Katte Pongali

2013-08-25
  • Yield : 1
  • Servings : 2
  • Prep Time : 5m
  • Cook Time : 10m
  • Ready In : 15m
Allrecipeshere

| కట్టె పొంగలి | నవరాత్రి పొంగలి

రుచికరమైన వంటకాలను

రుచికరమైన కట్టె పొంగలి వండే విధానము. ఆంధ్ర శైలి నవరాత్రి వంటకాలలో ఒకటి కట్టె పొంగలి.

కావలసిన వస్తువులు

  • బియ్యం ¼ కేజి
  • పెసరపప్పు 150 (౧౫౦) గ్రా
  • నీళ్ళు ¾ లీ''
  • నెయ్యి 100 (౧౦౦) గ్రా
  • జీడిపప్పు 25 (౨౫) గ్రా
  • మిరియాల పొడి 10 (౧౦) గ్రా
  • జీలకర్ర 10 (౧౦) గ్రా
  • ఉప్పు
  • కరివేపాకు కొద్ధిగా

తయారు చేయు విధానము

Step 1

బియ్యం, పెనరపప్పు కలిపి కడిగి మూడు వంతులు ఉడికి ఉడకనట్లు దంచుకోవాలి. ఎసట్లో వేసి ఉడికించాలి.

Step 2

విడిగా కళాయిలో నెయ్యి వేసి జీడిపప్పు దోరగా వేగనిచ్చి కరివేపాకు, మిరియాలపొడి, జీలకర్ర వేసి సువాసన రానివ్వాలి.

Step 3

ఇందులో మూడు వంతులు ఉడికిన అన్నంను కరివేపాకు మిశ్రమాన్ని , మిగిలిన నెయ్యి, ఉప్పు కూడా వేసి బాగా కలియ బెట్టాలి.

Step 4

సిమ్ లో పెట్టి బాగా మగ్గినతరువాత గిన్నె దించాలి

రుచికరమైన కట్టె పొంగలి సిద్ధము

Katte Pongali
 
Katte Pongali | కట్టె పొంగలి | నవరాత్రి పొంగలి
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • బియ్యం ¼ కేజి
  • పెసరపప్పు 150 (౧౫౦) గ్రా
  • నీళ్ళు ¾ లీ''
  • నెయ్యి 100 (౧౦౦) గ్రా
  • జీడిపప్పు 25 (౨౫) గ్రా
  • మిరియాల పొడి 10 (౧౦) గ్రా
  • జీలకర్ర 10 (౧౦) గ్రా
  • ఉప్పు
  • కరివేపాకు కొద్ధిగా
Instructions
తయారు చేయు విధానము
  1. బియ్యం, పెనరపప్పు కలిపి కడిగి మూడు వంతులు ఉడికి ఉడకనట్లు దంచుకోవాలి. ఎసట్లో వేసి ఉడికించాలి.
  2. విడిగా కళాయిలో నెయ్యి వేసి జీడిపప్పు దోరగా వేగనిచ్చి కరివేపాకు, మిరియాలపొడి, జీలకర్ర వేసి సువాసన రానివ్వాలి.
  3. ఇందులో మూడు వంతులు ఉడికిన అన్నంను కరివేపాకు మిశ్రమాన్ని , మిగిలిన నెయ్యి, ఉప్పు కూడా వేసి బాగా కలియ బెట్టాలి.
  4. సిమ్ లో పెట్టి బాగా మగ్గినతరువాత గిన్నె దించాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,543

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu