Jilledu Kayalu

2013-08-30
Allrecipeshere

జిల్లేడు కాయలు | Jilledu Kayalu

వినాయక చవితికి తెలుగు వారు వండుకునే ప్రత్యేకమైన తీపి వంటకాలలో ఒకటి జిల్లేడు కాయలు

కావలసిన వస్తువులు

  • రెండు (2 ,౨ ) గ్లాసుల వరి పిండి
  • ఒక (1 , ౧ ) కొబ్బరికాయ
  • 250 (౨౫౦) గ్రామ్స్ బెల్లం
  • ½ స్పూన్ యాలకుల పొడి

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక కొబ్బరికాయ చూర్ణం తీసుకోవాలి అందులో బెల్లం వేసి కరగనివ్వాలి

Step 2

తరువాత కొద్దిగా నీరు పోసుకోవాలి. బెల్లం కరిగి కొంచం పాకం వచ్చాక యాలకుల చూర్ణం వేసుకోని పొయ్యి పైనుంచి దించుకోవాలి

Step 3

మరొక పాత్రలో రెండు గ్లాస్సుల నీళ్ళు పోసి బాగా మరిగాక వరి పిండి వేసి కలుపుకొని పాత్రపై మూత పెట్టి ఉండలు కట్టకుండా జాగ్రత్తపడలి.

Step 4

వరి పిండి బాగా మగ్గాక పొయ్యి పైనుంచి దించుకోని పాత్రలో వేసుకొని బాగా పిసుకు కోవాలి

Step 5

చిన్న చిన్న ముద్దలు తీసుకొని దాని మద్యలో కొబ్బరి చూర్ణం పెట్టి కజ్జికాయల రూపంలో చేసుకోవాలి

Step 6

ఇలా తయారుచేసిన జిల్లేడుకాయలను ఆవిరి మీద పది నిమిషాలు ఉడకనివ్వాలి


Jilledu Kayalu
 
జిల్లేడు కాయలు | Jilledu Kayalu | వినాయక చవితికి తెలుగు వారు వండుకునే ప్రత్యేకమైన తీపి వంటకాలలో ఒకటి జిల్లేడు కాయలు
Author:
Ingredients
కావలసిన వస్తువులు
  • రెండు (2 ,౨ ) గ్లాసుల వరి పిండి
  • ఒక (1 , ౧ ) కొబ్బరికాయ
  • 250 (౨౫౦) గ్రామ్స్ బెల్లం
  • ½ స్పూన్ యాలకుల పొడి
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా ఒక కొబ్బరికాయ చూర్ణం తీసుకోవాలి అందులో బెల్లం వేసి కరగనివ్వాలి.
  2. తరువాత కొద్దిగా నీరు పోసుకోవాలి. బెల్లం కరిగి కొంచం పాకం వచ్చాక యాలకుల చూర్ణం వేసుకోని పొయ్యి పైనుంచి దించుకోవాలి.
  3. మరొక పాత్రలో రెండు గ్లాస్సుల నీళ్ళు పోసి బాగా మరిగాక వరి పిండి వేసి కలుపుకొని పాత్రపై మూత పెట్టి ఉండలు కట్టకుండా జాగ్రత్తపడలి.
  4. వరి పిండి బాగా మగ్గాక పొయ్యి పైనుంచి దించుకోని పాత్రలో వేసుకొని బాగా పిసుకు కోవాలి.
  5. చిన్న చిన్న ముద్దలు తీసుకొని దాని మద్యలో కొబ్బరి చూర్ణం పెట్టి కజ్జికాయల రూపంలో చేసుకోవాలి.
  6. ఇలా తయారుచేసిన జిల్లేడుకాయలను ఆవిరి మీద పది నిమిషాలు ఉడకనివ్వాలి.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

2,465

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Carrot Halwa Recipe

    Carrot Halwa Recipe

  • Ugadi Pachadi Recipe In Telugu

    Ugadi Pachadi Recipe In Telugu

  • Atukula Laddu In Telugu

    Atukula Laddu In Telugu

  • Semiya Laddu In Telugu

    Semiya Laddu In Telugu