lemon juice nimma scotch drink in telugu recipes

2014-05-01
Allrecipeshere

Lemon juice nimma scotch drink in telugu recipes | నిలువ పెట్టె లెమన్ జ్యూస్ | నిమ్మ స్కాచ్ డ్రింక్ / పానీయం

కావలసిన పదార్థాలు

  • 50 to 60 lemon | ౫౦ నుంచి ౬౦ దాకా ౬౦ నిమ్మకాయలు
  • ౨ కిలోల పంచదార | 2 kgs og Sugar
  • Water | నీళ్ళు
  • Food essence | ఆహార సారాంశం / ఎసన్స్
  • Pinch of Potassium metabisulphite | చిటికెడు పొటాషియం మెటా బై సల్ఫేట్

తయారుచేసే పద్ధతి

Step 1

ముందుగా ఒక లీటర్ నిమ్మ రసం కోసం 50 to 60 (౫౦ నుంచి ౬౦) నిమ్మకాయలను 2 (౨ ) ముక్కలుగా చేసి వాటిలో ఉన్న రసాని ఒక్ పాత్రలోకి పిండి వడగట్టుకోవాలి.

Step 2

గమనిక : నిమ్మరసం చేదు గా రాకుండా ఉండాలంటే వెంటనే గుప్పెడు చెక్కర కలిపి పక్కన పెట్టాలి.

Step 3

ఆ తరువాత రసం కొలతను బట్టి అంతే పరిమాణంలో నీళ్ళను ఒక పాత్రలో పోసి పొయ్యి పై పెట్టి వేడి చేసుకోవాలి.

Step 4

నీళ్ళు బాగా మరిగిన తరువాత అందులో 2 కేజీల చెక్కర మరియు ½ టీ కప్పు నిమ్మరసం వేసి పాకంలా తయారు చేసుకోవాలి.

Step 5

సిద్ధమైన పంచదార పాకాన్ని పలుచటి గుడ్డతో వడకట్టు కొవాలి. పాకం చల్లారినతరువాత మిగితా నిమ్మరసాని, ఎసన్స్ మరియు చిటికెడు పొటాషియం మెటా బై సల్ఫేట్ కలిపి ఒక సీసాలో నిలువ ఉంచుకోవాలి.

Step 6

గమనిక : Potassium metabisulphite , పొటాషియం మెటా బై సల్ఫేట్ ని నిమ్మరసాని చెడిపోకుండా ఉండానికి మరియు నిలువ ఉంచడానికి ఉపయోగిస్తారు.

Step 7

సిద్ధం చేసుకున్నా నిమ్మరసాని ఉపయోగించే నమయంలో ఒక్ గ్లాసు స్క్వాషకు రెండున్నర నుంచి మూడు గగ్లాసుల వతకు నీళ్లని కలిపి సర్వ్ చేసుకోవాలి.


lemon juice nimma scotch drink in telugu recipes
 
Lemon juice nimma scotch drink in telugu recipes | లెమన్ జ్యూస్ | నిమ్మ స్కాచ్ డ్రింక్ / పానీయం
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు
  • 50 to 60 lemon | ౫౦ నుంచి ౬౦ దాకా ౬౦ నిమ్మకాయలు
  • ౨ కిలోల పంచదార | 2 kgs og Sugar
  • Pinch of Potassium Metabisulphite | చిటికెడు పొటాషియం మెటా బై సల్ఫేట్
  • Food essence | ఆహార సారాంశం / ఎసన్స్,
  • Water | నీళ్ళు
Instructions
తయారుచేసే పద్ధతి
  1. ముందుగా ఒక లీటర్ నిమ్మ రసం కోసం 50 to 60 (౫౦ నుంచి ౬౦) నిమ్మకాయలను 2 (౨ ) ముక్కలుగా చేసి వాటిలో ఉన్న రసాని ఒక్ పాత్రలోకి పిండి వడగట్టుకోవాలి.
  2. గమనిక : నిమ్మరసం చేదు గా రాకుండా ఉండాలంటే వెంటనే గుప్పెడు చెక్కర కలిపి పక్కన పెట్టాలి.
  3. ఆ తరువాత రసం కొలతను బట్టి అంతే పరిమాణంలో నీళ్ళను ఒక పాత్రలో పోసి పొయ్యి పై పెట్టి వేడి చేసుకోవాలి.
  4. నీళ్ళు బాగా మరిగిన తరువాత అందులో 2 కేజీల చెక్కర మరియు ½ టీ కప్పు నిమ్మరసం వేసి పాకంలా తయారు చేసుకోవాలి.
  5. సిద్ధమైన పంచదార పాకాన్ని పలుచటి గుడ్డతో వడకట్టు కొవాలి. పాకం చల్లారినతరువాత మిగితా నిమ్మరసాని, ఎసన్స్ మరియు చిటికెడు పొటాషియం మెటా బై సల్ఫేట్ కలిపి ఒక సీసాలో నిలువ ఉంచుకోవాలి.
  6. గమనిక : Potassium metabisulphite , పొటాషియం మెటా బై సల్ఫేట్ ని నిమ్మరసాని చెడిపోకుండా ఉండానికి మరియు నిలువ ఉంచడానికి ఉపయోగిస్తారు.
  7. సిద్ధం చేసుకున్నా నిమ్మరసాని ఉపయోగించే నమయంలో ఒక్ గ్లాసు స్క్వాషకు రెండున్నర నుంచి మూడు గగ్లాసుల వతకు నీళ్లని కలిపి సర్వ్ చేసుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,457

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu