Kharjuram Halva Recipe In Telugu

2014-06-08
Allrecipeshere

Kharjuram Halva Recipe In Telugu | ఖర్జూరం హల్వా వంటకం 

కావలసిన పదార్థాలు

  • 40 ఖర్జూరాలు
  • అర కప్పు పంచదార
  • 1 (౧) లీటరు పాలు
  • 4 (౪) యాలకులు
  • 10 (౧౦) జీడిపప్పు
  • 2 (౨) చెంచాల నెయ్యి

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఖర్జూరం నుండి గింజలను వేరుచేసుకోండి. ఒక బాణలిలో నెయ్యి వేసి అది వేడి అయ్యాక అందులో ఖర్జురాలను వేసుకోండి. రెండు నిముషాలు అయ్యాక పంచదార,యాలకుల పొడి, జీడిపప్పు కూడా వేసుకోవాలి.

Step 2

చివరగా పాలు పోసుకొని చిన్న మంట మీద పెట్టుకొని పాలు దగ్గరపడేంత సేపు కలుపుతూ ఉండాలి.

Step 3

పాలు దగ్గర పడితే వేడి వేడి ఖర్జూరం హల్వా తయారైనట్లే.


Kharjuram Halva Recipe In Telugu
 
Kharjuram Halva Recipe In Telugu | ఖర్జూరం హల్వా వంటకం
Author:
Ingredients
కావలసిన పదార్థాలు
  • 40 ఖర్జూరాలు
  • అర కప్పు పంచదార
  • 1 (౧) లీటరు పాలు
  • 4 (౪) యాలకులు
  • 10 (౧౦) జీడిపప్పు
  • 2 (౨) చెంచాల నెయ్యి
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా ఖర్జూరం నుండి గింజలను వేరుచేసుకోండి. ఒక బాణలిలో నెయ్యి వేసి అది వేడి అయ్యాక అందులో ఖర్జురాలను వేసుకోండి. రెండు నిముషాలు అయ్యాక పంచదార,యాలకుల పొడి, జీడిపప్పు కూడా వేసుకోవాలి.
  2. చివరగా పాలు పోసుకొని చిన్న మంట మీద పెట్టుకొని పాలు దగ్గరపడేంత సేపు కలుపుతూ ఉండాలి.
  3. పాలు దగ్గర పడితే వేడి వేడి ఖర్జూరం హల్వా తయారైనట్లే

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

708

Related Recipes:
  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Sweet Pongal Recipe Andhra Style In Telugu

    Sweet Pongal Recipe Andhra Style In Telugu

  • Indian Sweet Barfi

    Indian Sweet Barfi Recipe In Telugu

  • Bundi Ladoo

    Bundi Ladoo Recipe In Telugu

  • Papaya ka Halwa Recipe

    Papite (Papaya) ka Halwa Recipe in Hindi