Kodi Roast In Telugu Recipes

2014-05-27
Allrecipeshere

Kodi Roast In Telugu Recipes | కోడి రోస్ట్ ఇప్పుడు తెలుగులో| Andhra Chicken Roast

కావలసిన పదార్థాలు

  • అర కిలో కోడి మాంసం
  • 2 ఉల్లిపాయలు
  • 100 గ్రాముల నూనె
  • 1 ముక్క అల్లం
  • 2 బద్దల చెక్క
  • 2 వెల్లుల్లి
  • సరిపడా ఉప్పు
  • 6 పచ్చిమిరపకాయలు
  • 2 చెంచాల గసగసాలు
  • కొంచెం ధనియాలు
  • కొంచెం కొత్తిమీర
  • కాసిని జీడిపప్పు

తయారు చేయు విధానము

Step 1

ముందుగా కోడి శ్రుబంగా కడిగి పెట్టుకొని అందులో పసుపు,ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

Step 2

ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి అది వేడి ఐయాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి.

Step 3

అవి వేగాక అందులో మాంసం ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి.

Step 4

ఇప్పుడు మిక్సి లో అల్లం,వెల్లుల్లి,ధనియాలు,జీడిపప్పు,చెక్క,గసగసాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని చికెన్ లో వేసుకొని కలుపుకోవాలి.

Step 5

కొంచెం సేపు మగ్గిన తరువాత అందులో 2 గ్లాస్సుల నీళ్ళు పోసి ముతపెట్టుకొని ఉడికించుకోవాలి.

Step 6

చివరగా కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి కోడి రోస్ట్ తయారు అయినట్లే.


Kodi Roast In Telugu Recipes
 
Kodi Roast In Telugu Recipes | కోడి రోస్ట్ ఇప్పుడు తెలుగులో| Andhra Chicken Roast
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • అర కిలో కోడి మాంసం
  • 2 ఉల్లిపాయలు
  • 100 గ్రాముల నూనె
  • 1 ముక్క అల్లం
  • 2 బద్దల చెక్క
  • 2 వెల్లుల్లి
  • సరిపడా ఉప్పు
  • 6 పచ్చిమిరపకాయలు
  • 2 చెంచాల గసగసాలు
  • కొంచెం ధనియాలు
  • కొంచెం కొత్తిమీర
  • కాసిని జీడిపప్పు
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా కోడి శ్రుబంగా కడిగి పెట్టుకొని అందులో పసుపు,ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి అది వేడి ఐయాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి.
  3. అవి వేగాక అందులో మాంసం ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి.
  4. ఇప్పుడు మిక్సి లో అల్లం,వెల్లుల్లి,ధనియాలు,జీడిపప్పు,చెక్క,గసగసాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని చికెన్ లో వేసుకొని కలుపుకోవాలి.
  5. కొంచెం సేపు మగ్గిన తరువాత అందులో 2 గ్లాస్సుల నీళ్ళు పోసి ముతపెట్టుకొని ఉడికించుకోవాలి.
  6. చివరగా కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి కోడి రోస్ట్ తయారు అయినట్లే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,188

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu