Mango Fried Rice Andhra Telugu Recipes Style

2014-05-11
Allrecipeshere

Mango Fried Rice Recipe Andhra style | Mango Fried Rice Andhra Telugu Recipes Style | మాగో ఫ్రైడ్ రైస్ ఆంధ్ర తెలుగు స్టయిల్ | మామిడి కాయ ఫ్ర్తెడ్ అన్నం ఆంధ్ర వారి పద్దతి.

 

కావలసిన వస్తువులు

  • 3 - ౩ - మూడు కప్పులు పొడిపొడిగా వండిన అన్నం
  • 1 - ౧ - ఒక కప్పు మామిడి కాయ తురుము
  • 1 - ౧ - ఒక కప్పు కొబ్బరి తురుము
  • 1 - ౧ - ఒక కప్పు మొలకెత్తిన పెసళ్లు
  • క్యారెట్ మరియు క్యాప్సికం ముక్కలు ఒక్కొక్క కప్పు చొప్పున
  • 2 -౨ - రెండు పెద్ద చెంచాల చొప్పున మినపప్పు మరియు నువ్వులు
  • 10 -౧౦ - పది జీడిపప్పులు
  • పెద్ద చెంచాల చొప్పున శెనగపప్పు , మినపప్పు
  • 2 -౨ - రెండు పెద్ద చెంచాల కొత్తిమీర తురుము
  • 1 - ౧ - ఒక్కొక్క చెంచా చొప్పున ఆవాలు, జీలకర్ర , పసుపు
  • 5 - ౫ - ఐదు పచ్చిమిరపకాయలు
  • తాళింపుకి సరిపడా నూనె
  • తగినంత ఉప్పు

తయారు చేయు విధానము

Step 1

ముందుగా మినపప్పును మరియు నువ్వులను వేయించుకొని మిక్సీలో వేసి గ్రెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 2

ఆ తరువాత పొడిపొడిగా వండిన అన్నంలో మామిడికాయ తురుము, కొబ్బరి తురుము, పసుపుని వేసుకొని ముందుగా పొడి చేసుకున్నా నువ్వులు మరియు మినపప్పు మిశ్రమాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.

Step 3

మరల మళ్ళీ మొలకెత్తిన పెసళ్ళను ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.

Step 4

ఇప్పుడు ఒక కళాయిని తీసుకొని అందులో సరిపడా నూనె వేసి అది వేడ్తెన తరువాత దానిలో శెనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీడిపప్పు, జీలకర్ర మరియు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి.

Step 5

మళ్ళీ దీనిలోనే క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలను మరియు ఉడకపెట్టుకున్నా పెసళ్లను వేసుకొని మరి కాసేపు వేగనివ్వలి.

Step 6

ఇప్పుడు తయారు చేసుకున్నా మిశ్రమాన్ని అంతా అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపైన కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరమైన మామిడికాయ ఫ్ర్తెడ్ అన్నం సిద్ధమైనట్లే.


Mango Fried Rice Andhra Telugu Recipes Style
 
Mango Fried Rice Recipe Andhra style | Mango Fried Rice Andhra Telugu Recipes Style | మాగో ఫ్రైడ్ రైస్ ఆంధ్ర తెలుగు స్టయిల్ | మామిడి కాయ ఫ్ర్తెడ్ అన్నం ఆంధ్ర వారి పద్దతి.
Author:
Recipe type: Breakfast
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • 3 - ౩ - మూడు కప్పులు పొడిపొడిగా వండిన అన్నం
  • 1 - ౧ - ఒక కప్పు మామిడి కాయ తురుము
  • 1 - ౧ - ఒక కప్పు కొబ్బరి తురుము
  • 1 - ౧ - ఒక కప్పు మొలకెత్తిన పెసళ్లు
  • క్యారెట్ మరియు క్యాప్సికం ముక్కలు ఒక్కొక్క కప్పు చొప్పున
  • 2 -౨ - రెండు పెద్ద చెంచాల చొప్పున మినపప్పు మరియు నువ్వులు
  • 10 -౧౦ - పది జీడిపప్పులు
  • పెద్ద చెంచాల చొప్పున శెనగపప్పు , మినపప్పు
  • 2 -౨ - రెండు పెద్ద చెంచాల కొత్తిమీర తురుము
  • 1 - ౧ - ఒక్కొక్క చెంచా చొప్పున ఆవాలు, జీలకర్ర , పసుపు
  • 5 - ౫ - ఐదు పచ్చిమిరపకాయలు
  • తాళింపుకి సరిపడా నూనె
  • తగినంత ఉప్పు
Instructions
తయారు చేయు విధానము
  1. ముందుగా మినపప్పును మరియు నువ్వులను వేయించుకొని మిక్సీలో వేసి గ్రెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  2. ఆ తరువాత పొడిపొడిగా వండిన అన్నంలో మామిడికాయ తురుము, కొబ్బరి తురుము, పసుపుని వేసుకొని ముందుగా పొడి చేసుకున్నా నువ్వులు మరియు మినపప్పు మిశ్రమాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
  3. మరల మళ్ళీ మొలకెత్తిన పెసళ్ళను ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు ఒక కళాయిని తీసుకొని అందులో సరిపడా నూనె వేసి అది వేడ్తెన తరువాత దానిలో శెనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీడిపప్పు, జీలకర్ర మరియు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి.
  5. మళ్ళీ దీనిలోనే క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలను మరియు ఉడకపెట్టుకున్నా పెసళ్లను వేసుకొని మరి కాసేపు వేగనివ్వలి.
  6. ఇప్పుడు తయారు చేసుకున్నా మిశ్రమాన్ని అంతా అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపైన కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరమైన మామిడికాయ ఫ్ర్తెడ్ అన్నం సిద్ధమైనట్లే.

 

Comment (1)

  1. posted by Joy on May 5, 2015

    कैन यू प्रोवाइड थिस रेसिपी इन इंग्लिश? ई वौल्ड लव तो मेक आईटी! थैंक यू.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

799

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Vermicelli Kheer

    Vermicelli Kheer

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu