Mango Cooler Drink in Telugu recipes

2014-04-29
Allrecipeshere

Summer special Mango Cooler Drink in Telugu recipes | మామిడి కూలర్ పానీయం | మాంగో కూలర్ పానీయం

ఇందుకు కావలసినవి

  • ఒక గ్లాసు చల్లబరిచిన పాలు
  • ఒకట్టి బాగా మగ్గిన మామిడి పండు (గుజ్జుగా చేసి వడగట్టుకోవాలి )
  • ¼ (పావు )కప్పు అరేంజ్ జ్యూస్
  • ½ పెద్ద చెంచా పంచదార
  • ½ పెద్ద చెంచా లేదా 2 కప్పుల వెనిల్లా ఐస్ క్రీమ్
  • చిటికెడు ఉప్పు

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో పాలు, మామిడి పండు గుజ్జు, ఆరేంజ్ జ్యూస్, పంచదార, వెనిల్లా ఐస్ క్రీమ్ మరియు ఉప్పును వేసి బాగా కలిసేలా గిలకోట్టుకోవాలి.

Step 2

గమనిక : చిక్కగా అనిపిస్తే బాగా చల్ల బరిచిన నీళ్ళను వేసుకోవచ్చు.

Step 3

అంతే రుచికరమైన మామిడి కూలర్ పానీయం సర్వ్ చేసుకొనుటకు సిద్ధం మైనట్లే.


Mango Cooler Drink in Telugu recipes
 
Summer special Mango Cooler Drink in Telugu recipes | మామిడి కూలర్ పానీయం | మాంగో కూలర్ పానీయం
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • ఒక గ్లాసు చల్లబరిచిన పాలు
  • ఒకట్టి బాగా మగ్గిన మామిడి పండు (గుజ్జుగా చేసి వడగట్టుకోవాలి )
  • ¼ (పావు )కప్పు అరేంజ్ జ్యూస్
  • ½ పెద్ద చెంచా పంచదార
  • ½ పెద్ద చెంచా లేదా 2 కప్పుల వెనిల్లా ఐస్ క్రీమ్
  • చిటికెడు ఉప్పు
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో పాలు, మామిడి పండు గుజ్జు, ఆరేంజ్ జ్యూస్, పంచదార, వెనిల్లా ఐస్ క్రీమ్ మరియు ఉప్పును వేసి బాగా కలిసేలా గిలకోట్టుకోవాలి.
  2. గమనిక : చిక్కగా అనిపిస్తే బాగా చల్ల బరిచిన నీళ్ళను వేసుకోవచ్చు.
  3. అంతే రుచికరమైన మామిడి కూలర్ పానీయం సర్వ్ చేసుకొనుటకు సిద్ధం మైనట్లే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,079

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu