Kobbari Pala Payasam

2013-09-14
Allrecipeshere

కొబ్బరి పాల పాయసం | Kobbari Pala Payasam | Coconut Milk Payasam | Coconut milk pudding

తయారీలో వాడే పదార్ధాలు

  • ఒకటి కొబ్బరికాయ
  • 2 లీటర్లు గేదెపాలు
  • కొంచెం పచ్చకర్పూరం
  • ½ చెంచా యాలకుల పొడి
  • 50 గ్రా బాదంపప్పు
  • ½ చెంచా కుంకుమపువ్వు
  • అరలీటరు ఆవుపాలు
  • ½ కప్పు కలకాండ పొడి

తయారీ ఎలా

Step 1

ముందుగా కొబ్బరి ముక్కలను, యాలకుల పొడి, పచ్చకర్పూరం, కుంకుమపువ్వును కలిపి నీళ్ళ బదులు పాలు మిక్సిలో వేసుకొని పేస్టుగా తయారుచేసి దానిలో నుంచి కొబ్బరిపాలను పిండుకోవాలి.

Step 2

పొయ్యి మీద గేద పాలు మరిగించి చక్కెరను కలిపి గంట నుంచి గంటన్నర పాటు ఉడికించితే చిక్కని తీగలుసాగే పాలకోవా వంటి పాలపాకం తయారవుతుంది

Step 3

ఇందులో కూడా దింపుకునే ముందు యాలకుల పొడి మరియు పచ్చకర్పూరం పొడి వేసి బాగా కలుపుకొని దించుకోవాలి.

Step 4

తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరిపాలను పాలపాకంలో కలుపుకోవాలి

Step 5

చివరగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని దించి చల్లారిన తరువాత నివేదన చేయాలి.


Kobbari Pala Payasam
 
కొబ్బరి పాల పాయసం | Kobbari Pala Payasam | Coconut Milk Payasam | Coconut milk pudding
Author:
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • ఒకటి కొబ్బరికాయ
  • 2 లీటర్లు గేదెపాలు
  • కొంచెం పచ్చకర్పూరం
  • ½ చెంచా యాలకుల పొడి
  • 50 గ్రా బాదంపప్పు
  • ½ చెంచా కుంకుమపువ్వు
  • అరలీటరు ఆవుపాలు
  • ½ కప్పు కలకాండ పొడి
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా కొబ్బరి ముక్కలను, యాలకుల పొడి, పచ్చకర్పూరం, కుంకుమపువ్వును కలిపి నీళ్ళ బదులు పాలు మిక్సిలో వేసుకొని పేస్టుగా తయారుచేసి దానిలో నుంచి కొబ్బరిపాలను పిండుకోవాలి.
  2. పొయ్యి మీద గేద పాలు మరిగించి చక్కెరను కలిపి గంట నుంచి గంటన్నర పాటు ఉడికించితే చిక్కని తీగలుసాగే పాలకోవా వంటి పాలపాకం తయారవుతుంది
  3. ఇందులో కూడా దింపుకునే ముందు యాలకుల పొడి మరియు పచ్చకర్పూరం పొడి వేసి బాగా కలుపుకొని దించుకోవాలి.
  4. తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరిపాలను పాలపాకంలో కలుపుకోవాలి.
  5. చివరగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని దించి చల్లారిన తరువాత నివేదన చేయాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

1,792

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu