Kesari recipe

2013-09-08
Allrecipeshere

కేసరి | Kesari Recipe

చాలా త్వరగా తయారయ్యే రుచికరమైన స్వీట్ చేసుకుందామా? ఇది దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చు

కావలసిన వస్తువులు

  • ½ (అర లీటరు ) పాలు
  • 1 (౧ , ఒకటి) చెంచా నెయ్యి
  • ½ (అర ) చెంచా కేసరి రంగు
  • ¼ (పావు) కప్పు పాల మీగడ
  • 30 (౩౦, ముప్పై) గ్రా బియ్యం పిండి
  • 100 (౧౦౦, వంద) గ్రా పంచదార
  • ½ (అర) చెంచా పిస్తా పప్పు
  • ¼ (పావు) చెంచా వేడి పాలు
  • 11 (౧౧ , పదకొండు) బాదం పప్పు

తయారు చేయు విధానము

Step 1

కేసరిరంగును ¼ చెంచా వేడిపాలలో నానపెట్టుకోవాలి. బాదం పప్పును ఒక గంటపాటు నీటిలో నానపెట్టుకోవాలి.

Step 2

ఒక బాండీని తీసుకొని దానిలో ఒక చెంచా నెయ్యి వేసుకొని బియ్యంపిండిని ఎర్రగా వేపుకొని తరువాత బాండీలో పాలు పోసుకొని ఆపకుండా కలియపెడుతూ ఉండాలి.

Step 3

తరువాత నీళ్ళలో నానపెట్టుకొన్న పంచదారలో కేసరి వేసుకొని గట్టి పాకం వచ్చేవరకు ఉంచుకొని తరువాత పొయ్యి పై నుంచి దించుకోవాలి.

Step 4

తరువాత ఒక పళ్ళాన్ని తీసుకొని దానికి బాగా నెయ్యిని రాసుకొని ఈ మిశ్రమాన్ని పోసుకొని చల్లారిన తరువాత దానిపైన మీగడను, బాదం పప్పు సన్నగా ముక్కలుగా చేసుకున్నవి, పిస్తా పప్పు వేసి ఫ్రీజ్ లో పెట్టి చల్లగా అయిన తరువాత నివేదించుకోవాలి


Kesari
 
కేసరి | Kesari Recipe
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • ½ (అర లీటరు ) పాలు
  • 1 (౧ , ఒకటి) చెంచా నెయ్యి
  • ½ (అర ) చెంచా కేసరి రంగు
  • ¼ (పావు) కప్పు పాల మీగడ
  • 30 (౩౦, ముప్పై) గ్రా బియ్యం పిండి
  • 100 (౧౦౦, వంద) గ్రా పంచదార
  • ½ (అర) చెంచా పిస్తా పప్పు
  • ¼ (పావు) చెంచా వేడి పాలు
  • 11 (౧౧ , పదకొండు) బాదం పప్పు
Instructions
తయారు చేయు విధానము
  1. కేసరిరంగును ¼ చెంచా వేడిపాలలో నానపెట్టుకోవాలి. బాదం పప్పును ఒక గంటపాటు నీటిలో నానపెట్టుకోవాలి.
  2. ఒక బాండీని తీసుకొని దానిలో ఒక చెంచా నెయ్యి వేసుకొని బియ్యంపిండిని ఎర్రగా వేపుకొని తరువాత బాండీలో పాలు పోసుకొని ఆపకుండా కలియపెడుతూ ఉండాలి.
  3. తరువాత నీళ్ళలో నానపెట్టుకొన్న పంచదారలో కేసరి వేసుకొని గట్టి పాకం వచ్చేవరకు ఉంచుకొని తరువాత పొయ్యి పై నుంచి దించుకోవాలి.
  4. తరువాత ఒక పళ్ళాన్ని తీసుకొని దానికి బాగా నెయ్యిని రాసుకొని ఈ మిశ్రమాన్ని పోసుకొని చల్లారిన
  5. తరువాత దానిపైన మీగడను, బాదం పప్పు సన్నగా ముక్కలుగా చేసుకున్నవి, పిస్తా పప్పు వేసి ఫ్రీజ్ లో పెట్టి చల్లగా అయిన తరువాత నివేదించుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,079

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu