Kobbari Payasam Recipe On Vinayaka Chavithi

2014-08-27
Allrecipeshere

Kobbari Payasam Recipe On Vinayaka Chavithi |  Coconut Payasam Recipe | Coconut Milk Payasam Recipe

ఇందుకు కావలసినవి

  • ¼ కే‌జి సన్నని బియ్యం | ¼ kg thin rice
  • ½ పాలు | ½ milk
  • 4 కొబ్బరి కాయలు | 4 coconut and nuts
  • ½ కిలో బెల్లం | ½ kg Jaggery
  • పచ్చ కర్పూరం | Camphor
  • యాలకుల పొడి
  • కొంచం సీమబాదం | Almond
  • కిస్ మిస్ | Raisins | kismis
  • తగినంత జీడి పప్పు | Cashew nut
  • కుంకుమ పువ్వు కొద్దిగా | Saffron

తయారు చేయు విధానం

Step 1

మొదటగా బెల్లం గడ్డలని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత సన్నని బియ్యాన్నిశుభ్రంగా నీటితో కడిగి బుట్టలో వేసి నీళ్ళు పోయేవరకు ఉంచుకుంటే సరిపోతుంది.

Step 2

ఇప్పుడు కొబ్బరి ముక్కలను మిక్సిలో వేసి బాగా మెత్తగా వచ్చేవరకు ముద్దగా చేసుకోవాలి.

Step 3

సిద్ధమైన కొబ్బరి ముద్దను ఒక పల్చటి బట్టలో వేసి అందులో ఉన్న పాలు పిండాలి మరల మళ్ళీ నీళ్ళు పోసి పాలు పిండుకోవాలి.

Step 4

అలా ఒకటికి రెండు సార్లు కొబ్బరిలోని పాలన్నీ పిండుతే అందులో ఉన్న పాలు వచ్చే స్తాయి. అలా కొబ్బరినుండి వచ్చిన పాలను ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.

Step 5

ఆ తరువాత ఒక గిన్నలో బాదం మరియు కుంకుమ పువ్వుని నీటిలో నానపెట్టుకోవాలి. బాదం నానిన తరువాత పైఉన్న పొట్టును తీసి సన్నగా నిలువుగా కోసుకోవాలి.

Step 6

ఈలోపు యాలకులను బాగా పొడి చేసుకోని పక్కన పెట్టుకోవాలి తరువాత జీడిపప్పు మరియు కిస్ మిస్ లను నెయ్యిలో దోరగా వేయించుకోవాలి.

Step 7

ఇప్పుడు ఒక పాత్రలో నీళ్ళు వేసి కొంచెము వేడైన తరువాత అందులో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంను వేసుకొని సగము ఉడికిన తరువాత పాలు పోసుకోవాలి.

Step 8

పాలు ఇరిగేటప్పుడు అందులో కొబ్బరి పాలు వేసి పొయ్యిని సన్నని మంటమీద పెట్టి ఒక గంట సేపు ఉడకనివ్వాలి. సిద్ధమైతున్నమిశ్రమాన్ని గరిటెతో బాగా తిప్పటం వలన ముద్దకాకుండ బాగా ఉడుకుతుంది.

Step 9

ఒక గంట సేపు తరువాత ఉడుకుతున్న పాయసం చిక్కగా అయ్యేటపుడు ముందుగా తురుముకున్న బెల్లం వేసి కాసేపు ఉడకనివ్వాలి.

Step 10

పాకం సిద్ధమైన తరువాత అందులో పప్పు దినుసులు మరియు యాలకుల పొడి వేసి బాగా కలిపి పొయ్యి పైనుంచి దించుకొని. ముందు నాన పెట్టుకున్న కుంకుమ పూవును వేసి దించుకోవాలి తరువాత పచ్చ కర్పూరం వేసి మూతపెట్టుకోవాలి.

Step 11

అంతే రుచికరమైన కొబ్బరి పాయసం నైవేద్యానికి సిద్ధం


Kobbari Payasam Recipe On Vinayaka Chavithi
 
Kobbari Payasam Recipe On Vinayaka Chavithi | Coconut Payasam Recipe | Coconut Milk Payasam Recipe
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • ¼ కే‌జి సన్నని బియ్యం | ¼ kg thin rice
  • ½ పాలు | ½ milk
  • 4 కొబ్బరి కాయలు | 4 coconut and nuts
  • ½ కిలో బెల్లం | ½ kg Jaggery
  • పచ్చ కర్పూరం | Camphor
  • యాలకుల పొడి
  • కొంచం సీమబాదం | Almond
  • కిస్ మిస్ | Raisins | kismis
  • తగినంత జీడి పప్పు | Cashew nut
  • కుంకుమ పువ్వు కొద్దిగా | Saffron
Instructions
తయారు చేయు విధానం
  1. మొదటగా బెల్లం గడ్డలని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత సన్నని బియ్యాన్నిశుభ్రంగా నీటితో కడిగి బుట్టలో వేసి నీళ్ళు పోయేవరకు ఉంచుకుంటే సరిపోతుంది.
  2. ఇప్పుడు కొబ్బరి ముక్కలను మిక్సిలో వేసి బాగా మెత్తగా వచ్చేవరకు ముద్దగా చేసుకోవాలి.
  3. సిద్ధమైన కొబ్బరి ముద్దను ఒక పల్చటి బట్టలో వేసి అందులో ఉన్న పాలు పిండాలి మరల మళ్ళీ నీళ్ళు పోసి పాలు పిండుకోవాలి.
  4. అలా ఒకటికి రెండు సార్లు కొబ్బరిలోని పాలన్నీ పిండుతే అందులో ఉన్న పాలు వచ్చే స్తాయి. అలా కొబ్బరినుండి వచ్చిన పాలను ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
  5. ఆ తరువాత ఒక గిన్నలో బాదం మరియు కుంకుమ పువ్వుని నీటిలో నానపెట్టుకోవాలి. బాదం నానిన తరువాత పైఉన్న పొట్టును తీసి సన్నగా నిలువుగా కోసుకోవాలి.
  6. ఈలోపు యాలకులను బాగా పొడి చేసుకోని పక్కన పెట్టుకోవాలి తరువాత జీడిపప్పు మరియు కిస్ మిస్ లను నెయ్యిలో దోరగా వేయించుకోవాలి.
  7. ఇప్పుడు ఒక పాత్రలో నీళ్ళు వేసి కొంచెము వేడైన తరువాత అందులో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంను వేసుకొని సగము ఉడికిన తరువాత పాలు పోసుకోవాలి.
  8. పాలు ఇరిగేటప్పుడు అందులో కొబ్బరి పాలు వేసి పొయ్యిని సన్నని మంటమీద పెట్టి ఒక గంట సేపు ఉడకనివ్వాలి. సిద్ధమైతున్నమిశ్రమాన్ని గరిటెతో బాగా తిప్పటం వలన ముద్దకాకుండ బాగా ఉడుకుతుంది.
  9. ఒక గంట సేపు తరువాత ఉడుకుతున్న పాయసం చిక్కగా అయ్యేటపుడు ముందుగా తురుముకున్న బెల్లం వేసి కాసేపు ఉడకనివ్వాలి.
  10. పాకం సిద్ధమైన తరువాత అందులో పప్పు దినుసులు మరియు యాలకుల పొడి వేసి బాగా కలిపి పొయ్యి పైనుంచి దించుకొని. ముందు నాన పెట్టుకున్న కుంకుమ పూవును వేసి దించుకోవాలి తరువాత పచ్చ కర్పూరం వేసి మూతపెట్టుకోవాలి.
  11. అంతే రుచికరమైన కొబ్బరి పాయసం నైవేద్యానికి సిద్ధం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(3.5 / 5)

3.5 5 2
Rate this recipe

2 people rated this recipe

1,247

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu