Mango Basundi Recipe In Telugu

2014-04-30
Allrecipeshere

Mango Basundi Recipe In Telugu | మామిడి బాసుందీ డ్రింక్ రెసిపీ

కావలసిన వస్తువులు

  • 1 (౧) లీటర్ పాలు
  • 400(౪౦౦) మిల్లీ లీటర్ల మామిడి పండు గుజ్జు
  • ½ కప్పు పంచదార
  • ½ tsp యాలకుల పొడి
  • 1 (౧) పెద్ద చెంచా బాదం తురుము
  • 1 (౧) చెంచా పిస్తా తురుము
  • 10 (౧౦) కుంకుమ రేకలు

తయారు చేయు విధానము

Step 1

1 tsp పాలను గోరువెచ్చగా చేసుకోవాలి.ఆ గోరువెచ్చని పాలల్లో కుంకుమపువ్వు రేకలు వేసుకొని అవి కరిగిన తరువాత దించుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 2

ఒక పాత్రలో మిగిలిన పాలను పోసుకొని అవి సగం అయ్యేంత వరకు మరిగించుకొని దానిలో మామిడి పండు గుజ్జును వేసుకొని బాగా కలుపుకోవాలి.

Step 3

ఆ పాల మిశ్రమములో పంచదార, పిస్తా తురుము మరియు బాదం వేసుకొని బాగా కలుపుకొని ఉడికిన తరువాత యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసిన పాలను పోసుకోవాలి. అది చల్లారిన తరువాత సర్వ్ చేసుకోండీ.


Mango Basundi Recipe In Telugu
 
Mango Basundi Recipe In Telugu | మామిడి బాసుందీ డ్రింక్ రెసిపీ
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • 1 (౧) లీటర్ పాలు
  • 400(౪౦౦) మిల్లీ లీటర్ల మామిడి పండు గుజ్జు
  • ½ కప్పు పంచదార
  • ½ tsp యాలకుల పొడి
  • 1 (౧) పెద్ద చెంచా బాదం తురుము
  • 1 (౧) చెంచా పిస్తా తురుము
  • 10 (౧౦) కుంకుమ రేకలు
Instructions
తయారు చేయు విధానము
  1. tsp పాలను గోరువెచ్చగా చేసుకోవాలి.ఆ గోరువెచ్చని పాలల్లో కుంకుమపువ్వు రేకలు వేసుకొని అవి కరిగిన తరువాత దించుకొని పక్కన పెట్టుకోవాలి.
  2. ఒక పాత్రలో మిగిలిన పాలను పోసుకొని అవి సగం అయ్యేంత వరకు మరిగించుకొని దానిలో మామిడి పండు గుజ్జును వేసుకొని బాగా కలుపుకోవాలి.
  3. ఆ పాల మిశ్రమములో పంచదార, పిస్తా తురుము మరియు బాదం వేసుకొని బాగా కలుపుకొని ఉడికిన తరువాత యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసిన పాలను పోసుకోవాలి. అది చల్లారిన తరువాత సర్వ్ చేసుకోండీ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,076

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu