Mango Rava Pulihora Recipe

2014-05-10
  • Yield : 1
  • Servings : 4
  • Prep Time : 5m
  • Cook Time : 10m
  • Ready In : 15m
Allrecipeshere

Mango special recipes | మామిడితో  ప్రత్యేక వంటకాలు | మంగో స్పెషల్ రేసిపెస్ | Rava Pulihora Recipe

తయారీలో వాడే పదార్ధాలు

  • ౧ - 1 - ఒక కప్పు పుల్లటి మామిడికాయ తురుము
  • ౨ - 2 - రెండు కప్పుల బియ్యం రవ్వ
  • చిన్న చెంచా ఆవాలు
  • ౧ - 1 - ఒక పెద్ద చెంచా సెనగ పప్పు మరియు మినపప్పు కలిపి
  • ౨ - 2 - రెండు పెద్ద చెంచాలా వేరు సెనగపప్పు
  • ౧౦ - 10 - పది జీడిపప్పుల ముక్కలు
  • 2 -౨ నుంచి 4 - ౪ వరకు పచ్చి మిరపకాయలు
  • ౨ - 2 - రెండు ఎండు మిరపకాయలు
  • చిటికెడు ఇంగువ
  • చిటికెడు పసుపు
  • ౨ - 2 - రెండు రెబ్బల కరివేపాకు
  • వంట నూనె తాలింపుకు
  • రుచికితగినంత ఉప్పు

తయారీ ఎలా

Step 1

ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో నాలుగు కప్పుల నీళ్ళు, బియ్యం రవ్వ , 2 టిస్పూన్స్ ల నూనె మరియు రుచికి తగినంత ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకొని దించుకోవాలి.

Step 2

ఆ తరువాత అన్నాన్ని ఒక పళ్ళెంలో వేసుకొని పొడి పొడిగా చేసి ఆరనివ్వాలి.

Step 3

ఒక కళాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి అందులో నూనె వేసి వేడిచేయాలి. వేడి అయిన తరువాత అందులో శనగపప్పు , మినపప్పు , వేరుశనగపప్పు , ఆవాలు మరియు ఇంగువ వేసి వేయించుకోవాలి.

Step 4

ఆ తరువాత అందులో కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిర్చి , జీడిపప్పు మరియు పసుపును వేసి కలుపుకోవాలి.

Step 5

ఐదు -౫ -5 నిమిషాలయ్యేక అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా మామిడి తురుము కూడా కలిపి రెండు నిమిషాల పాటు వేయించి దించుకోవాలి.

Step 6

సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని అంతా బియ్యం రవ్వలో వేసి కలిపితే కమ్మని మామిడి కాయ రవ్వ పులిహొర సిద్ధమైనట్లే.


Rava Pulihora Recipe
 
Prep time
Cook time
Total time
 
Mango special recipes | మామిడితో ప్రత్యేక వంటకాలు | మంగో స్పెషల్ రేసిపెస్ | Rava Pulihora Recipe
Author:
Cuisine: Indian
Serves: 4
Ingredients
తయారీలో వాడే పదార్ధాలు<
  • ౧ - 1 - ఒక కప్పు పుల్లటి మామిడికాయ తురుము
  • ౨ - 2 - రెండు కప్పుల బియ్యం రవ్వ
  • చిన్న చెంచా ఆవాలు
  • ౧ - 1 - ఒక పెద్ద చెంచా సెనగ పప్పు మరియు మినపప్పు కలిపి
  • ౨ - 2 - రెండు పెద్ద చెంచాలా వేరు సెనగపప్పు
  • ౧౦ - 10 - పది జీడిపప్పుల ముక్కలు
  • 2 -౨ నుంచి 4 - ౪ వరకు పచ్చి మిరపకాయలు
  • ౨ - 2 - రెండు ఎండు మిరపకాయలు
  • చిటికెడు ఇంగువ
  • చిటికెడు పసుపు
  • ౨ - 2 - రెండు రెబ్బల కరివేపాకు
  • వంట నూనె తాలింపుకు
  • రుచికితగినంత ఉప్పు
Instructions
తయారీ ఎలా
  1. ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో నాలుగు కప్పుల నీళ్ళు, బియ్యం రవ్వ , 2 టిస్పూన్స్ ల నూనె మరియు రుచికి తగినంత ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకొని దించుకోవాలి.
  2. ఆ తరువాత అన్నాన్ని ఒక పళ్ళెంలో వేసుకొని పొడి పొడిగా చేసి ఆరనివ్వాలి.
  3. ఒక కళాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి అందులో నూనె వేసి వేడిచేయాలి. వేడి అయిన తరువాత అందులో శనగపప్పు , మినపప్పు , వేరుశనగపప్పు , ఆవాలు మరియు ఇంగువ వేసి వేయించుకోవాలి.
  4. ఆ తరువాత అందులో కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిర్చి , జీడిపప్పు మరియు పసుపును వేసి కలుపుకోవాలి.
  5. ఐదు -౫ -5 నిమిషాలయ్యేక అందులో ముందుగా సిద్ధం చేసుకున్నా మామిడి తురుము కూడా కలిపి రెండు నిమిషాల పాటు వేయించి దించుకోవాలి.
  6. సిద్ధం చేసుకున్నా మిశ్రమాన్ని అంతా బియ్యం రవ్వలో వేసి కలిపితే కమ్మని మామిడి కాయ రవ్వ పులిహొర సిద్ధమైనట్లే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rate this recipe:  
Average Member Rating

(0 / 5)

0 5 0
Rate this recipe

0 people rated this recipe

713

Related Recipes:
  • Pakoras recipes

    Pakoras Recipes In Telugu

  • Banana Cutlets

    Banana Cutlets Recipe

  • Methi Vadiyalu

    Methi Vadiyalu

  • Semiya Vadiyalu

    Semiya Vadiyalu

  • Ullipaya Vadiyalu

    Ullipaya Vadiyalu