Mango Kulfi Recipe In Telugu

2014-04-30
Allrecipeshere

Mango Kulfi Recipe In Telugu | మామిడి కుల్ఫీ

కావలసిన వస్తువులు

  • 400(౪౦౦) గ్రాములు కండెన్స్ డ్ మిల్క్
  • ౧౦౦(౧౦౦)గ్రా మామిడి పండు గుజ్జు
  • ౧౨౦(౧౨౦)గ్రా క్రీమ్
  • ౧౫(౧౫)బాదం
  • ౧౫(౧౫)పిస్తా
  • ౮(౮ )మౌల్డ్లు

తయారు చేయు విధానము

Step 1

బాదం, పిస్తా పప్పుల్ని పొడి చేసుకొని పెట్టుకోవాలి. కండెన్స్ డ్ మిల్క్ , క్రీమ్ మరియు మామిడి పండు గుజ్జుని బాగా కలిపి గిలికొట్టుకోవాలి.

Step 2

ముందుగా సిద్దం చేసుకున్నా మిశ్రమంలో బాదం , పిస్తా పప్పుల పొడిని ¾ వంతు వేసుకొని మిగిలిన దానిని పక్కన పెట్టుకోవాలి.

Step 3

తయారైన మిశ్రమన్ని మౌల్డ్ లో వేసుకోవాలి. దీనిని వీలయినంత తక్కువ డిగ్రీలో అర గంటపాటు ఫ్రీజ్ చేయాలి.

Step 4

అర గంట తరువాత మౌల్డ్ లోంచి బయటకు తీసి సర్వ్ చేసుకోండి.


Mango Kulfi Recipe In Telugu
 
Mango Kulfi Recipe In Telugu | మామిడి కుల్ఫీ
Author:
Recipe type: Drinks
Cuisine: Indian
Ingredients
కావలసిన వస్తువులు
  • 400(౪౦౦) గ్రాములు కండెన్స్ డ్ మిల్క్
  • 100(౧౦౦)గ్రా మామిడి పండు గుజ్జు
  • 120(౧౨౦)గ్రా క్రీమ్
  • 15(౧౫)బాదం
  • 15(౧౫)పిస్తా
  • 8(౮ )మౌల్డ్లు
Instructions
తయారు చేయు విధానము
  1. బాదం, పిస్తా పప్పుల్ని పొడి చేసుకొని పెట్టుకోవాలి. కండెన్స్ డ్ మిల్క్ , క్రీమ్ మరియు మామిడి పండు గుజ్జుని బాగా కలిపి గిలికొట్టుకోవాలి.
  2. ముందుగా సిద్దం చేసుకున్నా మిశ్రమంలో బాదం , పిస్తా పప్పుల పొడిని ¾ వంతు వేసుకొని మిగిలిన దానిని పక్కన పెట్టుకోవాలి.
  3. తయారైన మిశ్రమన్ని మౌల్డ్ లో వేసుకోవాలి. దీనిని వీలయినంత తక్కువ డిగ్రీలో అర గంటపాటు ఫ్రీజ్ చేయాలి.
  4. అర గంట తరువాత మౌల్డ్ లోంచి బయటకు తీసి సర్వ్ చేసుకోండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

1,123

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu