Kajjuram Sweet Recipe In Telugu

2014-02-10
Allrecipeshere

Kajjuram Sweet Recipe In Telugu | రుచికరమైన కజ్జురం / ఖర్జురం స్వీట్ తయారీ పదార్ధాలు

ఇందుకు కావలసినవి

  • ఒక (౧) కప్పు ఖర్ఝురం పేస్టూ | 1 cup of kharjhuram pestu
  • ½ కప్పు ఎండు ఖర్జురం ముక్కలు | ½ cup of dried kharjuram (small pieces)
  • కొన్ని జీడి పప్పు ముక్కలు
  • ½ కప్పు బాదాం ముక్కలు |½ cup ​​almonds (sliced)
  • ½ స్వచ్చమైన నెయ్యి | ½ Cup pure ghee
  • ¼ కప్పు కిస్మిస్లు | ¼ cup raisins
  • ౨ రెండు టేబుల్ స్పూన్లు పంచదార | Sugar 2 tbsp
  • ½ కప్పు తురిమిన కొబ్బరి | ½ cup shredded coconut

కర్జ్జురం హల్వా తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక కళాయిని పొయ్యి మీదా పెట్టి అందులో నెయ్యిని వేసి వేడి అయిన తరువాత జీడిపప్పులు, బాదం పప్పులు, ఎండు ఖర్జురం, కిస్మిస్లు విడివిడిగా వేయించుకున్నా తరువాత ఒక గిన్నెలో వేసుకోవాలి.

Step 2

అదే కళాయిలో మరికొంత నెయ్యిని మరియు కర్జురం ముద్దని వేసి బాగా వేయించుకోవాలి.

Step 3

కర్జురం ముద్ద వేగిన తరువాత కొబ్బరి కోరు, పంచదార మరియు ముందుగా వేయించుకున్నా డ్రై ప్రుట్స్ వేసి కలుపుకోవాలి.

Step 4

కొంచంసేపు వేగిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

Step 5

అంతే కజ్జురం మిఠాయి తినుటకు సిద్ధం.


Kajjuram Sweet Recipe In Telugu
 
Kajjuram Sweet Recipe In Telugu | రుచికరమైన కజ్జురం స్వీట్ తయారీ పదార్ధాలు
Author:
Recipe type: Snacks
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • ఒక (౧) కప్పు ఖర్ఝురం పేస్టూ | 1 cup of kharjhuram pestu
  • ½ కప్పు ఎండు ఖర్జురం ముక్కలు | ½ cup of dried kharjuram (small pieces)
  • కొన్ని జీడి పప్పు ముక్కలు
  • ½ కప్పు బాదాం ముక్కలు |½ cup ​​almonds (sliced)
  • ½ స్వచ్చమైన నెయ్యి | ½ Cup pure ghee
  • ¼ కప్పు కిస్మిస్లు | ¼ cup raisins
  • ౨ రెండు టేబుల్ స్పూన్లు పంచదార | Sugar 2 tbsp
  • ½ కప్పు తురిమిన కొబ్బరి | ½ cup shredded coconut
Instructions
కర్జ్జురం హల్వా తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక కళాయిని పొయ్యి మీదా పెట్టి అందులో నెయ్యిని వేసి వేడి అయిన తరువాత జీడిపప్పులు, బాదం పప్పులు, ఎండు ఖర్జురం, కిస్మిస్లు విడివిడిగా వేయించుకున్నా తరువాత ఒక గిన్నెలో వేసుకోవాలి.
  2. అదే కళాయిలో మరికొంత నెయ్యిని మరియు కర్జురం ముద్దని వేసి బాగా వేయించుకోవాలి.
  3. కర్జురం ముద్ద వేగిన తరువాత కొబ్బరి కోరు, పంచదార మరియు ముందుగా వేయించుకున్నా డ్రై ప్రుట్స్ వేసి కలుపుకోవాలి.
  4. కొంచంసేపు వేగిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  5. అంతే కజ్జురం మిఠాయి తినుటకు సిద్ధం.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

892

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu