Kova Kajjikayalu

2013-11-15
Allrecipeshere

ఆంధ్రా వంటలు : కోవా కజ్జికాయలు మిఠాయిలు | Kova Kajjikayalu

కావలసిన వస్తువులు

  • పాలు 1½ లీటరు - 1 ½ Liter of milk
  • బెల్లం ¾ కిలో - ¾ kg of jaggery
  • కొబ్బరి ౬ చిప్పలు - 6 coconut shell
  • పంచదార ¾ కిలో - ¾ kg of sugar
  • యాలకులు ౯ - Cardamom 9

తయారు చేయు విధానము

Step 1

ఒక గిన్నెలో పాలు పోసి పొయ్యి మీద సన్నని సెగ మీద పెట్టి పాలని గట్టిపడే దాక మరగనివ్వాలి.

Step 2

తరువాత గట్టిపడిన పాలలో పంచదార వేసి క్రమం తప్పకుండా గరిటెతో కలుపుతూ అందులో యాలకుల పొడి వేసుకోవాలి.

Step 3

కోవా బాగా చిక్కగా ఇరిగిన తరువాత పొయ్యి మీద నుంచి దించుకొని కాస్త చల్లారిన తరువాత రోట్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.,

Step 4

ఈ లోపు ఒక మూకుడులో నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి అందులో ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి తురుము మరియు బెల్లంని వేసి సన్నని సెగ మీద వుడికించుకోవాలి.

Step 5

ఈ మిశ్రమము గట్టిపడిన తరువాత దించి చిన్నచిన్న వుండలుగా తయారుచేసుకోవాలి.

Step 6

అన్ని వుండలని సిద్ధం చేసుకున్నా తరువాత ఆ వుండల మీద పలుచగా కోవాని పూయాలి.

Step 7

ఇలా సిద్ధం చేసుకున్నా కోవా వుండల్ని ఒక పళ్ళెంలో వేసి ఆరపెట్టుకోవాలి.

Step 8

కోవా వుండలు బాగా ఆరిన తరువాత ఒక డబ్బా లేదా బాక్స్లో పెట్టి మూత పెట్టుకోవాలి.

Step 9

రుచికరమైన కోవా కజ్జికాయల మిఠాయి తినుటకు సిద్ధమైనట్లే.


Kova Kajjikayalu
 
ఆంధ్రా వంటలు : కోవా కజ్జికాయలు మిఠాయిలు | Kova Kajjikayalu
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • పాలు 1½ లీటరు - 1 ½ Liter of milk
  • బెల్లం ¾ కిలో - ¾ kg of jaggery
  • కొబ్బరి ౬ చిప్పలు - 6 coconut shell
  • పంచదార ¾ కిలో - ¾ kg of sugar
  • యాలకులు ౯ - Cardamom 9
Instructions
తయారు చేయు విధానము
  1. ఒక గిన్నెలో పాలు పోసి పొయ్యి మీద సన్నని సెగ మీద పెట్టి పాలని గట్టిపడే దాక మరగనివ్వాలి.
  2. తరువాత గట్టిపడిన పాలలో పంచదార వేసి క్రమం తప్పకుండా గరిటెతో కలుపుతూ అందులో యాలకుల పొడి వేసుకోవాలి.
  3. కోవా బాగా చిక్కగా ఇరిగిన తరువాత పొయ్యి మీద నుంచి దించుకొని కాస్త చల్లారిన తరువాత రోట్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.,
  4. ఈ లోపు ఒక మూకుడులో నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి అందులో ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి తురుము మరియు బెల్లంని వేసి సన్నని సెగ మీద వుడికించుకోవాలి.
  5. ఈ మిశ్రమము గట్టిపడిన తరువాత దించి చిన్నచిన్న వుండలుగా తయారుచేసుకోవాలి.
  6. అన్ని వుండలని సిద్ధం చేసుకున్నా తరువాత ఆ వుండల మీద పలుచగా కోవాని పూయాలి.
  7. ఇలా సిద్ధం చేసుకున్నా కోవా వుండల్ని ఒక పళ్ళెంలో వేసి ఆరపెట్టుకోవాలి.
  8. కోవా వుండలు బాగా ఆరిన తరువాత ఒక డబ్బా లేదా బాక్స్లో పెట్టి మూత పెట్టుకోవాలి.
  9. రుచికరమైన కోవా కజ్జికాయల మిఠాయి తినుటకు సిద్ధమైనట్లే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

641

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu