Kalagura Pulusu

2013-09-10
Allrecipeshere

శాకాన్నం లేదా కలగూర పులుసు or Kalagura Pulusu

 

కావలసిన వస్తువులు

  • రెండు కప్పుల బియ్యం
  • యాభై గ్రా మంచినూనె
  • మూడు చెంచాల పోపు గింజలు / తాలింపుగింజలు
  • సరిపడా ఉప్పు
  • చిటికెడు పసుపు
  • ½ కొత్తిమీరకట్ట
  • 4 - 5 ఎండుమిర్చి
  • కరివేపాకు తగినంత

తయారు చేయు విధానము

Step 1

బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని అయిదు నిమిషాల పాటు నానపెట్టుకోవాలి

Step 2

తరువాత అన్నాన్ని ఉడికించుకొని దానిలో కొద్దిగా పసుపు కలిపి ఉంచాలి.

Step 3

ఒక బాండీలో నూనె వేసి కాగిన తరువాత ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు మరియు తాలింపుగింజలు, తగినంత ఉప్పు వేయండి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పసుపు అన్నాన్ని అందులో వేసి కలుపుకొని దించుకోవాలి.


Kalagura Pulusu
 
శాకాన్నం లేదా కలగూర పులుసు or Kalagura Pulusu
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • రెండు కప్పుల బియ్యం
  • యాభై గ్రా మంచినూనె
  • మూడు చెంచాల పోపు గింజలు / తాలింపుగింజలు
  • సరిపడా ఉప్పు
  • చిటికెడు పసుపు
  • ½ కొత్తిమీరకట్ట
  • 4 - 5 ఎండుమిర్చి
  • కరివేపాకు తగినంత
Instructions
తయారు చేయు విధానము
  1. బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని అయిదు నిమిషాల పాటు నానపెట్టుకోవాలి.
  2. తరువాత అన్నాన్ని ఉడికించుకొని దానిలో కొద్దిగా పసుపు కలిపి ఉంచాలి.
  3. ఒక బాండీలో నూనె వేసి కాగిన తరువాత ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు మరియు తాలింపుగింజలు, తగినంత ఉప్పు వేయండి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పసుపు అన్నాన్ని అందులో వేసి కలుపుకొని దించుకోవాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,642

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu