Kolhapuri Kodi Kura In Telugu Recipe

2014-05-20
Allrecipeshere

Kolhapuri Kodi Kura In Telugu Recipe | కోలపూరి కోడి కూర వంటకం 

ఇందుకు కావలసినవి

  • ఎండుమిరపకాయలు
  • దాల్చినచెక్క
  • ధనియాలు
  • బిర్యానీ ఆకు
  • యాలకులు
  • లవంగాలు
  • బిర్యానీపువ్వు
  • అనాసపువ్వు
  • జావిత్రి
  • జాజికాయ
  • మరాటిమొగ్గు
  • ఆవాలు
  • జీలకర్ర
  • సాజీర
  • గసగసాలు
  • నువ్వులు
  • కొబ్బరి తురుము
  • ఉల్లిపాయలు
  • ఉప్పు
  • పసుపు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్
  • టమాటాలు
  • నూనె
  • నీళ్ళు
  • కొత్తిమీర
  • చికెన్

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, దాల్చినచెక్క,ధనియాలు,బిర్యానీ ఆకు,యాలకులు,లవంగాలు,బిర్యానీపువ్వు,అనాసపువ్వు,జాజికాయ,జావిత్రి,మరాటిమొగ్గు వేసి వేగనివ్వాలి.

Step 2

వేగిన తరువాత వీటిని ఒక ప్లేట్ లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 3

ఇప్పుడు మరొక పాన్ తీసుకొని అందులో ఆవాలు,జీలకర్ర,సాజీర,గసగసాలు,నువ్వులు, కొబ్బరి తురుమును వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగనిచ్చి ముందుగా పక్కన పెట్టుకున్నా దానిలో కలుపుకోవాలి.

Step 4

ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మిక్సి లో గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి.

Step 5

ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో ఎండుమిరపకాయలు,ఉల్లిపాయలు,ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి.

Step 6

ఉల్లిపాయలు వేగిన తరువాత అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్,టమాటాలు వేసి౫ నిమిషాల పాటు వేగానిచ్చి చికెన్ మరియు నీళ్ళు పోసి 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

Step 7

ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని మరియు కొత్తిమీరను చికెన్ లో వేసి 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే వేడి వేడి కోడికూర తయారైనట్లే.


Kolhapuri Kodi Kura In Telugu Recipe
 
Kolhapuri Kodi Kura In Telugu Recipe | కోలపూరి కోడి కూర వంటకం
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • ఎండుమిరపకాయలు
  • దాల్చినచెక్క
  • ధనియాలు
  • బిర్యానీ ఆకు
  • యాలకులు
  • లవంగాలు
  • బిర్యానీపువ్వు
  • అనాసపువ్వు
  • జావిత్రి
  • జాజికాయ
  • మరాటిమొగ్గు
  • ఆవాలు
  • జీలకర్ర
  • సాజీర
  • గసగసాలు
  • నువ్వులు
  • కొబ్బరి తురుము
  • ఉల్లిపాయలు
  • ఉప్పు
  • పసుపు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్
  • టమాటాలు
  • నూనె
  • నీళ్ళు
  • కొత్తిమీర
  • చికెన్
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, దాల్చినచెక్క,ధనియాలు,బిర్యానీ ఆకు,యాలకులు,లవంగాలు,బిర్యానీపువ్వు,అనాసపువ్వు,జాజికాయ,జావిత్రి,మరాటిమొగ్గు వేసి వేగనివ్వాలి.
  2. వేగిన తరువాత వీటిని ఒక ప్లేట్ లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు మరొక పాన్ తీసుకొని అందులో ఆవాలు,జీలకర్ర,సాజీర,గసగసాలు,నువ్వులు, కొబ్బరి తురుమును వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగనిచ్చి ముందుగా పక్కన పెట్టుకున్నా దానిలో కలుపుకోవాలి.
  4. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మిక్సి లో గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో ఎండుమిరపకాయలు,ఉల్లిపాయలు,ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి.
  6. ఉల్లిపాయలు వేగిన తరువాత అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్,టమాటాలు వేసి౫ నిమిషాల పాటు వేగానిచ్చి చికెన్ మరియు నీళ్ళు పోసి 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  7. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని మరియు కొత్తిమీరను చికెన్ లో వేసి 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే వేడి వేడి కోడికూర తయారైనట్లే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,146

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu