకోవాలి.

Step 2

తయారు చేసుకున్న పాకంలో 6 చెంచాల నెయ్యి మరియు జీడిపప్పునీ వేసి బాగా కలుపుకోవాలి.

Step 3

తరువాత ఒక పెద్ద పళ్ళెంలో నెయ్యి ని పూసి అందులో తయారు చేసుకున్న పాకాన్ని పోసి పలుచగా వత్తాలి

Step 4

జీడిపప్పు పాకం గట్టిపడిన తరువాత మనకి నచ్చిన పరిమాణములో ముక్కలుగా కోసుకుంటే జీడిపప్పు పాకం తయారినట్లే.


Jeedipappu Pakam
 
వంటపేరు : Jeedipappu Pakam | జీడిపప్పు పాకం
Author:
Recipe type: Dessert
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • జీడిపప్పు ౧ కిలో - 1 kg of cashew nuts
  • నెయ్యి ౮ చెంచాలు - Ghee 8 Spoons
  • బెల్లం ౧ కే‌జి - Jaggery 1 kg
Instructions
తయారు చేయు విధానము
  1. ఒక గిన్నేని పొయ్యి మీద పెట్టి అందులో తగినన్ని నీళ్ళు మరియు తురుముకున్న బెల్లం వేసి ముదురు పాకాన్ని తయాతు చేసుకోవాలి.
  2. తయారు చేసుకున్న పాకంలో 6 చెంచాల నెయ్యి మరియు జీడిపప్పునీ వేసి బాగా కలుపుకోవాలి.
  3. తరువాత ఒక పెద్ద పళ్ళెంలో నెయ్యి ని పూసి అందులో తయారు చేసుకున్న పాకాన్ని పోసి పలుచగా వత్తాలి
  4. జీడిపప్పు పాకం గట్టిపడిన తరువాత మనకి నచ్చిన పరిమాణములో ముక్కలుగా కోసుకుంటే జీడిపప్పు పాకం తయారినట్లే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,078

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu