Kajjikayalu Recipe In Telugu

2013-11-15
Allrecipeshere

వంటపేరు : కజ్జి కాయలు | Kajjikayalu recipe in telugu

కజ్జి కాయలు రోజు ఎప్పుడైనా చిరుతిండిగా తింటారు లేదా సాయంత్రం సమయంలో అల్పహారముగా లేదా మధ్యాహ్నం మరియు రాత్రి విందుకు భోజనానికి తీసుకుంటారు

ఇందుకు కావలసినవి

  • మైదాపిండి ౧ కేజీ Wheat flour 1 Kg
  • బొంబాయి రవ్వ ½ కిలో Bombay Rava ½ Kg
  • పంచదార ½ కిలో Sugar ½ Kg
  • యాలకులు ౧౨ Cardamom 12
  • గసగసాలు ౨౦౦ గ్రా Poppy seeds 200 grams
  • ఎండు కొబ్బరి ౪ చిప్పలు 4 dry coconut shell
  • జీడిపప్పు లేదా వేరు శనగపప్పు ౪౦ గ్రామ్స్ - Cashew 40 Grams
  • నూనె ౧ కిలో Refined Cooking Oil 1 Kg
  • తగినంత ఉప్పు - Salt

తయారు చేయు విధానం

Step 1

కజ్జి కాయలని తయారు చేసుకోవాడానికి ముందుగా ఎండు కొబ్బరిని తురుముకోవాలి

Step 2

తరువాత మైదాపిండిని మరియు బొంబాయి రవ్వని విడివిడిగా శుభ్రంగా జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 3

జీడిపప్పుని చిన్నచిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. గమనిక : జీడిపప్పు బదులు వేరుశనగపప్పుని కూడా వాడుకోవచ్చు.

Step 4

తరువాత ఒక గిన్నెలో మైదా పిండి, తగినంత ఉప్పు మరియు సరిపడా నీళ్ళు వేసి పూరిపిండి లాగ కలుపుకోవాలి.

Step 5

ఒక బాణలిలో జీడిపప్పుని, గసాలని, బొంబాయి రవ్వని మరియు కొబ్బరిని విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత యాలకులను కూడా మెత్తగా నూరుకోవాలి. వీటన్నింటిని పంచదారలో కలిపి పక్కన పెట్టుకోవాలి.

Step 6

అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్నామైదా పిండిని చిన్నచిన్న వుండలుగా చేసుకొని పూరిల్లాగా తయారుచేసుకోవాలి.

Step 7

సిద్ధం చేసుకున్నా పూరీని కజ్జికాయల చెక్కమీద వేసి ముందుగా సిద్ధం చేసుకున్నా కజ్జికాయలో పెట్టుకున్నే మిశ్రమాని పూరీ మీద వేసి చెక్కని మూసి గట్టిగా వత్తితే కజ్జికాయ ఆకారం వస్తుంది.

Step 8

ఇలా సిద్ధం చేసుకున్నా కజ్జికాయలను మరిగే నూనెలో వేయిస్తే కజ్జికాయల మిఠాయి సిద్ధం.


Kajjikayalu
 
వంటపేరు : కజ్జి కాయలు | Kajjikayalu recipe in telugu
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • మైదాపిండి ౧ కేజీ Wheat flour 1 Kg
  • బొంబాయి రవ్వ ½ కిలో Bombay Rava ½ Kg
  • పంచదార ½ కిలో Sugar ½ Kg
  • యాలకులు ౧౨ Cardamom 12
  • గసగసాలు ౨౦౦ గ్రా Poppy seeds 200 grams
  • ఎండు కొబ్బరి ౪ చిప్పలు 4 dry coconut shell
  • జీడిపప్పు లేదా వేరు శనగపప్పు ౪౦ గ్రామ్స్ - Cashew 40 Grams
  • నూనె ౧ కిలో Refined Cooking Oil 1 Kg
  • తగినంత ఉప్పు - Salt
Instructions
తయారు చేయు విధానం
  1. కజ్జి కాయలని తయారు చేసుకోవాడానికి ముందుగా ఎండు కొబ్బరిని తురుముకోవాలి
  2. తరువాత మైదాపిండిని మరియు బొంబాయి రవ్వని విడివిడిగా శుభ్రంగా జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. జీడిపప్పుని చిన్నచిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. గమనిక : జీడిపప్పు బదులు వేరుశనగపప్పుని కూడా వాడుకోవచ్చు.
  4. తరువాత ఒక గిన్నెలో మైదా పిండి, తగినంత ఉప్పు మరియు సరిపడా నీళ్ళు వేసి పూరిపిండి లాగ కలుపుకోవాలి.
  5. ఒక బాణలిలో జీడిపప్పుని, గసాలని, బొంబాయి రవ్వని మరియు కొబ్బరిని విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత యాలకులను కూడా మెత్తగా నూరుకోవాలి. వీటన్నింటిని పంచదారలో కలిపి పక్కన పెట్టుకోవాలి.
  6. అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్నామైదా పిండిని చిన్నచిన్న వుండలుగా చేసుకొని పూరిల్లాగా తయారుచేసుకోవాలి.
  7. సిద్ధం చేసుకున్నా పూరీని కజ్జికాయల చెక్కమీద వేసి ముందుగా సిద్ధం చేసుకున్నా కజ్జికాయలో పెట్టుకున్నే మిశ్రమాని పూరీ మీద వేసి చెక్కని మూసి గట్టిగా వత్తితే కజ్జికాయ ఆకారం వస్తుంది.
  8. ఇలా సిద్ధం చేసుకున్నా కజ్జికాయలను మరిగే నూనెలో వేయిస్తే కజ్జికాయల మిఠాయి సిద్ధం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

736

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu