Kobbari Gasagasala Payasam

2013-09-12
  • Yield : 1
Allrecipeshere

కొబ్బరి గసగసాల పాయసం | Kobbari Gasagasala Payasam

కావలసిన వస్తువులు

  • 125 (౧౨౫) గ్రాములు గసగసాలు
  • 1 (౧) కప్పు పచ్చికొబ్బరి
  • ¼ కిలో పంచదార
  • ¼ కప్పు బాదంపప్పు , జీడిపప్పు
  • కొద్దిగా యాలకులపొడి
  • తగినన్ని కిస్ మిస్

తయారు చేయు విధానము

Step 1

ముందుగా గసగసాలను శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి.

Step 2

ఒక బాండిలో నెయ్యి వేసుకొని దానిలో బాదంపప్పు, కిస్ మిస్ మరియు జీడిపప్పును వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 3

తరువాత పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దానిలో కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్‌ వేసుకొని కొబ్బరి పాలు తీయాలి.

Step 4

వీటికి మామూలు చిక్కటి పాలను కలుపుకొని పంచదార వేసి కొద్ది సేపు మరిగంచుకొని దించే ముందు యాలకుల పొడి వేసుకొని దింపుకోవాలి.

Step 5

పాయసం చల్లారిన తరువాత ముందుగా వేయించుకొన్న పప్పులను వేసుకోవాలి.

Step 6

గుమ గుమ లాడే కొబ్బరి గసగసాల పాయసం రెడీ.


Kobbari Gasagasala Payasam
 
కొబ్బరి గసగసాల పాయసం | Kobbari Gasagasala Payasam
Author:
Ingredients
కావలసిన వస్తువులు
  • 125 (౧౨౫) గ్రాములు గసగసాలు
  • 1 (౧) కప్పు పచ్చికొబ్బరి
  • ¼ కిలో పంచదార
  • ¼ కప్పు బాదంపప్పు , జీడిపప్పు
  • కొద్దిగా యాలకులపొడి
  • తగినన్ని కిస్ మిస్
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా గసగసాలను శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి.
  2. ఒక బాండిలో నెయ్యి వేసుకొని దానిలో బాదంపప్పు, కిస్ మిస్ మరియు జీడిపప్పును వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. తరువాత పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దానిలో కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్‌ వేసుకొని కొబ్బరి పాలు తీయాలి.
  4. వీటికి మామూలు చిక్కటి పాలను కలుపుకొని పంచదార వేసి కొద్ది సేపు మరిగంచుకొని దించే ముందు యాలకుల పొడి వేసుకొని దింపుకోవాలి.
  5. పాయసం చల్లారిన తరువాత ముందుగా వేయించుకొన్న పప్పులను వేసుకోవాలి.
  6. గుమ గుమ లాడే కొబ్బరి గసగసాల పాయసం రెడీ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

879

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Carrot Halwa Recipe

    Carrot Halwa Recipe

  • Ugadi Pachadi Recipe In Telugu

    Ugadi Pachadi Recipe In Telugu

  • Atukula Laddu In Telugu

    Atukula Laddu In Telugu