Katte Pongali Navratri Special
2013-09-04- Cuisine: Indian
- Skill Level: Moderate
-
Add to favorites
నవరాత్రి దుర్గా దేవికి కట్టె పొంగలి నైవేద్యం | Katte Pongali Navratri Special
కావలసిన వస్తువులు
- బియ్యం ½ కేజీ
- మిరియాల పొడి ½ స్పూన్
- పెసరుపప్పు ¼ కేజీ
- అల్లం తురుము ½ స్పూన్
- జీలకర్ర 2 స్పూన్స్
- పంచదార ½ స్పూన్
- మిరియాలు 15
- ఉప్పు సరిపడా
- జీడిపప్పు 50 గ్రా
- నెయ్యి 100 గ్రా
తయారు చేయు విధానము
Step 1
ముందుగా బియ్యం మరియు పెసరపప్పును బాగా కడిగి రెండు రెట్లు నీళ్లని పోసుకొని ఉడికించుకోవాలి. నీళ్ళు మరుగుతున్నపుడు ఒక గ్లాస్ నీళ్ళు తీసి ప్రకన పెట్టుకొని 20 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకొని పక్కనే పెట్టుకోవాలి.
Step 2
వెడల్పాటి బాండీలో ౧౦౦ నెయ్యి వేసి వేడి అయినతరువాత మిరియాల గింజలు, జీలకర్ర ఒక చెంచా , అల్లం , జీడిపప్పు వేసి బాగా వేయించికోవాలి. తరువాత మిరియాల పొడి మరియు జీలకర్ర పొడి వేసుకోవాలి.
Step 3
అర నిమిషం రతువాత పక్కన పెట్టుకున్న గ్లాస్ నీల్లని పోసుకొని ఉడికించుకున అన్నం మరియు పెసరపప్పుని వేసుకొని జీలకర్ర పొడి ఒక స్ప్పోన్ వేసుకొని సరిపడా ఉప్పు మరియు పంచదార వేసి అంతా కలుపుకొని మరిగినాక కళపెళ ఉడికేవరకు ఉంచుకోవాలి
Step 4
చివరగా మిగిలిన నెయ్యిని కూడా వేసి బాగా కలుపోకొని పొయ్యి మీదనుంచి దించుకోవాలి
- బియ్యం ½ కేజీ
- మిరియాల పొడి ½ స్పూన్
- పెసరుపప్పు ¼ కేజీ
- అల్లం తురుము ½ స్పూన్
- జీలకర్ర 2 స్పూన్స్
- పంచదార ½ స్పూన్
- మిరియాలు 15
- ఉప్పు సరిపడా
- జీడిపప్పు 50 గ్రా
- నెయ్యి 100 గ్రా
- ముందుగా బియ్యం మరియు పెసరపప్పును బాగా కడిగి రెండు రెట్లు నీళ్లని పోసుకొని ఉడికించుకోవాలి. నీళ్ళు మరుగుతున్నపుడు ఒక గ్లాస్ నీళ్ళు తీసి ప్రకన పెట్టుకొని 20 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకొని పక్కనే పెట్టుకోవాలి.
- వెడల్పాటి బాండీలో ౧౦౦ నెయ్యి వేసి వేడి అయినతరువాత మిరియాల గింజలు, జీలకర్ర ఒక చెంచా , అల్లం , జీడిపప్పు వేసి బాగా వేయించికోవాలి. తరువాత మిరియాల పొడి మరియు జీలకర్ర పొడి వేసుకోవాలి.
- అర నిమిషం రతువాత పక్కన పెట్టుకున్న గ్లాస్ నీల్లని పోసుకొని ఉడికించుకున అన్నం మరియు పెసరపప్పుని వేసుకొని జీలకర్ర పొడి ఒక స్ప్పోన్ వేసుకొని సరిపడా ఉప్పు మరియు పంచదార వేసి అంతా కలుపుకొని మరిగినాక కళపెళ ఉడికేవరకు ఉంచుకోవాలి
- చివరగా మిగిలిన నెయ్యిని కూడా వేసి బాగా కలుపోకొని పొయ్యి మీదనుంచి దించుకోవాలి.
Average Member Rating
(0 / 5)
1 people rated this recipe
935