Keema Gobhi In Telugu Recipes

2014-06-17
Allrecipeshere

Keema Gobhi In Telugu Recipes For Ramada |  కీమ గోభి వంటకం ఇప్పుడు తెలుగు బాషలో తెలుసుకోండి | రంజాన్ ప్రత్యేక వంటకాలు

స వాడే పదార్ధాలు

  • ½ కిలో కీమ - ½ kg keema
  • ½ కేజీ గోబి (కాలీఫ్లవర్) - ½ kg goobi (cauliflower)
  • salt to taste - రుచికి తగినంత ఉప్పు
  • ౨ చిన్న చెంచా కారం పొడి - 2 tsp of red chilli powder
  • ౧ చిన్న చెంచా గుండ్రని జీర 1 tsp of grounded zeera
  • ౧ చిన్న చెంచా జీరా - 1 tsp of zeera
  • ౧ చిన్న చెంచా గుండ్రని నల్ల మిరియాలు - 1 tsp of grounded black pepper
  • ౨౫౦ గ్రా సన్నగా తరిగిన ఉలిపాయలు -250 grams of finely chopped onion
  • ౨౫౦ గ్రా సన్నగా తరిగిన టమోటాలు - 250 grams of finely chopped tomatoes
  • వంట నూనె 1 కప్పు - 1 cup of cooking oil
  • ౪ పచ్చిమిర్చి ముక్కలు - 4 green chillies pieces
  • సగం కట్ట తరిగిన కొత్తిమీర - ½ bunch of chopped coriander leaves
  • ౧ పెద్ద చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద 1 tbsp of ginger garlic paste
  • ౧ చిన్న చెంచా ధనియాల పొడి - 1 tsp of dhanya powder
  • సగం చెంచా పసుపు పొడి - ½ tsp of haldi

తయారీ ఎలా

Step 1

సగం కప్పు నూనె వేసి అది వేడి చేసి అందులో అల్లం వెల్లుల్లి ముద్ధని వేసి ఫ్రై చేసుకోవాలి.

Step 2

ఆ తరువాత అందులో కీమ వేసి వేగిన తరువాత తిరిగి అందులో కారం పొడి, పసుపు , దనియాల పొడి, సరిపడా ఉప్పు మరియు టమోటాల ముక్కలని వేసి దానిపై మూత పెట్టి వేయించుకోవాలి.

Step 3

ఇప్పుడు మరియొక్క పాన్ ను తీసుకొని అందులో ఒక చెంచా జీరా మరియు కాలీఫ్లవర్ వేసి కొద్దిగా వేగిన తరువాత అందులో కిమ, ఉల్లీపాయలు వేసి ఉడకనివ్వలి.

Step 4

ఉడికిన తరువాత అందులో జీరా , నల్ల మిరియాలు, పచ్చి మిర్చి మరియు కొత్తిమీరు వేసి సన్నని సెగమీద ఉడికించుకోవాలి.

Step 5

అంతే వేడి వేడి కీమ కూర తయారైనట్లే


Keema Gobhi In Telugu Recipes
 
Keema Gobhi In Telugu Recipes For Ramada | కీమ గోభి వంటకం ఇప్పుడు తెలుగు బాషలో తెలుసుకోండి | రంజాన్ ప్రత్యేక వంటకాలు
Author:
Recipe type: Side Dish
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • ½ కిలో కీమ - ½ kg keema
  • ½ కేజీ గోబి (కాలీఫ్లవర్) - ½ kg goobi (cauliflower)
  • salt to taste - రుచికి తగినంత ఉప్పు
  • ౨ చిన్న చెంచా కారం పొడి - 2 tsp of red chilli powder
  • ౧ చిన్న చెంచా గుండ్రని జీర 1 tsp of grounded zeera
  • ౧ చిన్న చెంచా జీరా - 1 tsp of zeera
  • ౧ చిన్న చెంచా గుండ్రని నల్ల మిరియాలు - 1 tsp of grounded black pepper
  • ౨౫౦ గ్రా సన్నగా తరిగిన ఉలిపాయలు -250 grams of finely chopped onion
  • ౨౫౦ గ్రా సన్నగా తరిగిన టమోటాలు - 250 grams of finely chopped tomatoes
  • వంట నూనె 1 కప్పు - 1 cup of cooking oil
  • ౪ పచ్చిమిర్చి ముక్కలు - 4 green chillies pieces
  • సగం కట్ట తరిగిన కొత్తిమీర - ½ bunch of chopped coriander leaves
  • ౧ పెద్ద చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద 1 tbsp of ginger garlic paste
  • ౧ చిన్న చెంచా ధనియాల పొడి - 1 tsp of dhanya powder
  • సగం చెంచా పసుపు పొడి - ½ tsp of haldi
Instructions
తయారీ ఎలా
  1. సగం కప్పు నూనె వేసి అది వేడి చేసి అందులో అల్లం వెల్లుల్లి ముద్ధని వేసి ఫ్రై చేసుకోవాలి.
  2. ఆ తరువాత అందులో కీమ వేసి వేగిన తరువాత తిరిగి అందులో కారం పొడి, పసుపు , దనియాల పొడి, సరిపడా ఉప్పు మరియు టమోటాల ముక్కలని వేసి దానిపై మూత పెట్టి వేయించుకోవాలి.
  3. ఇప్పుడు మరియొక్క పాన్ ను తీసుకొని అందులో ఒక చెంచా జీరా మరియు కాలీఫ్లవర్ వేసి కొద్దిగా వేగిన తరువాత అందులో కిమ, ఉల్లీపాయలు వేసి ఉడకనివ్వలి.
  4. ఉడికిన తరువాత అందులో జీరా , నల్ల మిరియాలు, పచ్చి మిర్చి మరియు కొత్తిమీరు వేసి సన్నని సెగమీద ఉడికించుకోవాలి.
  5. అంతే వేడి వేడి కీమ కూర తయారైనట్లే

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

949

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu