Madatha Kaja

2013-11-15
Allrecipeshere

వంటపేరు : మడత కాజా | Madatha Kaja | తీపి పిండి వంటలు

ఇందుకు కావలసినవి

  • మైదా పిండి ౧ కే‌జి - Wheat flour 1 Kg
  • తినే సోడా ౧ టేబల్ స్పూన్ - consume soda 1 tbsp
  • పంచదార ౧ కిలో - sugar 1 Kg
  • నూనె ౧ కిలో - Refined Cooking Oil 1 Kg
  • తగినంత ఉప్పు - Salt

తయారు చేయు విధానం

Step 1

ముందుగా మైదాపిండిని శుభ్రముగా జల్లెడ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి.

Step 2

సిద్ధం చేసుకున్నా పిండిలో తగినన్ని నీళ్ళు మరియు ఉప్పుని వేసి పూరీపిండి లాగ కలుపుకొని అరగంట సేపు నాన పెట్టుకోవాలి.

Step 3

తరువాత కలుపుకున్నా పిండిని నిమ్మకాయ పరిమాణముగా వుండని చేసుకొని పూరీలుగా వత్తుకోవాలి. తయారు చేసుకున్నా పూరీలకి నూనె రాసి గుండ్రంగా చుట్టుకోవాలి. తరువాత కత్తితో ముక్కలుగా కోయాలి.

Step 4

గమనిక : ముందుగా కోసుకున్నా ముక్కల్ని పీట మీద వేసి పూరీ కర్రతో కొద్దిగా వత్తితే విడిపోకుండా ఉంటాయి.

Step 5

ఇలా ముక్కలన్నింటిని కోసుకొని సిద్ధంగా వుంచాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నెను పెట్టి నీళ్ళు మరియు పంచదార వేసి సన్నని సెగ మీద పాకం వచ్చేంత వరకు ఉడికించుకొని దించుకోవాలి.

Step 6

తరువాత మరొక కళాయిలో నూనెను పోసి కాగనివ్వాలి. నూనె మరిగిన తరువాత ముందుగా సిద్ధం చేసి వుంచిన పచ్చికాజాలను అందులో వేసి దోరగా వేయించుకోవాలి.

Step 7

ఇలా అన్నింటిని వేయించుకున్నా కజ్జికాయలను పాకంలో వేసి ఒక క్షణం తరువాత బయటకు తీయాలి.

Step 8

పాకం గట్టిపడ్డ తరువాత తిరిగి వాటి మీద పోసి కలియ పెట్టితే మడతకాజా తయారైనట్లే.


Madatha Kaja
 
వంటపేరు : మడత కాజా | Madatha Kaja | తీపి పిండి వంటలు
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • మైదా పిండి ౧ కే‌జి - Wheat flour 1 Kg
  • తినే సోడా ౧ టేబల్ స్పూన్ - consume soda 1 tbsp
  • పంచదార ౧ కిలో - sugar 1 Kg
  • నూనె ౧ కిలో - Refined Cooking Oil 1 Kg
  • తగినంత ఉప్పు - Salt
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా మైదాపిండిని శుభ్రముగా జల్లెడ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి.
  2. సిద్ధం చేసుకున్నా పిండిలో తగినన్ని నీళ్ళు మరియు ఉప్పుని వేసి పూరీపిండి లాగ కలుపుకొని అరగంట సేపు నాన పెట్టుకోవాలి.
  3. తరువాత కలుపుకున్నా పిండిని నిమ్మకాయ పరిమాణముగా వుండని చేసుకొని పూరీలుగా వత్తుకోవాలి. తయారు చేసుకున్నా పూరీలకి నూనె రాసి గుండ్రంగా చుట్టుకోవాలి. తరువాత కత్తితో ముక్కలుగా కోయాలి.
  4. గమనిక : ముందుగా కోసుకున్నా ముక్కల్ని పీట మీద వేసి పూరీ కర్రతో కొద్దిగా వత్తితే విడిపోకుండా ఉంటాయి.
  5. ఇలా ముక్కలన్నింటిని కోసుకొని సిద్ధంగా వుంచాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నెను పెట్టి నీళ్ళు మరియు పంచదార వేసి సన్నని సెగ మీద పాకం వచ్చేంత వరకు ఉడికించుకొని దించుకోవాలి.
  6. తరువాత మరొక కళాయిలో నూనెను పోసి కాగనివ్వాలి. నూనె మరిగిన తరువాత ముందుగా సిద్ధం చేసి వుంచిన పచ్చికాజాలను అందులో వేసి దోరగా వేయించుకోవాలి.
  7. ఇలా అన్నింటిని వేయించుకున్నా కజ్జికాయలను పాకంలో వేసి ఒక క్షణం తరువాత బయటకు తీయాలి.
  8. పాకం గట్టిపడ్డ తరువాత తిరిగి వాటి మీద పోసి కలియ పెట్టితే మడతకాజా తయారైనట్లే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 1
Rate this recipe

1 people rated this recipe

2,019

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu