Kodi Kurma In Telugu Recipes

2014-05-21
Allrecipeshere

Kodi Kurma In Telugu Recipes | కోడి కుర్మా వంటకం ఇప్పుడు తెలుగులో

తయారీలో వాడే పదార్ధాలు

  • అర కిలో కోడి మాంసం
  • నూనె 50 గ్రమ్స్
  • 1 కప్పు పెరుగు
  • 2 ఉల్లిపాయలు
  • 1 వెల్లుల్లి
  • 2 చెంచాల గసగసాలు
  • చిటికెడు పసుపు
  • 2 చెంచాల ధనియాలు
  • 50 గ్రాముల మైదా
  • 2 దాల్చినచెక్క
  • ౩ లవంగాలు
  • సరిపడా అల్లం
  • 2 చెంచాల కారం
  • సరిపడా ఉప్పు
  • 4 పచ్చిమిరపకాయలు
  • ఒక కట్ట కొత్తిమీర
  • కొద్దిగంత తోకమిరియాలు

తయారీ ఎలా

Step 1

ముందుగా ఉల్లిపాయలు, పచ్చి మిర్చి మరియు మాంసంని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 2

మిక్సిలో గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగాలు, తోకమిరియాలు వేసి నూరుకొని ఉంచుకోవాలి.

Step 3

ఒక పాత్ర తీసుకొని అందులో మాంసం, పెరుగు,కారం, వెల్లుల్లి, అల్లం, ఉప్పు మరియు పసుపు వాటినన్నంటిని వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

Step 4

ఒక బాణలిలో నూనె పోసి కాగాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తరువాత అందులో మాంసం వేసి కాసేపు మగ్గనివ్వాలి.

Step 5

తరువాత అందులో మాంసం ఉడకటానికి ఒక గ్లాసు నీళ్ళు పోయాలి.

Step 6

చికెన్ ఉడికిన తరువాత కొత్తిమీర, మైదా, ఎండుమసాలా వేసుకొని బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికించుకొని దింపుకోవాలి.


Kodi Kurma In Telugu Recipes
 
Kodi Kurma In Telugu Recipes | కోడి కుర్మా వంటకం ఇప్పుడు తెలుగులో
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • అర కిలో కోడి మాంసం
  • నూనె 50, ౫౦ గ్రా
  • 1 కప్పు పెరుగు
  • 2 ఉల్లిపాయలు
  • 1 వెల్లుల్లి
  • 2 చెంచాల గసగసాలు
  • చిటికెడు పసుపు
  • 2 చెంచాల ధనియాలు
  • 50 గ్రాముల మైదా
  • 2 దాల్చినచెక్క
  • ౩ లవంగాలు
  • సరిపడా అల్లం
  • 2 చెంచాల కారం
  • సరిపడా ఉప్పు
  • 4 పచ్చిమిరపకాయలు
  • ఒక కట్ట కొత్తిమీర
  • కొంచం తోకమిరియాలు
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా ఉల్లిపాయలు, పచ్చి మిర్చి మరియు మాంసంని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.
  2. మిక్సిలో గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగాలు, తోకమిరియాలు వేసి నూరుకొని ఉంచుకోవాలి.
  3. ఒక పాత్ర తీసుకొని అందులో మాంసం, పెరుగు,కారం, వెల్లుల్లి, అల్లం, ఉప్పు మరియు పసుపు వాటినన్నంటిని వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  4. ఒక బాణలిలో నూనె పోసి కాగాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తరువాత అందులో మాంసం వేసి కాసేపు మగ్గనివ్వాలి.
  5. తరువాత అందులో మాంసం ఉడకటానికి ఒక గ్లాసు నీళ్ళు పోయాలి.
  6. చికెన్ ఉడికిన తరువాత కొత్తిమీర, మైదా, ఎండుమసాలా వేసుకొని బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికించుకొని దింపుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,492

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu