Kothimeera Atukulu Coriander Poha Kids Tiffin Recipes

2013-10-30
Allrecipeshere

Kothimeera Atukulu Coriander Poha Kids Tiffin Recipes | కొత్తిమీర అటుకులు

Ingredients

  • అటుకులు ౨ కప్పులు , Poha - 2 cups ( Atukulu , aval )
  • పసుపు ¼ స్పూన్ - Turmeric powder ¼ tsp
  • Salt to taste - రుచి కు ఉప్పు
  • ఒక ముద్దగా రుబ్బించు కోవలసిన పదార్ధాలు - To grind to a paste
  • పచ్చి మిరపకాయలు ౨ - Green chilies 2
  • కొత్తిమీర ¾ కప్, తాజా మరియు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి Coriander leaves ¾ cup, fresh and chopped
  • నిమ్మరసం 1 ½ టేబుల్స్పూన్ - Lemon juice 1½ tsps
  • రసం పొడి ½ టీ స్పూన్ - Rasam powder ½ tsp
  • బెల్లం ౧ టీ స్పూన్ - Jaggery 1 tsp, grated or sugar
  • పచ్చి కొబ్బరి ⅓ కప్ - Coconut - ⅓ cup, fresh and grated
  • పోపుకి కావలసినవి For poppu / tadka/ tempering
  • ఆవాలు ½ స్పూన్ - Mustard seeds ½ tsp
  • ఉద్దిపప్పు 1 స్పూన్ - Urad dal 1 tsp
  • దాల్చిన చెక్క ½ - Cinnamon stick ½
  • ఇంగువ చిటికెడు (ఇచ్చాపూరితం) - Asafoetida - pinch (optional)
  • కరివేప ఆకు ౧ మొలక - Curry leaves 1 sprig
  • నూనె 1½ టేబుల్స్పూన్ - Oil 1½ tbsps

Method

Step 1

అటుకులని కడిగీ నీళ్లని బయటికి తీసివేయాలి తరువాత ౫ నుంచి ౬ టేబుల్‌స్పూన్‌ నీళ్లని వేసి పక్కన పెట్టుకోవాలి.
Wash the beaten rice or atukulu or aval and drain well. Sprinkle 5 to 6 table spoon of water over the atukulu or aval and keep them aside

Step 2

పచ్చి కొబ్బరి, తాజా కొత్తిమీర , పచ్చి మిరపకాయలు, రసం పొడి, బెల్లము, నిమ్మరసం మరియు ౩ టేబుల్‌స్పూన్‌ నీళ్ళు వేసిమెత్తగా రుబ్బుకోవాలి.
Grind the coconut, coriander leaves, green chilies, rasam powder, jaggery , lemon juice, 3 tbsps water and salt and make it a fine past.

Step 3

తరువాత ముందుగా సిద్ధం చేసుకున కొబ్బరి మిశ్రమాని మరియు అతుకులుని కలిపి పక్కన పెట్టుకోవాలి.
Mix the coconut mixture well with washed beaten rice or atukulu or aval and keep it aside.

Step 4

ఒక బాణలిలో నూనె వేసి వేడి అయిన తర్వాత ఆవాలు వేసి ఫ్రై చేయాలి.
Heat oil in a big pan and add mustard seeds to it and allow them to splutter / burst

Step 5

తరువాత అటుకులని మరియు ముందుగా సిద్ధం చేసుకున్నమిశ్రమాని బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఆ తరువాత పొయ్యి ఆపేసి దించుకోవాలి. వేడిగా ఉన్నపుడే తింటే రుచిగా ఉంటుంది.
Now add the beaten rice or aval or atukulu mixture and give a good toss so that all the ingredients are properly mixed. Allow to cook for a minute if required adjust salt as per your taste, turn off flame and serve warm.


Kothimeera Atukulu Coriander Poha Kids Tiffin Recipes
 
Prep time
Cook time
Total time
 
Kothimeera Atukulu Coriander Poha Kids Tiffin Recipes | కొత్తిమీర అటుకులు
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Serves: 10
Ingredients
  • అటుకులు ౨ కప్పులు , Poha - 2 cups ( Atukulu , aval )
  • పసుపు ¼ స్పూన్ - Turmeric powder ¼ tsp
  • Salt to taste - రుచి కు ఉప్పు
  • ఒక ముద్దగా రుబ్బించు కోవలసిన పదార్ధాలు - To grind to a paste
  • పచ్చి మిరపకాయలు ౨ - Green chilies 2
  • కొత్తిమీర ¾ కప్, తాజా మరియు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి Coriander leaves ¾ cup, fresh and chopped
  • నిమ్మరసం 1 ½ టేబుల్స్పూన్ - Lemon juice 1½ tsps
  • రసం పొడి ½ టీ స్పూన్ - Rasam powder ½ tsp
  • బెల్లం ౧ టీ స్పూన్ - Jaggery 1 tsp, grated or sugar
  • పచ్చి కొబ్బరి ⅓ కప్ - Coconut - ⅓ cup, fresh and grated
  • పోపుకి కావలసినవి For poppu / tadka/ tempering
  • ఆవాలు ½ స్పూన్ - Mustard seeds ½ tsp
  • ఉద్దిపప్పు 1 స్పూన్ - Urad dal 1 tsp
  • దాల్చిన చెక్క ½ - Cinnamon stick ½
  • ఇంగువ చిటికెడు (ఇచ్చాపూరితం) - Asafoetida - pinch (optional)
  • కరివేప ఆకు ౧ మొలక - Curry leaves 1 sprig
  • నూనె 1½ టేబుల్స్పూన్ - Oil 1½ tbsps
Instructions
  1. అటుకులని కడిగీ నీళ్లని బయటికి తీసివేయాలి తరువాత ౫ నుంచి ౬ టేబుల్‌స్పూన్‌ నీళ్లని వేసి పక్కన పెట్టుకోవాలి.Wash the beaten rice or atukulu or aval and drain well. Sprinkle 5 to 6 table spoon of water over the atukulu or aval and keep them aside.
  2. పచ్చి కొబ్బరి, తాజా కొత్తిమీర , పచ్చి మిరపకాయలు, రసం పొడి, బెల్లము, నిమ్మరసం మరియు ౩ టేబుల్‌స్పూన్‌ నీళ్ళు వేసిమెత్తగా రుబ్బుకోవాలి.Grind the coconut, coriander leaves, green chilies, rasam powder, jaggery , lemon juice, 3 tbsps water and salt and make it a fine past.
  3. తరువాత ముందుగా సిద్ధం చేసుకున కొబ్బరి మిశ్రమాని మరియు అతుకులుని కలిపి పక్కన పెట్టుకోవాలి.Mix the coconut mixture well with washed beaten rice or atukulu or aval and keep it aside.
  4. ఒక బాణలిలో నూనె వేసి వేడి అయిన తర్వాత ఆవాలు వేసి ఫ్రై చేయాలి.Heat oil in a big pan and add mustard seeds to it and allow them to splutter / burst.
  5. తరువాత అటుకులని మరియు ముందుగా సిద్ధం చేసుకున్నమిశ్రమాని బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఆ తరువాత పొయ్యి ఆపేసి దించుకోవాలి. వేడిగా ఉన్నపుడే తింటే రుచిగా ఉంటుంది.Now add the beaten rice or aval or atukulu mixture and give a good toss so that all the ingredients are properly mixed. Allow to cook for a minute if required adjust salt as per your taste, turn off flame and serve warm.

 

Recipe Type: Ingredients: , , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

679

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu