Kobbari Annam

2013-09-05
Allrecipeshere

కొబ్బరి అన్నం | Kobbari Annam Recipe

 

కావలసిన వస్తువులు

  • పచ్చికొబ్బరి 1కప్పు
  • బియ్యం 2 కప్పులు
  • బెల్లం 1 కప్పు
  • యాలకుల పొడి 1 చెంచా

తయారు చేయు విధానము

Step 1

ముందుగా బియ్యాన్ని కడిగి 15 నిమిషాలు నాన పెట్టుకోవాలి .

Step 2

బియ్యం నానిన తరువాత పొయ్యి మీద పెట్టి ఉడుకుతుండగానే పచ్చికొబ్బరి తురుము మరియు చితకకొట్టిన బెల్లం వేసి కాసేపు ఉడికించుకున్న తరువాత యాలకులపొడి వేసి దించుకోవాలి

Step 3

గుమగుమలాడే కొబ్బరి అన్నం నైవేద్యానికి సిద్ధం


Kobbari Annam
 
కొబ్బరి అన్నం | Kobbari Annam Recipe
Author:
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • పచ్చికొబ్బరి 1కప్పు
  • బియ్యం 2కప్పులు
  • బెల్లం 1కప్పు
  • యాలకులపొడి 1చెంచా
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా బియ్యాన్ని కడిగి15 నిమిషాలు నానపెట్టుకోవాలి .
  2. బియ్యం నానిన తరువాత పొయ్యి మీద పెట్టి ఉడుకుతుండగానే పచ్చికొబ్బరితురుము మరియు చితకకొట్టినబెల్లం వేసి కాసేపు ఉడికించుకున్న తరువాత యాలకులపొడి వేసి దించుకోవాలి
  3. గుమగుమలాడే కొబ్బరి అన్నం నైవేద్యానికి సిద్ధం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,418

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu