Keema Pulao

2013-09-28
Allrecipeshere

కీమా పులావ్ | Keema Pulao in Telugu

కావలసిన పదార్థాలు

  • కీమా పావు కిలో . Keema ¼ Kg
  • బాస్మమతి బియ్యం పావు కిలో. Basmati rice ¼ Kg
  • పచ్చి మిర్చి ౩. Green Chilli 3
  • ఉల్లిపాయ ౧. Onion 1
  • అల్లం మరియు వెల్లుల్లి ముద్ధ ౨ చెంచాలు. Ginger and garlic past 2 spoons
  • పాలు పావు కప్పు . Milk ¼ cup
  • లవంగాలు ౪ . 4 Cloves
  • ఉప్పు తగినంత . Salt
  • మిఠాయి రంగు కొంచెం
  • నెయ్యి సగము కప్పు . Ghee ½ Cup
  • పుదీనా 2 రెబ్బలు . Mint
  • కొత్తిమీరు సగము కట్ట . Coriander leaf ½
  • జీడిపప్పులు ౧౦. Cashew 10
  • దాల్చిన చెక్క ౧. Cinnamon 1
  • యాలకులు ౨. Cardamom 2

తయారుచేసే పద్ధతి

Step 1

కీమాను శుభ్రముగా కడిగి పక్కన పెట్టుకోవాలి. బాస్మమతి బియ్యాన్ని కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి.

Step 2

ఒక బాణలిలో నూనె వేసి బాగా కాగాక వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన ఉల్లిపాయలు మరియు పచ్చి మిర్చి ముక్కలను వేసి వేయించండి.

Step 3

అవి వేగాక కైమాను, మసాలా ముద్దను, పసుపు మరియు తగినంత ఉప్పును వేసుకొని బాగా కలపండి. కీమాని కొంచెం సేపు మగ్గానివ్వండి.

Step 4

కొంచెం మగ్గాక ½ లీటరు నీళ్ళు మరియు పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకుల పొడిని, కొంచెం మిఠాయి రంగు మరియు కడిగిన బియ్యాన్ని కూడా వేసి మూత పెట్టండి.

Step 5

బాగా ఉడికాక పుదీనా, కొత్తిమీర చల్లి దించుకోవాలి.


Keema Pulao
 
కీమా పులావ్ | Keema Pulao in Telugu
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • కీమా పావు కిలో . Keema ¼ Kg
  • బాస్మమతి బియ్యం పావు కిలో. Basmati rice ¼ Kg
  • పచ్చి మిర్చి ౩. Green Chilli 3
  • ఉల్లిపాయ ౧. Onion 1
  • అల్లం మరియు వెల్లుల్లి ముద్ధ ౨ చెంచాలు. Ginger and garlic past 2 spoons
  • పాలు పావు కప్పు . Milk ¼ cup
  • లవంగాలు ౪ . 4 Cloves
  • ఉప్పు తగినంత . Salt
  • మిఠాయి రంగు కొంచెం
  • నెయ్యి సగము కప్పు . Ghee ½ Cup
  • పుదీనా 2 రెబ్బలు . Mint
  • కొత్తిమీరు సగము కట్ట . Coriander leaf ½
  • జీడిపప్పులు ౧౦. Cashew 10
  • దాల్చిన చెక్క ౧. Cinnamon 1
  • యాలకులు ౨. Cardamom 2
Instructions
తయారుచేసే పద్ధతి
  1. కీమాను శుభ్రముగా కడిగి పక్కన పెట్టుకోవాలి. బాస్మమతి బియ్యాన్ని కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  2. ఒక బాణలిలో నూనె వేసి బాగా కాగాక వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన ఉల్లిపాయలు మరియు పచ్చి మిర్చి ముక్కలను వేసి వేయించండి.
  3. అవి వేగాక కైమాను, మసాలా ముద్దను, పసుపు మరియు తగినంత ఉప్పును వేసుకొని బాగా కలపండి. కీమాని కొంచెం సేపు మగ్గానివ్వండి.
  4. కొంచెం మగ్గాక ½ లీటరు నీళ్ళు మరియు పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకుల పొడిని, కొంచెం మిఠాయి రంగు మరియు కడిగిన బియ్యాన్ని కూడా వేసి మూత పెట్టండి.
  5. బాగా ఉడికాక పుదీనా, కొత్తిమీర చల్లి దించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

551

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu