Kaja Sweet Andhra

2013-11-05
Allrecipeshere

వంటపేరు : Kaja Sweet Andhra | కాజా మిఠాయి ఆంధ్ర శైలిలో

కావలసిన వస్తువులు

  • మైదాపిండి ౭౫౦ గ్రామ్స్ Chapatti flour or Godhumai pindi 750 grams
  • పంచదార ౭౫౦ గ్రామ్స్ Sugar 750 grams
  • నూనె ౫౦౦ గ్రామ్స్ Refined Cooking Oil 500 grams
  • తినే సోడా ౧ స్పూన్ Consume soda 1 spoon
  • యాలకులు ౯ Cardamom 9
  • డాల్డా ౧౫౦ గ్రామ్స్ Dalda 150 Grams
  • తగినంత ఉప్పు Salt

తయారు చేయు విధానము

Step 1

పొయ్యి మీద ఒక మూకుడిని పెట్టి అందులో డాల్డాని వేసి కరగనివ్వాలి. తరువాత అందులో జల్లెడ పట్టుకున్నా మైదా పిండిని, ఉప్పుని మరియు తినే సోడాని వేసి పిండిని పొంగనివ్వాలి.

Step 2

ఆ తరువాత పిండిని చపాతీ పిండిలాగా కలిపి ముద్దగా చేసుకుని గంటన్నర సేపు నాననివ్వాలి.

Step 3

తరువాత సిద్ధం చేసుకున్నా పిండిని రొట్టెలాగా పల్చగాచేసి వజ్రం ఆకారంలో చాకుతో ముక్కలుగా చేసుకోవాలి.

Step 4

తయారుచేసుకున్నా రొట్టె ముక్కలని నూనెలో దోరగా వేయించుకోవాలి.

Step 5

కాజాలన్నింటిని వేయించిన తరువాత ఒక కళాయిలో నీళ్ళు పోసి మరియు పంచదార వేసి పాకం పట్టాలి. ఆ పాకంలో సిద్ధం చేసుకున్నా కాజాలను వేసి బాగా కలిపి దించివేయాలి.


Kaja Sweet Andhra
 
వంటపేరు : Kaja Sweet Andhra | కాజా మిఠాయి ఆంధ్ర శైలిలో
Author:
Recipe type: Dessert
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • మైదాపిండి ౭౫౦ గ్రామ్స్ Chapatti flour or Godhumai pindi 750 grams
  • పంచదార ౭౫౦ గ్రామ్స్ Sugar 750 grams
  • నూనె ౫౦౦ గ్రామ్స్ Refined Cooking Oil 500 grams
  • తినే సోడా ౧ స్పూన్ Consume soda 1 spoon
  • యాలకులు ౯ Cardamom 9
  • డాల్డా ౧౫౦ గ్రామ్స్ Dalda 150 Grams
  • తగినంత ఉప్పు Salt
Instructions
తయారు చేయు విధానము
  1. పొయ్యి మీద ఒక మూకుడిని పెట్టి అందులో డాల్డాని వేసి కరగనివ్వాలి. తరువాత అందులో జల్లెడ పట్టుకున్నా మైదా పిండిని, ఉప్పుని మరియు తినే సోడాని వేసి పిండిని పొంగనివ్వాలి.
  2. ఆ తరువాత పిండిని చపాతీ పిండిలాగా కలిపి ముద్దగా చేసుకుని గంటన్నర సేపు నాననివ్వాలి.
  3. తరువాత సిద్ధం చేసుకున్నా పిండిని రొట్టెలాగా పల్చగాచేసి వజ్రం ఆకారంలో చాకుతో ముక్కలుగా చేసుకోవాలి.
  4. తయారుచేసుకున్నా రొట్టె ముక్కలని నూనెలో దోరగా వేయించుకోవాలి.
  5. కాజాలన్నింటిని వేయించిన తరువాత ఒక కళాయిలో నీళ్ళు పోసి మరియు పంచదార వేసి పాకం పట్టాలి. ఆ పాకంలో సిద్ధం చేసుకున్నా కాజాలను వేసి బాగా కలిపి దించివేయాలి.

 

Recipe Type: Tags: , Ingredients:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,571

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu