Mango Delight Drinks Indian Recipe

2014-05-02
Allrecipeshere

Mango Delight Drinks in Indian Recipe collection | మామిడి పండు ఆనందం రసం / పానీయం| మ్యాంగో డిలైట్ డ్రింక్స్

కావలసినవి

  • 3 (౩) కప్పుల మామిడి పండు గుజ్జు
  • 7½ పెద్ద చెంచా ఐసింగ్ పంచదార
  • 1(౧) కప్పు ఫ్రెష్ మీగడ
  • 3(౩)పెద్ద చెంచా జిలటిన్
  • 1½ కప్పుల మామిడి పండు ముక్కలు (చిన్నవి)
  • 2(౨) మౌల్డ్లు

తయారు చేయు విధానం

Step 1

ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో వేడి నీళ్ళు పోసుకొని జిలటిన్ ను కరగబెట్టండి.

Step 2

కరగబెట్టిన జిలటిన్ ను, పంచదారని, మామిడి పండు గుజ్జుని,గ్రైండ్ చేసుకోండీ.

Step 3

మౌల్ద్లు తీసుకొని దాని లోపలి పక్క తడి చేసి ఈ మిశ్రమముని అందులో పోసుకని ఫీజ్ చేసుకోవాలి. బాగా సెట్ అయిన తరువాత గ్లాస్సుల్లో పోసుకొని దానిపై మీగడను మరియు మామిడి పండు ముక్కలను వేసి సర్వ్ చేసుకోండీ.


Mango Delight Drinks Indian Recipe
 
Mango Delight Drinks in Indian Recipe collection | మామిడి పండు ఆనందం రసం / పానీయం| మ్యాంగో డిలైట్ డ్రింక్స్
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
కావలసినవి
  • 3(౩)పెద్ద చంచ జిలటిన్
  • 7½ పెద్ద చంచ ఐసింగ్ పంచదార
  • 1(౧) కప్పు ఫ్రెష్ మీగడ
  • 2(౨) మౌల్డ్లు
  • 3 (౩) కప్పుల మామిడి పండు గుజ్జు
  • 1½ కప్పుల మామిడి పండు ముక్కలు (చిన్నవి)
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా ఒక పాత్ర టేసుకొని అందులో వేడి నీళ్ళు పోసుకొని గిలటిన్ ను కరగబెట్టండి.
  2. కరగబెట్టిన గిలటిన్ను, పంచదారని, మామిడి పండు గుజ్జుని,గ్రైండ్ చేసుకోండీ.
  3. మౌల్ద్లు టేసుకొని దాని లోపలి పక్క తడి చేసి ఈ మిశ్రమముని అందులో పోసుకని ఫీజ్ చేసుకోవాలి. బాగా సెట్ అయినతారువత గ్లాస్సుల్లో పోసుకొని దానిపై మెగదను మరియు మామిడి పండు ముక్కలను వేసి సెర్వ్ చేసుకోండీ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,149

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu