Kakarakaya Pachadi

2013-08-27
Allrecipeshere

కాకరకాయ పచ్చడి | Kakarakaya Pachadi | Bitter Gourd Pickle

 

కావలసిన వస్తువులు

  • కాకర కాయలు తెల్లవి ½ కేజీ
  • ఉప్పు 250 (౨౫౦ ) గ్రామ్స్
  • కారం 125 (౧౨౫) గ్రామ్స్
  • చింత పండు 250 (౨౫౦) గ్రామ్స్
  • నిమ్మకాయలు 2 డు (౨ )
  • పోపు (సరిపడా)
  • మెంతిపిండి 2 (౨ ) టేబుల్ స్పూన్స్
  • పసుపు 2 (౨ ) టేబుల్ స్పూన్స్
  • నువ్వుల నూనె 300 (౩౦౦) గ్రామ్స్

తయారు చేయు విధానము

Step 1

కాకర కాయలు శుభ్రముగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి.

Step 2

తరువాత కాకర కాయలను పైన పొట్టును పై పైన గీరాలి. తర్వాత ముక్కలను గుండ్రంగా మధ్యస్థాయి ముక్కలుగా కోసుకోవాలి.

Step 3

ఉప్పు, పసుపు మరియు నిమ్మకాయల రసం కలిపి 4 (౪, నాలుగు) గంటలు ఉంచాలి

Step 4

చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టాలి చింతపండు గుజ్జులో కారం , వేయించిన మెంతుల పొడి, వెల్లుల్లి పాయలు వేసి రుబ్బుకోవాలి.

Step 5

ముక్కలను, దానిలో వచ్చిన రసమును రుబ్బుకున గుజ్జును కలపాలి.

Step 6

నూనెను బాగా కాచి, పోపు దినుసులు వేసి చల్లర్చిన తరువాత మొత్తం పచ్చడికి కలపాలి

Step 7

ఈ పచ్చడి తడి లేకుండా ఉంటే ఒక సంవత్సరం దాకా నిలువ ఉంటుంది

Tips

ఈ కాకరకాయ పచ్చడి మధుమేహం రోగం ఉన్నవారు తీసుకునచో  ఆరోగ్యానికి మంచిది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,058

Related Recipes:
  • allam chutney recipe video

    allam chutney recipe video

  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu