Kharjuram Laddu Recipe Telugu

2014-02-26
Allrecipeshere

Shivaratri special dishes Kharjuram Laddu Recipe Telugu | శివరాత్రి ప్రత్యేక వంటకాలు ఖర్జూరం లడ్డు

కావలసినవి

  • ఖర్జూరాలు ఒక కప్పు | A cup of dates
  • నువ్వులు ఒక కప్పు | A cup of sesame
  • పల్లీలు ఒక కప్పు | peanuts one cup
  • బాదం ౧/౪ పావు కప్పు | ¼ cup of almond piece
  • అంజీర్ ౧/౪ కప్పు |¼ cup of Common Fig
  • జీడిపప్పు ౧/౪ కప్పు | ¼ cup of Cashew
  • ఎండు ద్రాక్ష కొన్ని | Prune some
  • తేనె ౧/౪ కప్పు | Honey 1/4 cup

తయారు చేయు విధానం

Step 1

ముందుగా పల్లీలను మరియు నువ్వులను దోరగా వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత జీడిపప్పుల్ని కూడా పొడి చేసుకోవాలి.

Step 2

ఈ లోపు ఖర్జూరంలో ఉన్నా గింజలను తీసి వేసి బాగా మెత్తగా రుబ్బుకొని అందులో అంజీర్ ముక్కలు, నువ్వులు, ఎండుద్రాక్షాలు, బాదం పొడి మరియు జీడిపప్పు పొడిని వేసి బాగా కలుపుకోవాలి.

Step 3

ఆఖరిన తేనెను వేసుకుంటూ మనకు నచ్చిన పరిమాణములో లడ్డూలను చుట్టుకోవాలి.

Step 4

అంతే రుచికరమైన ఖర్జూరం లడ్డు ఉపవాసం నాడు తినుటకు తయారైనట్లే


Kharjuram Laddu Recipe Telugu
 
Shivaratri special dishes Kharjuram Laddu Recipe Telugu | శివరాత్రి ప్రత్యేక వంటకాలు ఖర్జూరం లడ్డు
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • ఖర్జూరాలు ఒక కప్పు | A cup of dates
  • నువ్వులు ఒక కప్పు | A cup of sesame
  • పల్లీలు ఒక కప్పు | peanuts one cup
  • బాదం ౧/౪ పావు కప్పు | ¼ cup of almond piece
  • అంజీర్ ౧/౪ కప్పు |¼ cup of Common Fig
  • జీడిపప్పు ౧/౪ కప్పు | ¼ cup of Cashew
  • ఎండు ద్రాక్ష కొన్ని | Prune some
  • తేనె ౧/౪ కప్పు | Honey ¼ cup
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా పల్లీలను మరియు నువ్వులను దోరగా వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత జీడిపప్పుల్ని కూడా పొడి చేసుకోవాలి.
  2. ఈ లోపు ఖర్జూరంలో ఉన్నా గింజలను తీసి వేసి బాగా మెత్తగా రుబ్బుకొని అందులో అంజీర్ ముక్కలు, నువ్వులు, ఎండుద్రాక్షాలు, బాదం పొడి మరియు జీడిపప్పు పొడిని వేసి బాగా కలుపుకోవాలి.
  3. ఆఖరిన తేనెను వేసుకుంటూ మనకు నచ్చిన పరిమాణములో లడ్డూలను చుట్టుకోవాలి.
  4. అంతే రుచికరమైన ఖర్జూరం లడ్డు ఉపవాసం నాడు తినుటకు తయారైనట్లే

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

869

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu