Kerala Chicken Curry

2013-08-24
  • Yield : 1
  • Servings : 6
  • Prep Time : 10m
  • Cook Time : 40m
  • Ready In : 50m
Allrecipeshere

Kerala Chicken Curry

Ingredients

English Telugu Malayalam
 Chicken – 1 kg  చికెన్ – 1 kg  ചികന് – 1 kg
 Kashmiri Chilli powder 1 Tbs  కాశ్మీరీ కారం 1 Tbs  കാശ്മീരി മുളകുപൊടി
 Coriander powder 2 Tbs  కొత్తిమీర పొడి 2 Tbs മല്ലിപ്പൊടി 2 Tbs
 Chicken masala 1 Tbs  చికెన్ మసాలా 1 Tbs  ചിക്കന്‍ മസാല 1 Tbs
 Turmeric powder 1 Pinch  పసుపు 1 చిటికెడు  മഞ്ഞള്‍പൊടി 1 Pinch
 Pepper 1 Tps  మిరియాలు 1 టీ స్పూన్  കുരുമുളക് 1 Tps
 Ginger – 2 Pieces  అల్లం – 2 ముక్కలు ഇഞ്ചി  2 Pieces
 Garlic – 6 Cloves  వెల్లుల్లి 6 క్లవ్స్ വെളുത്തുള്ളി 6 Cloves
 Green chilli 2 Nos  పచ్చి మిర్చి ౨ రెండు  പച്ചമുളക് 2 Nos
 Shallot 8 Nos  ష్యాలట్ 8 Nos ചെറിയ ഉള്ളി 8 Nos
 Onion 3 Nos  ఉల్లిగడ్డ ౩ మూడు സവോള 3 Nos
 Tomato 1 Nos  టమోటా 1 Nos  തക്കാളി 1 Nos
 Curry leaves 3 Sprigs  కరివేప కరివేప ఆకు കറിവേപ്പില 3 Sprigs
 Coconut Oil 3 Tbs  కొబ్బరి నూనె 3 Tbs വെളിച്ചെണ്ണ 3 Tbs
 Mustard seeds 1 Tps  ఆవాలు 1 Tps കടുക് 1 Tps
 Salt as needed  సరిపడ ఉప్పు  ഉപ്പ്
 Coconut milk ¾ cup (optional)  కొబ్బరి పాలు ¾ కప్పు (ఇష్ట ప్రకారమైన)  തേങ്ങ പാല്‍) ¾ cup (optional)

Method

Step 1

Cut the chicken into medium pieces, clean it well and keep aside.
మీడియం పరిమాణము లో కోడిని ముక్కలుగా కోసుకొని బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.

Step 2

Heat frying pan on a low flame and add kashmiri chilli powder, coriander powder, chicken masala and turmeric powder in it
ఒక పాన్ ని తక్కువ మంట మీద వేడి చేయాలి ధానిలో కాశ్మీరీ కారం, కొత్తిమీర పొడి, చికెన్ మసాలా, మరియు పసుపుని కలపాలి

Step 3

Grind this roasted mix with pepper, ginger (1 inch piece), garlic (3 cloves), green chilli, curry leaves (2 sprigs) and salt (to taste) into a paste.
వేయించిన పదార్థాలను రుబ్బుతు దానిలో మిరియాలు, అల్లం ఒక అంగుళం ముక్క, వెల్లుల్లి 3 క్లవ్స్, పచ్చి మిర్చి, కరివేపకు మరియు ఉప్పు కలిపి పేస్ట్ గా చేసుకోవాలి

Step 4

Marinate chicken with the ground paste and keep aside for minimum 30 minutes.
రుబ్బుకున్న ముద్దని చికన్ లో వేసి ముప్పై నిమిషాలు నాన పేట్టుకోవాలి.

Step 5

Crush the ginger (1 inch piece) and garlic (3 cloves). Chop onion and slice shallot & tomato.
అల్లం (1 అంగుళం ముక్క) మరియు వెల్లుల్లి (3 క్లవ్స్) ని దంచుకోవాలి. ఉల్లిపాని మరియు స్లైస్ ష్యాలట్ మరియు టొమాటో తరగాలి

Step 6

Heat 2 table spoon coconut oil in a cooking pan (preferably non-stick), put crushed garlic & ginger, then finely chopped onion and saute till brown. Add salt to taste.
రెండు టేబుల్ స్పూన్ ల కొబ్బరి నూనెని తీసుకొని వంట పాన్ లో వేసి వేడి చేయాలి. దానిలో దంచుకున్నవెల్లుల్లి , అల్లం మరియు చిన్న ముక్కలుగా చేసుకున్న ఉల్లిగడ్డ మరియు సటే టిల్ బ్రౌన్ తో పాటు సరిపడినంత ఉప్పు వేయాలి

Step 7

To this add marinated chicken pieces and sliced tomato. Stir occasionally for 5 minutes. Add 1 cup of water and cook it covered on a medium flame till done.
ధానిలో నానపెట్టుకున్న చికెన్ ముక్కలను మరియు ముక్కలుగా చేనుకున్న టొమాటోలను వేసి అయిదు నిమిషాలకి ఒకసారి కలుపుకోవాలి ఆతరువాత ఒక కప్పు నీళ్ళు వేసి సిమ్ చేసి మూతపెట్టుకోవాలి

Step 8

Add coconut milk (optional) and remove from the flame.
మీకు నచినట్లు అయీతే కొబ్బరి పాలు జోడించండి ఆతరువాత పొయ్యి నుంచి దించాలి

Step 9

Heat 1 table spoon coconut oil in a cooking pan and put mustard seeds. When it splutters, to this add shallots and curry leaves (1 sprig). Saute till brown. Add this to the prepared chicken.
ఒక టేబుల్ స్పూన్ ల కొబ్బరి నూనెని మరియు ఆవాలు తీసుకొని వంట పాన్ లో వేసి వేడిచేయాలి తరువాత ష్యాలట్స్ మరియు కరివేపాకు ఆకుని వేయాలి. ఈ మిశ్రమాన్ని కోడి ముక్కలలో కలుపుకోవాలి

Step 10

Kerala chicken curry is ready for serving. Serve hot.
కేరళ చికెన్ కూర వేడి వేడిగా తినటానికి సిద్ధంగా ఉంది


Tips

1) To avoid raw odour of chicken, 1 table spoon of vinegar or lemon juice can be used, when cleaning the chicken.
కోడి నీసు వాసన రాకుండా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ వినిగర్ లేదా నిమ్మరసం వేసుకోని కడుకోవాలి
2) Adjust the spices according to your taste.

Recipe Type: Ingredients: , , , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,097

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu