Mango Milkshake Recipe In Telugu

2014-04-02
Allrecipeshere

Mango Milkshake Recipe / Drink  In Telugu |మామిడి మిల్క్ షేక్ రెసిపీ

ఇందుకు కావలసినవి

  • 2 Cups of mango pieces | ౨ కప్పుల మామిడి ముక్కలు
  • ½ liter of milk | అర లీటరు పాలు
  • Sugar as per taste | సరిపడి నంత చక్కెర
  • 4 Ice frozen Ice Cube | ౪ ఐస్ క్యూబ్

తయారు చేయు విధానం

Step 1

ముందుగా మామిడి పండును చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

Step 2

తరువాత కొద్దిగా పాలు జ్యూసర్ జార్లో వేసి మెత్తని గుజ్జులా తయారు చేసుకోవాలి.

Step 3

తయారు చేసుకున్నా గుజ్జులో పంచదార, మిగిలిన పాలు మరియు ఐస్ క్యూబ్ ముక్కలను వేసి మరొకసారి జ్యూసర్ను ½ నిమిషం తిప్పాలి.

Step 4

ఆ తరువాత మరియొక్క గిన్నలో లేదా గ్లాస్లో పోసి రిఫ్రిజిరేటర్లో పెట్టి చలార్చుకోవాలి.


Mango Milkshake Recipe In Telugu
 
Mango Milkshake Recipe / Drink In Telugu |మామిడి మిల్క్ షేక్ రెసిపీ
Author:
Recipe type: Appetiser
Cuisine: Indian
Ingredients
ఇందుకు కావలసినవి
  • 2 Cups of mango pieces | ౨ కప్పుల మామిడి ముక్కలు
  • ½ liter of milk | అర లీటరు పాలు
  • Sugar as per taste | సరిపడి నంత చక్కెర
  • 4 Ice frozen Ice Cube | ౪ ఐస్ క్యూబ్
Instructions
తయారు చేయు విధానం
  1. ముందుగా మామిడి పండును చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  2. తరువాత కొద్దిగా పాలు జ్యూసర్ జార్లో వేసి మెత్తని గుజ్జులా తయారు చేసుకోవాలి.
  3. తయారు చేసుకున్నా గుజ్జులో పంచదార, మిగిలిన పాలు మరియు ఐస్ క్యూబ్ ముక్కలను వేసి మరొకసారి జ్యూసర్ను ½ నిమిషం తిప్పాలి.
  4. ఆ తరువాత మరియొక్క గిన్నలో లేదా గ్లాస్లో పోసి రిఫ్రిజిరేటర్లో పెట్టి చలార్చుకోవాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

745

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu