Mango Ice Cream Recipe In Telugu

2014-05-07
Allrecipeshere

Mango Ice Cream Recipe In Telugu | తెలుగులో మామిడి పండు ఐస్ క్రీమ్ రెసిపీ | Mango Flavoured Ice Cream Recipe in Telugu language

ఇందుకు కావలసినవి

  • 3(౩) మూడు బాగా పండిన మామిడికాయలు
  • ౧(1) లీటర్ పాలు
  • 5 (౫) ఐదు పెద్ద చెంచాల పంచదార
  • 2(౨) రెండు కమలా పళ్ల రసం
  • 1(౧) ఒక tsp నిమ్మరసం

తయారు చేయు విధానం

Step 1

ముందుగా మామిడి ముక్కలను, కమలా రసాన్ని, నిమ్మరసాన్ని, పంచదారను, మిక్సీలో వేసి గుజ్జు వచ్చేవరకు గ్రైండ్ చేసుకోవాలి.

Step 2

ఇప్పుడు లీటరు పాలను సగం అయ్యేంత వరకు మరిగించుకొని పక్కన పెట్టుకోండి పాలు చల్లారిన తరువాత అందులో ముందుగా తయారు చేసుకున్నా గుజ్జును కలపండి.

Step 3

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్ లో పెట్టుకోవాలి అది గట్టిగా అయిన తరువాత సర్వ్ చేసుకోవచ్చు.

Step 4

గమనిక :1. మామిడి కాయలు బంగిన పల్లివైతే బాగా ఉంటాయి . 2. ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకొనే ముందర మామిడి ముక్కలను వేసుకొంటే చాలా బాగుంటుంది.


Mango Ice Cream Recipe In Telugu
 
Mango Ice Cream Recipe In Telugu | తెలుగులో మామిడి పండు ఐస్ క్రీమ్ రెసిపీ | Mango Flavoured Ice Cream Recipe in Telugu language
Author:
Recipe type: Ice Cream
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • 3(౩) మూడు బాగా పండిన మామిడికాయలు
  • ౧(1) లీటర్ పాలు
  • 5 (౫) ఐదు పెద్ద చెంచాల పంచదార
  • 2(౨) రెండు కమలా పళ్ల రసం
  • 1(౧) ఒక tsp నిమ్మరసం
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా మామిడి ముక్కలను, కమలా రసాన్ని, నిమ్మరసాన్ని, పంచదారను, మిక్సీలో వేసి గుజ్జు వచ్చేవరకు గ్రైండ్ చేసుకోవాలి.
  2. ఇప్పుడు లీటరు పాలను సగం అయ్యేంత వరకు మరిగించుకొని పక్కన పెట్టుకోండి పాలు చల్లారిన తరువాత అందులో ముందుగా తయారు చేసుకున్నా గుజ్జును కలపండి.
  3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్ లో పెట్టుకోవాలి అది గట్టిగా అయిన తరువాత సర్వ్ చేసుకోవచ్చు.
Notes
గమనిక :
1. మామిడి కాయలు బంగిన పల్లివైతే బాగా ఉంటాయి 2. ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకొనే ముందర మామిడి ముక్కలను వేసుకొంటే చాలా బాగుంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,232

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu