Magic Drink Recipe In Telugu

2014-05-07
Allrecipeshere

Magic Drink Recipe In Telugu | మాజిక్ డ్రింక్ రెసిపి 

కావలసిన పదార్థాలు

  • ½ సగము బాటిల్ లింకా
  • ½ సగము బాటిల్ లేమెనేడ్
  • కొంచమంత లేదా కొన్ని చుక్కల గ్రీన్ కలర్
  • ½ పెద్ద చెంచా జిన్
  • ఐస్ ముక్కలు (చిన్నవి)
  • 1 నిమ్మకాయ
  • 4 నుంచి 5 వరకు లేత పుదీనా చిగురు ఆకులు

తయారు చేయు విధానము

Step 1

ముందుగా జ్యూసర్ మిక్సీలో ఐస్ ముక్కలను, జిన్, లింకా, పచ్చ రంగును మరియు లేమనేడ్ వేసి కాసేపు తిప్పుకొవాలి.

Step 2

తయారైన మాజిక్ డ్రింక్ మిశ్రమాన్ని గ్లాసులో పోసి, నిమ్మ ముక్కలను పైన ఉంచి ఆ పైన ఒక రెబ్బ పుదీనా ఆకులతో అలకరించి సర్వ్ చేసుకోండి.

Step 3

గమనిక : లేమనెడ్ దొరకపోతే మీరు ఒక గ్లాసులో ఫ్రెష్ నిమ్మరసం, తగినంత పంచదార మరియు చిటికెడ్ ఉప్పు వేసి లేమనెడ్ చిటికెడ్ లో సిద్ధం చేసుకోవచ్చు.


Magic Drink Recipe In Telugu
 
Magic Drink Recipe In Telugu | మాజిక్ డ్రింక్ రెసిపి
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • ½ సగము బాటిల్ లింకా
  • ½ సగము బాటిల్ లేమెనేడ్
  • కొంచమంత లేదా కొన్ని చుక్కల గ్రీన్ కలర్
  • ½ పెద్ద చెంచా జిన్
  • ఐస్ ముక్కలు (చిన్నవి)
  • 1 నిమ్మకాయ
  • 4 నుంచి 5 వరకు లేత పుదీనా చిగురు ఆకులు
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా జ్యూసర్ మిక్సీలో ఐస్ ముక్కలను, జిన్, లింకా, పచ్చ రంగును మరియు లేమనేడ్ వేసి కాసేపు తిప్పుకొవాలి.
  2. తయారైన మాజిక్ డ్రింక్ మిశ్రమాన్ని గ్లాసులో పోసి, నిమ్మ ముక్కలను పైన ఉంచి ఆ పైన ఒక రెబ్బ పుదీనా ఆకులతో అలకరించి సర్వ్ చేసుకోండి.
Notes
గమనిక : లేమనెడ్ దొరకపోతే మీరు ఒక గ్లాసులో ఫ్రెష్ నిమ్మరసం, తగినంత పంచదార మరియు చిటికెడ్ ఉప్పు వేసి లేమనెడ్ చిటికెడ్ లో సిద్ధం చేసుకోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

892

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu