Kobbari Biscuits

2013-12-06
Allrecipeshere

Kobbari Biscuits recipes in Telugu | కొబ్బరి బిస్కెట్లు | కొబ్బరి బిస్కెట్ | Telugu Vantalu

ఇందుకు కావలసినవి

  • వెన్న ౫౦ గ్రా - butter 50grams
  • బేకింగ్ పౌడర్ ¾ చెంచా - baking powder ¾ spoon
  • పంచదార పొడి ½ కప్పు - sugar ½ cup
  • మైదా ౨ కప్పులు - maida powder 2 cups
  • కొబ్బరి కోరు ½ కప్పు - grinded coconut ½ cup
  • పాలు ౪ చెంచాలు - milk 4 spoons
  • నెయ్యి ౫౦ గ్రా - ghee 50 grams

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక పాత్రలో పంచదార పొడి, వెన్న, బేకింగ్ పౌడర్, జల్లించుకున్నా మైదా పిండి మరియు నెయ్యిని వేసి మృదువుగా పేస్టులా కలుపుకోవాలి.

Step 2

ఇంకొక గిన్నెలో కొబ్బరికోరు మరియు పాలు వేసి కలుపుకున్నా తరువాత పై మిశ్రమాన్ని కలుపుకొని ముద్దగా తయారుచేసుకోవాలి.

Step 3

ఒక సెం. మీ మందంగా పిండి ముద్దను వత్తుకొని మనకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి.

Step 4

సిద్ధం చేసుకున్నా బిస్కెట్ పై కొంచెం పాలు చల్లి దానిపై కోరిన కొబ్బరిని చల్లాలి.

Step 5

ఆ తరువాత బిస్కెట్ లని ఓవెన్ లో 350 ° F వేడి మీద గోధుమ రంగు వచ్చే వరకు బేక్ చేసుకోవాలి.


Kobbari Biscuits
 
Kobbari Biscuits recipes in Telugu | కొబ్బరి బిస్కెట్లు | కొబ్బరి బిస్కెట్
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • వెన్న ౫౦ గ్రా - butter 50grams
  • బేకింగ్ పౌడర్ ¾ చెంచా - baking powder ¾ spoon
  • పంచదార పొడి ½ కప్పు - sugar ½ cup
  • మైదా ౨ కప్పులు - maida powder 2 cups
  • కొబ్బరి కోరు ½ కప్పు - grinded coconut ½ cup
  • పాలు ౪ చెంచాలు - milk 4 spoons
  • నెయ్యి ౫౦ గ్రా - ghee 50 grams
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక పాత్రలో పంచదార పొడి, వెన్న, బేకింగ్ పౌడర్, జల్లించుకున్నా మైదా పిండి మరియు నెయ్యిని వేసి మృదువుగా పేస్టులా కలుపుకోవాలి.
  2. ఇంకొక గిన్నెలో కొబ్బరికోరు మరియు పాలు వేసి కలుపుకున్నా తరువాత పై మిశ్రమాన్ని కలుపుకొని ముద్దగా తయారుచేసుకోవాలి.
  3. ఒక సెం. మీ మందంగా పిండి ముద్దను వత్తుకొని మనకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి.
  4. సిద్ధం చేసుకున్నా బిస్కెట్ పై కొంచెం పాలు చల్లి దానిపై కోరిన కొబ్బరిని చల్లాలి.
  5. ఆ తరువాత బిస్కెట్ లని ఓవెన్ లో 350 ° F వేడి మీద గోధుమ రంగు వచ్చే వరకు బేక్ చేసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,678

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu