Kobbari Burelu Recipe

2014-08-05
Allrecipeshere

Kobbari Burelu Recipe for Varalakshmi Vratham | రుచికరమైన కొబ్బరి బూరెలు వంట వరలక్ష్మి వ్రతం

తయారీకి కావలసినవి

  • 2 కప్పుల తాజా కొబ్బరి తురుము
  • 3 కప్పుల బెల్లం తరుగు
  • ¼ స్పూన్ యాలకుల పొడి
  • సరిపడా నూనె
  • 1 కప్పు మినపప్పు
  • 1 కప్పు బియ్యం
  • చిటికెడు ఉప్పు
  • 2 స్పూనులు నెయ్యి

ఎలా చేయాలో తెల్సుకుందాం

Step 1

ముందుగా మినపప్పుని మరియు బియ్యాన్ని ఒక రోజు ముందు నానపెట్టుకోవాలి.

Step 2

ఆ తరువాత వాటిని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బి ఉప్పు వేసి కలుపుకోవాలి.

Step 3

ఇప్పుడు పొయ్యి మీద కళాయి / బాణలిని పెట్టి అందులో సరిపడా నెయ్యి వేసి కరిగించుకోవాలి.

Step 4

నెయ్యి కరిగిన తరువాత అందులో కొబ్బరి తురుముని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.

Step 5

పచ్చి వాసన పోయాక అందులో బెల్లంతరుగు మరియు యాలకుల పొడి వేసుకొని చిన్నగా మంటను తగ్గించి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి.

Step 6

కాసేపైన తరువాత బాణలిలో ఉన్న కొబ్బరి మిశ్రమం దగ్గర పడుతుంది ఆతరువాత బాణలిని పొయ్యి మీదనుంచి దింపుకొని మిశ్రమం చల్లారాక ఉండలుగా చుట్టుకోవాలి.

Step 7

ఇప్పుడు ఇంకొక కళాయిలో సరిపడా నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఒక్కొక్క కొబ్బరి ఉండను తీసుకొని ముందుగా సిద్ధం చేసుకున్నా బియ్యం పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేగిన తరువాత నూనెలోంచి బయటికి తీసుకోవాలి.


Kobbari Burelu Recipe
 
Kobbari Burelu Recipe for Varalakshmi Vratham | రుచికరమైన కొబ్బరి బూరెలు వంట వరలక్ష్మి వ్రతం
Author:
Recipe type: Side Dish
Cuisine: Indian
Ingredients
తయారీకి కావలసినవి
  • 2 కప్పుల తాజా కొబ్బరి తురుము
  • 3 కప్పుల బెల్లం తరుగు
  • ¼ స్పూన్ యాలకుల పొడి
  • సరిపడా నూనె
  • 1 కప్పు మినపప్పు
  • కప్పు బియ్యం
  • చిటికెడు ఉప్పు
  • 2 స్పూనులు నెయ్యి
Instructions
ఎలా చేయాలో తెల్సుకుందాం
  1. ముందుగా మినపప్పుని మరియు బియ్యాన్ని ఒక రోజు ముందు నానపెట్టుకోవాలి.
  2. ఆ తరువాత వాటిని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బి ఉప్పు వేసి కలుపుకోవాలి.
  3. ఇప్పుడు పొయ్యి మీద కళాయి / బాణలిని పెట్టి అందులో సరిపడా నెయ్యి వేసి కరిగించుకోవాలి.
  4. నెయ్యి కరిగిన తరువాత అందులో కొబ్బరి తురుముని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
  5. పచ్చి వాసన పోయాక అందులో బెల్లంతరుగు మరియు యాలకుల పొడి వేసుకొని చిన్నగా మంటను తగ్గించి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి.
  6. కాసేపైన తరువాత బాణలిలో ఉన్న కొబ్బరి మిశ్రమం దగ్గర పడుతుంది ఆతరువాత బాణలిని పొయ్యి మీదనుంచి దింపుకొని మిశ్రమం చల్లారాక ఉండలుగా చుట్టుకోవాలి.
  7. ఇప్పుడు ఇంకొక కళాయిలో సరిపడా నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఒక్కొక్క కొబ్బరి ఉండను తీసుకొని ముందుగా సిద్ధం చేసుకున్నా బియ్యం పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేగిన తరువాత నూనెలోంచి బయటికి తీసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

2,753

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu