Mamidi Bobbatlu In Telugu

2014-05-10
Allrecipeshere

Mamidi Bobbatlu In Telugu | మామిడి కాయ  బొబ్బట్లు | mango special recipes

కావలసిన పదార్థాలు

  • ½ (అర) కప్పు మామిడికాయ తురుము
  • ఒక కప్పు క్యారెట్ తురుము
  • ¼ (పావు) కప్పు బీట్ రూట్ తురుము
  • ఒక కప్పు పచ్చికోవా
  • ౩ (మూడు) కప్పులు మైదా పిండి
  • ఒక కప్పు నెయ్యి
  • 2 - ౨ - రెండు కప్పులు పంచదార
  • ఒక పెద్ద చెంచా యాలకుల పొడి
  • చిటికెడు ఉప్పు
  • సరిపడా నూనె

తయారు చేయు విధానము

Step 1

ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో మైదాపిండి, మూడు చెంచాల చక్కర, సరిపడా ఉప్పు మరియు పాలు వేసి చపాతీ పిండి కంటే కాస్త పల్చగా కలుపుకొని ఒక గంట సేపు నానపెట్టుకోవాలి.

Step 2

తరువాత ఒక కళాయిని తీసుకొని అందులో రెండు చెంచాల నెయ్యిని వేసి వేడిచేసి అందులో క్యారెట్ తురుము మరియు బీట్ రూట్ తురుమును వేసి అవి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.

Step 3

మళ్ళి దానిలో మామిడికాయ తురుమును వేసుకొని మరికాసేపు వేగనివ్వాలి. అది వేగిన పదినిమిషాలయ్యేక అందులో పంచదార, అర కప్పు నీళ్ళు వేసి ఉడికుంచుకోవాలి.

Step 4

అవి ఉడికి దగ్గర పడ్డాక అందులో పచ్చికోవా మరియు యాలకుల పొడి కలిపి పొయ్యి ఆపి దించుకోవాలి.

Step 5

ఆ తరువాత సిద్ధం చేసుకున్నా మైదా పిండి ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి

Step 6

ఇప్పుడు ఉండను తీసుకొని పాలిధిన్ కవర్ పై నునెను అద్దుతూ చేత్తో చిన్న పూరి వలె ఒత్తుకోవాలి.

Step 7

తరువాత అందులో రెండు స్పూన్ల మామిడికాయ మిశ్రమాన్నికలిపి చుట్టూ మూసి మళ్ళి పూరిలా ఒత్తుకోవాలి.

Step 8

పొయ్యి పై పెనం పెట్టి దానిపై రెండు చెంచాల నూనె వేసి సిద్ధం చేసుకున్నా పచ్చి బొబ్బట్టు వేసి ఇరువైపులా దోరగా కాలిస్తే సరి.


Mamidi Bobbatlu In Telugu
 
Mamidi Bobbatlu In Telugu | మామిడి కాయ బొబ్బట్లు | mango special recipes
Author:
Recipe type: Snack
Cuisine: Indian
Ingredients
కావలసిన పదార్థాలు
  • ½ (అర) కప్పు మామిడికాయ తురుము
  • ఒక కప్పు క్యారెట్ తురుము
  • ¼ (పావు) కప్పు బీట్ రూట్ తురుము
  • ఒక కప్పు పచ్చికోవా
  • ౩ (మూడు) కప్పులు మైదా పిండి
  • ఒక కప్పు నెయ్యి
  • 2 - ౨ - రెండు కప్పులు పంచదార
  • ఒక పెద్ద చెంచా యాలకుల పొడి
  • చిటికెడు ఉప్పు
  • సరిపడా నూనె
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో మైదాపిండి, మూడు చెంచాల చక్కర, సరిపడా ఉప్పు మరియు పాలు వేసి చపాతీ పిండి కంటే కాస్త పల్చగా కలుపుకొని ఒక గంట సేపు నానపెట్టుకోవాలి.
  2. తరువాత ఒక కళాయిని తీసుకొని అందులో రెండు చెంచాల నెయ్యిని వేసి వేడిచేసి అందులో క్యారెట్ తురుము మరియు బీట్ రూట్ తురుమును వేసి అవి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
  3. మళ్ళి దానిలో మామిడికాయ తురుమును వేసుకొని మరికాసేపు వేగనివ్వాలి. అది వేగిన పదినిమిషాలయ్యేక అందులో పంచదార, అర కప్పు నీళ్ళు వేసి ఉడికుంచుకోవాలి.
  4. అవి ఉడికి దగ్గర పడ్డాక అందులో పచ్చికోవా మరియు యాలకుల పొడి కలిపి పొయ్యి ఆపి దించుకోవాలి.
  5. ఆ తరువాత సిద్ధం చేసుకున్నా మైదా పిండి ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి
  6. ఇప్పుడు ఉండను తీసుకొని పాలిధిన్ కవర్ పై నునెను అద్దుతూ చేత్తో చిన్న పూరి వలె ఒత్తుకోవాలి.
  7. తరువాత అందులో రెండు స్పూన్ల మామిడికాయ మిశ్రమాన్నికలిపి చుట్టూ మూసి మళ్ళి పూరిలా ఒత్తుకోవాలి.
  8. పొయ్యి పై పెనం పెట్టి దానిపై రెండు చెంచాల నూనె వేసి సిద్ధం చేసుకున్నా పచ్చి బొబ్బట్టు వేసి ఇరువైపులా దోరగా కాలిస్తే సరి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

897

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu