Khoya Laddu Recipe In Telugu

2015-01-28
Allrecipeshere

Khoya Laddu Recipe In Telugu | తెలుగులో ఖోయా లడ్డు రెసిపీ | Maha Shivaratri Recipes | మహా శివరాత్రి వంటకాలు

Khoya Laddu Recipe In Telugu
 
Khoya Laddu Recipe In Telugu
Author:
Recipe type: sweet
Cuisine: Indian
Ingredients
  • 2 cups of khoya / ఖోయా
  • 1½ cups of coarsely powdered roasted, sesame seeds / నువ్వులు విత్తనాలు / గింజలు
  • Sugar Powder to taste / చక్కెర పొడి
  • Kesar / కేసర్, chopped almonds / బాదం and pistas for decoration
Instructions
  1. ముందుగా ఒక బాణలిని పొయ్యి మీద సనాన్ని మంట మీద పెట్టి అందులో ఖోయ / కోవ వేసి వేయించుకోవాలి లేదా లేత బంగారు పసుపు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
  2. తరువాత సిద్ధమైన మిశ్రమాన్ని చల్లరానివ్వాలి.
  3. ఆ తరువాత అందులో ముతక పొడి మరియు నువ్వుల గింజలు వేసి బాగా కలుపుకోవాలి.
  4. తరువాత మిశ్రమము గోరు వెచ్చగా ఉన్నపుడు అందులో పంచదార పొడి వేసి కలుపుకోవాలి.
  5. ఇప్పుడు సిద్ధమైన మిశ్రమాన్ని చిన్నపరిమాణం గల ఉండలుగా చేసుకోవాలి.
  6. గమనిక : చెక్కర మిశ్రమము చాలావేడిగా ఉన్నటైతే ఉండలు కరిగి పోతాయి అందుచేత గోరువెచ్చగా .పంచదార మిశ్రమము ఉండేలా జాగ్రత్తపడాలి.
  7. రుచికరమైన కోవ లడ్డు తినుటకు సిద్ధమైనట్లే.
  8. సిద్ధమైన లడ్డులు అన్నీ ఒక పళ్ళెంలో పెట్టుకొని కేసరి, బాదం మరియు పిస్తా తో అలంకరించుకోవాలి .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

847

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu