Kodi Kaima In Telugu Recipes

2014-05-27
Allrecipeshere

Kodi Kaima In Telugu Recipes | kodi Keema recipes | కోడి కైమా వంటకం ఇప్పుడు తెలుగులో | కోడి కీమ వంటకం 

కావలసినవి

  • కోడి మాంసం 500 గ్రాములు
  • ౩ ఉల్లిపాయలు
  • 5 పచ్చిమిరపకాయలు
  • 200 గ్రాముల నెయ్యి
  • 5 లవంగాలు
  • 1 కొబ్బరికాయ
  • చిన్న ముక్క అల్లం
  • కావలసినంత ఉప్పు
  • 5 ముక్కాలా దాల్చినచెక్క
  • 10 రెబ్బల వెల్లుల్లి
  • 200 గ్రాముల బాదం పప్పు
  • 100 గ్రాముల కైమా
  • 1 గుడ్డు
  • 150 గ్రాముల పెరుగు
  • 10 గ్రాముల కిస్ మిస్
  • 1 చెంచా గరం మసాలా
  • సరిపడా ఉప్పు
  • 100 గ్రాముల నూనె

తయారు చేయు విధానం

Step 1

ముందుగా చికెన్ లెగ్ పీసెస్ ని శ్రుబంగా కడిగి దానిలో అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలిపి గంట సేపు నాననివ్వాలి.

Step 2

ఇప్పుడు ఒక పాన్ లో నూనె పోసి అది వేడి ఐయాక అందులో ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి.

Step 3

అది వేగిన తరువాత అందులో కారం,పసుపు,కైమా,జీడిపప్పు,బాదంపప్పు ముక్కలు,పచ్చిమిరపకాయలు వేసి వేయించండి.

Step 4

ఇప్పుడు ముందుగా నానపెట్టిన చికెన్ ను వేసి ఉడకనివ్వాలి.

Step 5

చికెన్ ఉడికిన తరువాత అందులో ఉడికించిన గుడ్డు(ముక్కలుగా చేసుకోవాలి), కిస్ మిస్,కొత్తిమీర,గరం మసాలా వేసుకుంటే అన్నంలో తినడానికి బాగుంటుంది.

Step 6

ఇందులో కొబ్బరి తురుము మరియు నెయ్యి వేస్తే చెపాతిలో తినడానికి బాగుంటుంది.


Kodi Kaima In Telugu Recipes
 
Kodi Kaima In Telugu Recipes | kodi Keema recipes | కోడి కైమా వంటకం ఇప్పుడు తెలుగులో | కోడి కీమ వంటకం
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • కోడి మాంసం 500 గ్రాములు
  • ౩ ఉల్లిపాయలు
  • 5 పచ్చిమిరపకాయలు
  • 200 గ్రాముల నెయ్యి
  • 5 లవంగాలు
  • 1 కొబ్బరికాయ
  • చిన్న ముక్క అల్లం
  • కావలసినంత ఉప్పు
  • 5 ముక్కాలా దాల్చినచెక్క
  • 10 రెబ్బల వెల్లుల్లి
  • 200 గ్రాముల బాదం పప్పు
  • 100 గ్రాముల కైమా
  • 1 గుడ్డు
  • 150 గ్రాముల పెరుగు
  • 10 గ్రాముల కిస్ మిస్
  • 1 చెంచా గరం మసాలా
  • సరిపడా ఉప్పు
  • 100 గ్రాముల నూనె
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా చికెన్ లెగ్ పీసెస్ ని శ్రుబంగా కడిగి దానిలో అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలిపి గంట సేపు నాననివ్వాలి.
  2. ఇప్పుడు ఒక పాన్ లో నూనె పోసి అది వేడి ఐయాక అందులో ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి.
  3. అది వేగిన తరువాత అందులో కారం,పసుపు,కైమా,జీడిపప్పు,బాదంపప్పు ముక్కలు,పచ్చిమిరపకాయలు వేసి వేయించండి.
  4. ఇప్పుడు ముందుగా నానపెట్టిన చికెన్ ను వేసి ఉడకనివ్వాలి.
  5. చికెన్ ఉడికిన తరువాత అందులో ఉడికించిన గుడ్డు(ముక్కలుగా చేసుకోవాలి), కిస్ మిస్,కొత్తిమీర,గరం మసాలా వేసుకుంటే అన్నంలో తినడానికి బాగుంటుంది.
  6. ఇందులో కొబ్బరి తురుము మరియు నెయ్యి వేస్తే చెపాతిలో తినడానికి బాగుంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

991

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu