Kashmiri Egg Biryani

2013-12-27
  • Yield : 1
  • Servings : 4
  • Prep Time : 10m
  • Cook Time : 25m
  • Ready In : 35m
Allrecipeshere

Kashmiri Egg Biryani | ఎగ్ కాశ్మీరి బిర్యాని

ఇందుకు కావలసినవి

  • బాస్మతి బియ్యం ¼ కిలో - Basmati rice ¼ Kg - बासमती चावल ¼ किलो
  • ఉడకబెట్టిన గుడ్లు ౩ - Boiled eggs 3 - उबले अंडे ३
  • పచ్చి మిర్చి ౪ - Green chilli 4 - हरी मिर्च ४
  • ఉల్లిపాయ ౧ - Onion 1 - प्याज १
  • టమాటాలు ౨ - Tomatoes 2 - टमाटर २
  • పెరుగు ¼ కప్పు - ¼ cup of yogurt- दही ¼
  • జీడిపప్పులు ౧౦ - Cashew 10 - कश्यु १०
  • యాలకులు ౨ - Cardamom 2 - इलायची २
  • అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ ౧ చెంచా - Ginger and garlic paste 1 spoon - अदरक और लहसुन का पेस्ट १ चम्मच
  • చెర్రీస్ ౧౦ - Cherries 10 -चेरी १०
  • కిస్ మిస్ ౧౦ - Kiss Miss 10
  • నెయ్యి ౫౦ గ్రా - 50 grams of ghee - घी ५० ग्राम्स
  • ఆపిల్ ౧ చెక్క - Apple 1 piece - सेब १ टुकड़ा
  • నూనె ౨౫ గ్రా - Oil 25 grams - तेल २५ ग्राम्स
  • ఉప్పు తగినంత - Salt - नमक
  • పుదీనా ౧ కట్ట - 1 bundle of mint - टकसाल के १ बंडल
  • కొత్తిమీర ౧ కట్ట 1 bundle of Coriander - धनिया के बंडल
  • గరం మాసాలా ౧ చెంచా - Garam masala 1 Spoon - गरम मसाला १ चम्मच
  • లవంగాలు ౪ - 4 cloves - ४ लौंग
  • దాల్చిన చెక్క ౨ Cinnamon 2 - दालचीनी २
  • పొడి పండ్లు ౧౦ - Dry fruits 10 - सूखे मेवे १०

తయారు చేయు విధానం

Step 1

ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి ఉంచుకోవాలి.

Step 2

గుడ్లను ఉడకపెట్టి దాని పొట్టు తీసి ముక్కలుగా కోసుకోవాలి

Step 3

డ్రై ఫ్రూట్స్ మరియు ఆపిల్ ను చిన్నచిన్న ముక్కలుగా కోసి ఉంచాలి.

Step 4

తరువాత ఒక గిన్నెను తీసుకొని పొయ్యి మీద పెట్టి అందులో కొంచెం నీళ్ళు వేసి కొద్దిగా మరగనించి అందులో పెరుగు, మసాల దినుసులు, పుదీనా, అల్లం మరియు వెల్లుల్లి ముద్ద వేసి కలిపి బాగా మరగనివ్వాలి. అది మరిగిన తరువాత ఉప్పు వేసి దించుకోవాలి.

Step 5

ఒక బాణలి తీసుకొని అందులో నూనె మరియు నెయ్యి వేసి అది బాగా వేడి అయిన తరువాత అందులో గరం మసాలా మరియు ముందుగా ఉడికించి పెట్టుకున్నా బాస్మతి బియ్యాన్ని వేసి కలుపుకోవాలి.

Step 6

తరువాత అందులో డ్రై ఫ్రూట్స్ మరియు ఆపిల్ ముక్కలు బిర్యాని లో వేసి కుపుకోవాలి.

Step 7

తరువాత ముందుగా మరగ బెట్టి ఉంచుకున్నా నీటిని కూడా కలుపుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Average Member Rating

(0.7 / 5)

0.7 5 3
Rate this recipe

3 people rated this recipe

3,601

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu