Kothimeera Kobbari Pulao In Telugu Recipes

2014-05-19
Allrecipeshere

Kothimeera Kobbari Pulao | కొత్తిమీర కొబ్బరి పులావు ఇప్పుడు తెలుగు భాషలో 

ఇందుకు కావలసినవి

  • యాలకులు, దాల్చినచెక్క,లవంగాలు
  • ఎండుమిరపకాయలు
  • అల్లంవెల్లుల్లి ముక్కలు
  • పచ్చిమిరపకాయలు
  • కొత్తిమీర
  • పసుపు
  • సాజీర
  • 1 కప్పు కొబ్బరి తురుము
  • నెయ్యి
  • జీడిపప్పు
  • ఉల్లిపాయలు
  • కరివేపాకు
  • ఉప్పు
  • 2 కప్పుల బియ్యం
  • 4 కప్పుల నీళ్ళు
  • 1 కప్పు కొబ్బరి పాలు

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు ఎండుమిరపకాయలు, గసగసాలు, అల్లంవెల్లుల్లి ముక్కలు వేసి అవి వేగిన తరువాత పచ్చి మిరపకాయలు, కొత్తిమీర,పసుపు,సాజీర, కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి.

Step 2

ఇప్పుడు ఈ మిశ్రమాని కొబ్బరితో కలిపి కచ్చాపచ్చ గా గ్రెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక్క పాన్ లో నెయ్యి వేసి అది వేడైయక జీడిపప్పు,ఉల్లిపాయలు,పచ్చిమిరపకాయలు,కరివేపాకు,ఉప్పు వేసుకొని వేయించుకోవాలి.

Step 3

తరువాత 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల నీళ్ళు పోసుకొని అందులో ముందుగా గ్రెండ్ చేసుకున్నా మిశ్రమాన్ని వేసి నీళ్ళను మరిగించుకోవాలి.

Step 4

ఇప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యాన్ని మరుగుతున్న నీళ్ళలో వేసుకొని ఉడికించుకోవాలి

Step 5

౩ నిమిషాల తరువాత మంట పెద్దగా పెట్టి ఒకసారి కలుపుకొని చిన్న మంట పెట్టి కొబ్బరి పాలు పోసుకొని మరో 5 నిమిషాల వరకు ఉడికించి దించుకోవాలి.


Kothimeera Kobbari Pulao In Telugu Recipes
 
Kothimeera Kobbari Pulao | Kottimira Kobbari Pulav In Telugu Recipes | కొత్తిమీర కొబ్బరి పులావు ఇప్పుడు తెలుగు భాషలో</li><li class="ingredient" itemprop="ingredients">1 కప్పు కొబ్బరి పాలు</li></ul><br />
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • యాలకులు, దాల్చినచెక్క,లవంగాలు
  • ఎండుమిరపకాయలు
  • అల్లంవెల్లుల్లి ముక్కలు
  • పచ్చిమిరపకాయలు
  • కొత్తిమీర
  • పసుపు
  • సాజీర
  • 1 కప్పు కొబ్బరి తురుము
  • నెయ్యి
  • జీడిపప్పు
  • ఉల్లిపాయలు
  • కరివేపాకు
  • ఉప్పు
  • 2 కప్పుల బియ్యం
  • 4 కప్పుల నీళ్ళు
  • 1 కప్పు కొబ్బరి పాలు
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు ఎండుమిరపకాయలు, గసగసాలు, అల్లంవెల్లుల్లి ముక్కలు వేసి అవి వేగిన తరువాత పచ్చి మిరపకాయలు, కొత్తిమీర,పసుపు,సాజీర, కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి.
  2. ఇప్పుడు ఈ మిశ్రమాని కొబ్బరితో కలిపి కచ్చాపచ్చ గా గ్రెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక్క పాన్ లో నెయ్యి వేసి అది వేడైయక జీడిపప్పు,ఉల్లిపాయలు,పచ్చిమిరపకాయలు,కరివేపాకు,ఉప్పు వేసుకొని వేయించుకోవాలి.
  3. తరువాత 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల నీళ్ళు పోసుకొని అందులో ముందుగా గ్రెండ్ చేసుకున్నా మిశ్రమాన్ని వేసి నీళ్ళను మరిగించుకోవాలి.
  4. ఇప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యాన్ని మరుగుతున్న నీళ్ళలో వేసుకొని ఉడికించుకోవాలి.
  5. ౩ నిమిషాల తరువాత మంట పెద్దగా పెట్టి ఒకసారి కలుపుకొని చిన్న మంట పెట్టి కొబ్బరి పాలు పోసుకొని మరో 5 నిమిషాల వరకు ఉడికించి దించుకోవాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

851

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu